గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులపై చంద్రబాబు సర్కార్ పాశవిక దాడి, ఒక అమానుష చర్య. ప్రభుత్వ ఉద్యోగులపై ��ోలీసులు లాఠీఛార్జి అత్యంత తీవ్రమైన విషయం. వారి డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరపనప్పుడు, ప్రజాస్వామ్యయుతంగా వారి గొంతును వినిపించడం నేరం ఎలా అవుతుంది? ఆందోళన చేస్తే ఈ రకంగా లాఠీలతో కొడతారా? మహిళలని చూడకుండా గాయపరుస్తారా? ఈడ్చి పడేస్తారా? శాంతియుత ఆందోళనలపై దాడులు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? ధర్నాకోసం వస్తున్న వారిని అడ్డుకుని పోలీస్స్టేషన్లలో నిర్భంధించి నరకయాతన పెడతారా? ధర్నా జరగనీయకుండా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను అడ్డగోలుగా సస్పెండ్ చేయడం దారుణం కాదా? చంద్రబాబు గారూ… ఇది ప్రజాస్వామ్యమేనా? రోజురోజుకూ మీ నిరంకుశత్వం పెరిగి��ోతోంది? అధికారం చేతిలో ఉందికదా అని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటే ఎలా?
@ncbn గారూ… గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులే కాదు, ఇవాళ ఏ ఉద్యోగి అయినా రోడ్డెక్కుతున్నారంటే, కారణం మేనిఫెస్టోలో మీరు హామీలు ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగులందరికీ వెన్నుపోటు పొడవటమే. మీరు అధికారంలోకి వస్తానే ఐ.ఆర్.అన్నారు, పీఆర్సీ అన్నారు. తీరా ఐ.ఆర్.లేదు, పీఆర్సీ లేదు. మేం పీఆర్సీ ఛైర్మన్‌ను నియమిస్తే వెళ్లగొట్టారు. ఉద్యోగులకు హక్కుగా ఇవ్వాల్సిన 5 డీఏలు పెండింగ్. ఉద్యోగులు రోడ్డెక్కితే, అప్పుడు అందులో 2 డీఏలు ఇస్తానని ప్రకటించి, అరియర్స్ చెల్లింపునకు కూడా వాయిదాలు పెట్టారు. సరెండర్ లీవ్స్ పెండింగ్. ఉద్యోగులకు పెట��టిన బకాయిలు దాదాపు రూ.4౦వేల కోట్లు.
వీటికితోడు , మీరు ఆ సీట్లోకి వచ్చిన తొలిరోజు నుంచే, మేం దేశంలో ఎక్కడాలేని విధంగా, పరిపాలనలో విప్లవాత్మక చర్యగా, తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలపై కక్ష గట్టారు. గ్రామ స్థాయిలోనే 54౦ కిపైగా సేవలందించిన, మా మానసపుత్రికలైన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యమే లక్ష్యంగా, మీరు ఆ వ్యవస్థలపై నిరంతరం ��ాడిచేస్తూనే ఉన్నారు. గ్రామ స్వరాజ్యం కనబడకుండా చేసేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ఒకే నోటిఫికేషన్‌తో దేశచరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలను, వాలంటీర్ల రూపంలో మరో 2.6 లక్షల ఉద్యోగాలను గ్రామ, వార్డు స్థాయిలో పారదర్శక పాలనకోసం మేం సృష్టిస్తే, హేతు బద్ధీకరణ పేరుతో శాశ్వతంగా 30వేల ఉద్యోగాలకు ఎసరు పెట్టడమే కాదు, వాలంటీర్లకు మేం ఇచ్చే రూ.5వేల జీతాన్ని, రూ.10వేలు చేస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక వారికీ వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు వాలంటీర్లు అందించే సేవలనూ సచివాలయాల ఉద్యోగుల నెత్తిమీద పెట్టి, మోయలేని పనిభారాన్ని పెట్టారు. పారదర్శకతకూ, ఇంటివద్దకే పాలనకూ తెరదించారు. మీరు పెడుతున్న కష్టాలు, వేధింపులు భరించలేక ఒత్తిడికి గురై కొందరు, బలవన్మరణానికి పాల్పడి మరికొందరు, ఇలా ఈ రెండున్నరేళ్ల మీ దుర్మార్గ పరిపాలనలో ఏకం���ా సుమారు 100 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మరి ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు, వారి బాధలు వినాలనే ఉద్దేశం మీకు లేనప్పుడు, వారు శాంతియుత ఆందోళన ద్వారా తమ గొంతు వినిపించాలనుకోవడం తప్పు ఎలా అవుతుంది?
చంద్రబాబుగారూ.. వెంటనే ఈ లాఠీఛార్జి ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించడమే కాకుండా, ఉద్యోగులకు క్షమాపణ చెప్పండి. వారిపై విధించిన సస్పెన్షన్లను బేషరతుగా ఎత్తివేయండి.
