డిఫరెంట్ స్క్రిప్ట్ & ఎక్సలెంట్ టేకింగ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి గారు & హీరో గోపీచంద్ కెరీర్ లో బెస్ట్ మూవీ ఇది 😍👌
తెలుగు సినిమా నిజంగా ఫెయిల్ అయ్యింది ఇక్కడే 2007 లోనే ఇంత మంచి సినిమా వస్తే కమర్షియల్ గా ఫ్లాప్-అట్టర్ ఫ్లాప్ చేసారు మన ఆడియెన్స్ 🙏
#Okkadunnadu
@eshwar_stylish With irrespective of religion, we're humans first.
And all religions has good and bad people.
Can't judge anyone based on religion for sure!
Glad tat u got help from Muslim brothers today 👏