Dear all, we've seen posts on SM about police lathi charging devotees who were “peacefully protesting “ desecration of Muthyalamma idol by another community member.Just look at these videos which show how the event developed,violence & police reaction to safeguard law & order
సమస్య పెద్దదైనా, చిన్నదైనా దాని మూలాల్ని దెబ్బ తీయాలి. లేకపోతే అది మళ్లీ మళ్లీ సమస్యగానే ఉండిపోతుంది. ఈ సైబర్ నేరాలకు ఆద్యం అవగాహనలోపం, అత్యాశ. సైబర్ లింకులు, పార్ట్ టైం ఉద్యోగాలు/డబ్బు/సంపాదించే ఆఫర్లు ఇవ్వన్నీ సైబర్ మోసాల వలలో పడేలా చేస్తాయి. అప్రమత్తత ఒక్కటే అత్యుత్తమ మార్గం.
Good evening sir, today 24 cctv cameras inaugurated Acp sir at snehapuri colony injapur, and also conducted community poling with the colony people. Local corporator Srilatha Gouthami reddy , colony president Ramreddy and Ravinder reddy , Bhaskera chary and Nayak.
Parental worry about children's driving safety is common. Age alone isn't the main factor; maturity matters more.
Guide and empower your children with motor vehicle (driving) regulations 2017 to keep them safe on the road.
#RoadSafety#TrafficAwareness#CyberabadPolice
బహుముఖ ప్రజ్ఞాశాలి డా.బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అయన విగ్రహానికి పూలమాల వేసి మహనీయునికి ఘన నివాళులు అర్పించిన జిల్లా SP శ్రీ N. కోటి రెడ్డి IPS గారు.#AmbedkarJayanti2023
అంతర్జాతీయ మహిళా దినోస్తవాన్ని పురస్కరించుకొని జిల్లా లోని యువతి యువకులను చైత్యనం పరచాలని వికారాబాద్ జిల్లా ఎస్పి గారు 2K పరుగు ను ఏర్పాటు చేసినారు.ఇట్టి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి పౌసుమి బసు గారు ముఖ్య అతిధి గా పాల్గొన్నారు.@TelanganaDGP@TelanganaCOPs#WomensDay