Delhi police is asking for aadhar card details and address of people who are donating water and bananas at the protest site
What has Delhi police been reduced to by this Govt!?
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్ బయటే ఓ కేసులోని నిందితుడిని చితకబాదిన ఎస్సై.
పోలీసులే శిక్షలు వేస్తుంటే కోర్టులు ఎందుకు? చట్టాలు ఎందుకు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి
రెండు సంవత్సరాలలో 3 లక్షల 50 వేల కోట్లు ఎందుకు అయ్యింది అని ఈయనని అడిగితే ఒక్కరోజు బయటకు వచ్చి మాట్లాడలేదు
పైగా ట్విట్టర్ లో Maths Quiz Post చేసుకొని answers రాసుకున్నాడు
ఈరోజు Jagan MA-VI-GUN అనేసరికి కలుగులో ఉన్న పందికొక్కు బయటకు వచ్చింది
https://t.co/gx4dCstxOl
గుర���కుల హాస్టల్స్ లో వందల మంది చనిపోతే... వీళ్ళు బయటకు రాలేదు 😶
పసి పిల్లలపై హత్యలు, అత్యాచారాలు జరిగితే.... వీళ్లు బయటకు రాలేదు 🤐
ఆరోగ్య శ్రీ ఆగిపోయి పేదోడు ప్రాణాలు వదిలేస్తుంటే... వీళ్ళు బయటకు రాలేదు 😑
లక్షల మంది నిరుద్యోగ యువత రోడ్డెక్కి అరిస్తే..... వీళ్ళు బయటకు రాలేదు 🙉
ఫీజు రీయంబర్స్మెంట్ కోసం విద్యార్థులు రోడ్డు ఎక్కితే.... వీళ్ళు బయటకు రాలేదు 🙈
అంగన్వాడీలు, ఆశా వర్కర్లు రోడ్��ున రోదిస్తే..... వీళ్ళు బయటకు రాలేదు 🙊
యూరియా కోసం, మద్దతు ధర కోసం అన్నదాతలు కన్నీళ్లు పెడితే... వీళ్లు బయటకు రాలేదు 🌾
కానీ...
మావి గన్ పేల్చేసరికి.... 💥
పచ్చని చెట్టుపై ఇన్నాళ్లు హాయిగా సేదతీరిన..
పచ్చని "పెంపుడు చిలుకలు" 🦜
కంగారు పడిపోయి ఒక్కసారిగా బయటకు వచ్చేసాయి...!
ప్రజల బాధలు కనిపించవు... సొంత వాళ్లకు దెబ్బ తగిలితే మాత్రం గగ్గోలు పెడతారు
ELECTION STOLEN AT MIDNIGHT 💥
Parakala Prabhakar just blew the lid off the 2024 Andhra Pradesh Assembly Elections in a Delhi Press Conference:
🔻17 lakh+ votes cast AFTER MIDNIGHT (11:45 PM–2 AM)
🔻4.16% of TOTAL votes polled in that window
🔻52 lakh votes between 8 PM–2 AM across thousands of booths
🔻After Midnight: A VOTE EVERY 20 SECONDS
𝐈𝐟 𝐄𝐕𝐌 𝐑𝐞𝐬𝐞𝐭 𝐓𝐚𝐤𝐞𝐬 𝟏𝟒 𝐒𝐞𝐜𝐨𝐧𝐝𝐬… 𝐇𝐨𝐰 𝐓𝐡𝐞 𝐇𝐞𝐥𝐥 𝐖𝐞𝐫𝐞 𝐕𝐨𝐭𝐞𝐬 𝐁𝐞𝐢𝐧𝐠 𝐂𝐚𝐬𝐭 𝐄𝐯𝐞𝐫𝐲 𝟔 𝐒𝐞𝐜𝐨𝐧𝐝𝐬?
𝐂𝐚𝐧 𝐀 𝐕𝐨𝐭𝐞𝐫 𝐖𝐚𝐥𝐤 𝐈𝐧, 𝐕𝐨𝐭𝐞 𝐀𝐧𝐝 𝐄𝐱𝐢𝐭 𝐈𝐧 𝟔 𝐒𝐞𝐜𝐨𝐧𝐝𝐬 𝐅𝐥𝐚𝐭?!