ఈ సందర్భంలో గ్రామ, వార్డు సచి���ాలయాల ఉద్యోగులకు వారి జగనన్నగా నేను హామీ ఇస్తున్నాను. దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులతో వైయస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, గ్రామ-వార్డు సచివాలయాల వ్యవస్థను మునుపటికంటే మరింత బలోపేతం చేస్తాం. తద్వారా గ్రామ స్వరాజ్యం మూడు పువ్వులు, ఆరుకాయలుగా వర్దిల్లుతుంది, మాట ఇస్తే, మాటమీద నిలబడే విశ్వసనీయ పాలన మళ్లీ ఉజ్వలిస్తుంది. ఉద్యోగులు తమ బాధ్యతలను గొప్పగా నిర్వర్తించేలా, ప్���జలకు అద్భుతమైన సేవలు మీ ద్వారా మళ్లీ ��ందేలా, దేశం మీవైపు చూసేలా అన్నిరకాల చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రెండున్నరేళ్లు అయిపోయింది. ఇక మిగిలింది రెండున్నరేళ్లు మాత్రమే. కళ్లుమూసుకుంటే ఆ కాలంకూడా ఇట్టే గడిచిపోతుంది. మన అందరి ప్రభుత్వం తప్పక వస్తుంది. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది.
@veeran7474@YSRCParty@ysjagan Edhi chudu bro evaru luchha party ani telustundi….
Question chesea damu leanapudu, adigina daniki answer chepea damu leanapudu ella luchha matalu vastaie
Hey Ram…!
If ganja and liquor bottles are found in the very vehicle of police personnel who are supposed to prevent the illegal transportation of ganja and liquor, what more evidence is needed to show how badly the situation in the State has deteriorated?
@ncbn garu… where exactly are you taking the State? If illegal activities are taking place within the very police system that is supposed to protect the people, and through the very machinery that is meant to prevent such offences, whom should the people trust? To whom should they complain?
What happened at Sankhavarappadu in Addanki Mandal of Prakasam district cannot simply be dismissed as an isolated incident. For the past two years, instead of using institutions for the people, they have been used for political vendetta, to silence opponents, to implement your Red Book Constitution, and, along with your MLAs, to facilitate collections. This downfall is the result of that misuse. This incident clearly shows how deeply institutions can become corrupted when they are used for political interests and collections.
Against this backdrop, a car in which two SIs were travelling was driven by a driver under the influence of alcohol and collided with an auto, leaving those travelling in the auto seriously injured. After the accident, people surrounded the car. The two SIs in the car were also found to be in an intoxicated condition, while ganja, liquor and a police uniform were found in the boot of the car. When the people present there themselves turned into journalists, recorded videos of what had happened and tried to bring the facts before the public, another CI who reached the spot threatened them, saying, “Don’t take videos; we will file cases.” This shows the level to which things have deteriorated under your rule. Is exposing the truth a crime? Is questioning wrongdoing an offence?
The information that these two police officers organised private parties where liquor and ganja were used, and that several TDP leaders participated in those parties, is even more shocking. The allegations that local TDP leaders helped the two police officers escape from the scene are also extremely serious. This incident exposes how deep the nexus between ruling-party leaders and a system that is supposed to function impartially has become. In such circumstances, can anyone believe that everything from the registration of cases to investigations at police stations across the State is being conducted impartially?
Chandrababu garu… if you spend hours every day preaching morality in public while poisoning institutions from within through political conspiracies and vendetta, these are the results. At least some of the attention being devoted to filing cases against political opponents and harassing them should be directed towards maintaining law and order and cleansing the police system.
Do not use your media strength to cover up this incident as well. Do not divert the issue. Order an impartial investigation and take action against those responsible, irrespective of who they are. Act honestly without once again unleashing the Red Book against the people who questioned this incident and without harassing those who recorded the videos.
@Airtel_Presence@airtelindia stop your fcking marketing like this. #Whatsapp is my personal and not for your promotions. This is 3nd time I am saying you.
Stop Fcking
@Airtel_Presence@airtelindia y r u sending bellow messages in @WhatsApp I never opted for Finance service. I already said no last time, R u miss using our data we r using only network service never opted for other service
Cant we do consumer complaints on this @jaagograhakjago
@tollywood Murali garu… good one sir, also attach those documents that they r claiming that they gave money to ur father…. This much amount on one will give in black there should be recorded bank transactions on it. Ask them to show that and produce it to ED and IT dept.
@Airtel_Presence@Airenbkk@airtelnews Y r u missusing our data ? Did we ask u for any finance ? R loans ? Y R U sending messages in #Whatsapp ? So now do u put ur numbers in spam list from ur network ? R this promotions are legal as per #RBI ? @RBI@RBIsays what abt privacy ?
@HeroFinCorpLtd This is not concern for me alone… y r u sending messages in WhatsApp with out our approval ? Did I reach u any time on loans ? Am I using WhatsApp for ur promotions and publicity ?
Instead of private mesg y don’t u resolve and answer my questions here ! What proble u have ?
@HeroFinCorpLtd why do u send messages for loans in #Whatsapp ? WhatsApp is ment for my personal use not for ur business promotions. I never opted / requested/ asked for any kind of loan from my end. How do u get our contact numbers ?
@RBI@RBIsays is this a correct way plz help
@HeroFinCorpLtd What I never given my no. for any loan processing and KYC no way… first of all I just came to know ur existence after reviving ur message. Then how come u got my no. ? Contact reference…! Who gave my reference to u can u show when and where ?
All bullshit lies…shame on u
@RBI@RBIsays people are reaching us like this with out we reach them by any means, is this correct way ? @Buddyloan_ WhatsApp is something personal use for us not for ur promotions and ads, how do u get our phone no. ? Without we reach you in any means ! Why are u sending mesg?