IT ని 10 ఇంతలా అభివృద్ధి చేసి చూపిస్తాం అని 2013 లో చెప్పిన @KTRBRS
2023 లో రుజువు చేసిన BRS ప్రభుత్వం.
గర్వంగా చెప్పచ్చు తెలంగాణ రాక ముందు 2 లక్షల IT ఉద్యోగులు ఉండే ఇప్పుడు 9 లక్షల పైన ఉన్నారు.
హైటెక్ సిటీ నేనె కట్టిన అని చెప్పుకొనే వాళ్ళు చూసి నేర్చుకోవాలి.
ఉద్యమ పార్టీ నుంచి రాష్ట్ర సాధించే వరకు.
రాష్ట్రం సాధించినక రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన పార్టీ.
ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న పార్టీకి రాజతోత్సవ సంబర శుభాకాంక్షలు.
#BRSPARTY@25
సంచలనం సృష్టిస్తున్న కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వే
సర్వేలో 3వ స్థానంకు పడిపోయిన కాంగ్రెస్
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సింగిల్ డిజిట్‌కు పరిమితం
శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ మినహా మంత్రులంతా మటాష్
రాష్ట్రవ్యాప్తంగా గులాబీ జోరు, గ్రేటర్ హైదరాబాద్‌లో క్లీన్ స్వీప్
ఇంటర్నల్ సర్వే మీద రేవంత్‌కు క్లాస్ పీకిన రాహుల్ గాంధీ
ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా
సర్వే ఫలితాలు
బీఆర్ఎస్ - 85 - 87
బీజేపీ - 15 - 17
కాంగ్రెస్ - 8 - 10
ఎంఐఎం - 7 - 8
కార్తీకమాసం సందర్భంగా మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
కార్తీకమాస దీపోత్సవాల్లో పాల్గొనే మహిళలకు 2 మట్టి ప్రమిదలు, నూనె, వత్తులు, పసుపు, కుంకుమ, బ్లౌజ్ పీస్‌లు ఇవ్వాలని అధికారులను ఆదేశించిన మంత్రి కొండా సురేఖ.
సీఎం, డిప్యూటీ సీఎం సొంత గ్రామాలకు ఫ్రీ కరెంట్!
రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సొంత గ్రామాలకు ఉచిత సౌర విద్యుత్ పంపుసెట్ల పంపిణీ.
సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత గ్రామం సిరిపురంకు పైలట్ ప్రాజెక్టు కింద గృహ, వాణిజ్య అవసరాలతో పాటు రైతులకు ఉచిత ఉచిత సౌర విద్యుత్ పంపుసెట్ల పంపిణీ చేయాలని అదే విధంగా ప్రతీ ఇంటికి ఉచిత సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాలని భట్టి విక్రమార్క అదేశించారు.
Congress replaced Telangana Thalli to Rajiv Gandhi ji in Dr BR Ambedkar Secretariat built by KCR garu’s Government…
Happy Mother’s Day @revanth_anumula
Jai Telangana ✊🏽
Internal matter at my home in Srinagar Colony @TsspdclCorporat . Be an hour now. Pls address
@Bhatti_Mallu@sivaji1979#OilChange required somewhere I guess
🚨🚨#BreakingNews 🚨🚨
🚨🚨 మేలుకోరా తెలంగాణ *****🚨🚨
🛑తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారి చేయడానికీ బారి కుట్ర..!!
🛑 నాడు సమైక్య రాష్ట్రంలో, ఒక సినిమా యాక్టర్ గాడు, తెలంగాణ ప్రాతం నుండి..తెలుగు గంగ పేరు తో చెన్నై కి నీరు తీస్కపోయిండు !!
సినిమా లో వేషం ఇచ్చినందుకు చెన్నై కి బహుమతి అంట..🙏🙏
🛑ఇప్పుడు మన స్వరాష్ట్ర పాలనలో, కేంద్రంలో ఉన్న BJP వాడు, కాంగ్రెస్ వాడు, తమిళ నాడు ఓట్ల కోసం, మళ్ళీ తెలంగాణ పొట్ట కొట్టి, తమిళనాడు కి నీళ్ళు అక్రమంగా తీస్కపోవడానికి కుట్ర చేస్తున్నారు !!
🚨మేలుకోరా తెలంగాణ సన్నాసి..ఇప్పుడు మోసపోతే..100 ఏళ్ళు అయిన తెలంగాణ లో కరువు పోదు !!🛑
#TelanganaPolitics
#TelanganaUnderAttack
#HappyBirthdayRohitSharma
#CongressFailedTelangana
#BJPFailedIndia
#KCRPoruBaata
#KCRBusYathra
@KCRBRSPresident@KTRBRS@BRSparty
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సవాల్
మీరు ఎక్కడో ఉండి ప్రెస్ మీట్ పెట్టి అవ్వన్ని అవాస్తవాలు అని చెప్పడం కాదు.. ఉస్మానియా యూనివర్సిటీకి రండి, ప్రతి హాస్టల్ తిరగండి, ప్రతి ఒక్క విద్యార్థిని అడగండి మీకు కరెంటు, నీళ్ల సమస్య ఉందా లేదా అని.
ఓయూలో నీటి మరియు కరెంట్ సమస్యలపై ఓయూ విద్యార్థులు చర్చకు సిద్ధంమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సవాల్ విసిరిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాగేందర్.
అమరవీరుల స్థూపాని పసుపు నీళ్లతో శుద్ధి.
*అమరవీరుల చావుకి కారణమైన హంతకుడు @BRSHarish ఉద్యమ సమయంలో నిరుద్యోగులను,యువతను పొట్టనపెట్టుకున్న వ్యక్తి హరీష్ రావు.
*అలాంటి వ్యక్తి అమరవీరుల స్థూపం వద్దకు రావడం తో ఈ ప్రాంతం మైల పడింది. అందుకే పసుపు నీళ్లతో శుద్ధి చేయడం జరిగింది.
*10 ఏళ్లుగా హరీష్ రావు కి బీఆర్ఎస్ నాయకులకు ఏనాడు అమరవీరులు గుర్తుకు రాలేదు.
*హరీష్ రావు టిఆర్ఎస్ లో ఒక జీతగాడు మాత్రమే.
* సీఎం @revanth_anumula గారు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసి తీరుతారు.
*హరీష్ రావు స్పీకర్ ఫార్మాట్లో కాకుండా రాజీనామా లేఖను రాజకీయం చేశారు.
హరీష్ రావు రాజీనామా లేఖ వృధా కానివ్వను
*ఆగస్టు 15 తర్వాత ఖచ్చితంగా రాజీనామాను ఆమోదింపజేసే బాధ్యత నేను తీసుకుంటాను
*శాసనసభ వ్యవహారాల మంత్రిగా పని చేసిన ఆయనకు రాజీనామా ఎలా చేయాలో కూడా తెలీదా...
*కేవలం రాజకీయం కోసం వచ్చి డ్రామాలు అడుతున్నారు.
*ఆగస్ట్ 15 వ తేదీ లోగా 2లక్షల రుణమాఫీ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన్నట్లు బీఆర్ఎస్ రద్దు చేస్తారో లేదో కేసీఆర్ గారిని చెప్పమనండి.
*నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దొంగల వచ్చి వెళ్ళడం కాదు. పదేళ్లలో మీరు ఏం చేశారో చెప్పండి.... రండి ఎమ్మెల్సీ గా నేను మీకు సవాల్ విసురుతున్నాను.