ఈరోజు *BRTU సిటీ ఆఫీస్ బాగాలింగం పల్లిలో* తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ *పెద్ది సుదర్శన్ రెడ్డి* గారికి BRTU రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించిన *BRTU రాష్ట్ర అధ్యక్షులు G. రాంబాబు యాదవ్, BRTU రాష్ట్ర కార్యదర్శి మహేష్
ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అక్రమకేసులకు *KRT* గారు నాంపల్లి కోర్ట్ కు హాజరుకాగా వారికి మద్దతుగా *BRS పార్టీ MLA,s మరియు మాజీ మంత్రులతో* కలిసి హాజరు అయ్యి *KTR* గారికి సంపూర్ణ మద్దతుగా *BRTU రాష్ట్ర అధ్యక్షులు G. రాంబాబు యాదవ్* అన్నగారితో కలిసి BRTU రాష్ట్ర కమిటీ సభ్యులు.
ఈరోజు Ex Mp *బోయినపల్లి వినోద్ కుమార్* గారిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి భవన నిర్మాణ రంగం భీమా పథకాన్ని ఇందిరమ్మ కుటుంభ జీవిత భీమాలో కలపవద్దని ప్రభుత్వాన్ని కోరాలని వినోద్ గారితో *BRTU రాష్ట్ర అధ్యక్షులు G. రాంబాబు యాదవ్ మినిమమ్ వెజ్ ex ఛైర్మెన్ P. నారాయణ మరియు BRTU
ఈరోజు మాజీ MP బోయినపల్లి వినోద్ కుమార్ గారికి కుమారుని వివాహానికి BRTU రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ గారితో కలిసి హాజరుకావడం జరిగింది.
📍K కన్వెన్షన్ శంకర్పల్లి - హైదరాబాద్ , జన్వాడ , హైదరాబాద్ ,
నా జీవితపు భాగస్వామి *రేణు* కి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు!
నా ప్రతి సంతోషంలో నువ్వు ఉన్నావు,
నా ప్రతి కష్టంలో తోడుగానిలిచావు,
మన ఇద్దరి బంధం ఇలాగే కొనసాగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.
*#Happy Wedding Anniversary Renu...💞💐🍰*
BRTU రవాణా రంగం తరపున *BRTU రాష్ట్ర కార్యదర్శి మహేష్ దేశపాక్,* *BRTU రవాణా రంగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ CH. సాయి కుమార్* గార్లు *రాంబాబన్నగారిని* మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయండం జరిగింది...💮💐💮