#ElectionCommission #AndhraPradesh
#LSGvsDC
Votes in 6 seconds, 4% cast after midnight: Major allegations over Andhra polls
Several 'unusual' voting patterns in the 2024 Andhra Pradesh assembly elections were flagged at a press conference in Delhi. Economist Parakala Prabhakar claimed that around 4.16% of the total votes were cast between 11.45 pm and 2 am in Andhra, which was won by the NDA.
Story by @AishPaliwal - https://t.co/Jazfw7LcIr
మాకు వచ్చింది 11 సీట్లే, 40% ఓట్లే కాదనడం లేదు..
గతంలో 151 సీట్లు వచ్చిన, నేడు 11 వచ్చిన పడిన ప్రతి ఓటు, గెలిచిన ప్రతి సీటు మా నాయకుడు బలం, మా కార్యకర్త శ్రమే.
మూడు పార్టీలు పొత్తు పెట్టుకుంటే కానీ ఏమైల్యేలుగా గెలవలేని చేతకాని వాళ్ళు, చేవలేని వాళ్ళు, అనామక, అమాయక చక్రవర్తులు కూడా వైయస్ జగన్ గారిని 11 సీట్లు, 11 సీట్లు అని విమర్శిస్తుంటే ���వ్వొస్తుంది.
ఈ రాష్ట్రంలో సొంతగా పార్టీ పెట్టి, ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేసి 151 సీట్లతో గెలిచిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? కనీసం ముఖ్యమంత్రిగా అయిన గెలిచిన నాయకుడు ఉన్నారా?
4 ఉప ఎన్నికలు, 3 సాధారణ ఎన్నికలు, 2 స్థానిక ఎన్నికల్లోను ఎలాంటి పొత్తు లేకుండా పోటీ చేసి మెజారిటీ గెలుపు రుచి చూసిన పార్టీ ఏమైనా ఉందా?
100 ఏళ్ళ పార్టీ ఒకవైపు, సామాజిక బలంతో వీర్రావిగుతున్న పార్టీ మరో వైపు ఉంటే నూతన పార్టీ పెట్టి ఎదిరించి, పోరాడి రెండు పార్టీలను మట్టి కరిపించిన చరిష్మా ఉన్న నాయకుడ్ని ఎప్పుడైనా చూసారా?
గుర్తుపెట్టుకోండి... అధికారంలో లేడని వైయస్ జగన్ గారిని ఏమైనా అనచ్చు, ఎంత మాటైనా అనచ్చు, ఎలా అయిన చులకన చేయచ్చని అనుకుంటే తిరిగి అయన అధికారంలోకి వస్తే ఏమవుతుందని ఆలోచించండి.
గ��ంలో కూడా జగన్ అధికారంలో ఉన్నాడు కదా, ఏమైనా చేశాడా? అనే భావన మీలో ఉండే మీలో ఇలాంటి చులకన భావం మొదలయ్యిండచ్చు.
సైకో జగన్, ఫెకూ జగన్ అంటూ వాగుతున్నా మూడు పార్టీల పొత్తుతో గెలిచిన ఉమ్మడి ఏమైల్యేలు ఎంత మంది నోరు జారుతున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి.
వైయస్ జగన్ గారు అధికారంలోకి వస్తే ఏమవుతుందని ఆలోచన చేసి బూతులు తిట్టండి.
ఈ సారి లెక్క వేరుగా ఉంటుంది మిత్రులారా....
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి నిజంగా మేలు చేయాలనుకుంటే, హైదరాబాద్- విజయవాడల మధ్య రాష్ట్ర ప్రభుత్వ విమానం, హెలికాప్టర్ వాడటం వెంటనే మానేయాలి. ప్రజల కోసం కొన్ని వందల కోట���లు మిగులుతాయి.
ముఖ్యమంత్రి గారు కూడా ఆ ఢిల్లీ న్యాయవాదిని కొంచం పక్కన పెడితే కొన్ని వందల కోట్లు మిగులుతాయి.