🌹నేటి మంచిమాట🌹
"గుర్తు" పెట్టుకోండి
*కడుపులోకి వెళ్లిన
"విషం"ఆ మనిషి...
జీవితాన్ని మాత్రమే
"నాశనం" చేస్తుంది
కానీ చెవిలోకి
"వెళ్లిన" విషం"...
ఎన్నో బంధాలను
"అనేక" జీవితాలను
నాశనం చేస్తుంది
"అందుకే" తప్పుడు
మాటలు చెప్పడం
"ఎంత" తప్పో...
చెప్పుడు,మాటలు
"వినడం" కూడా...
అంతే తప్పు.
శివా!
సాధ్యాసాధ్యాలకు కారణాలెన్ని ఐనా
సుఖదుఃఖాలకు చేరువగా ఉన్న...
పరమాత్మ (శివ) నీ లీలావినోదమే నా జీవితం.
నిలబడడం తెలియకనే పడిపోవడం అలవాటైంది
చేయూత కోసం నీకు చేతులెత్తి మొక్కుతున్న సామీ.
శివ నీ దయ.
*🦚జ్ఞానోదయం🦚*
********************
🌻మహనీయుని మాట🌻
********************
చీకటి అయితే
"చంద్రుడు"రాజు...
*తెల్లారితే*
"సూర్యుడు"రాజు...
ఒక్కో రోజే
"ఒకరిది"కానప్పుడు..
అన్ని రోజులు మనవి
"ఎలా"అవుతాయి...
మనది కాని రోజు
"మౌనంగా"ఉండాలి...
*మనదైన రోజు*
"వినయంగా"ఉండాలి...
*ఇదే జీవితం.*
*🔔 _శుభోదయం_ 🔔*
*_మనిషి చుట్టూ మంచి, చెడు, కష్టం, నష్టం, ప్రేమ, ద్వేషం అన్నీ ఉంటాయి._* *_దేన్ని వదిలేస్తాం, దేన్ని తీసుకుంటాం అన్నదాన్ని బట్టి మన సంతోషం ఆధారపడి ఉంటుంది._*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
మంచి చెడ్డలు మనిషికి చెందినవి కావు
మనసుకు చెందినవి
వాల్మీకి, భక్తకన్నప్ప మొదలగు వారు చెడునుండి
మంచిగా మారినవారు
మారినవారు మరల మారలేదు
కానీ,
నేను నా అవసరాలకు మంచి చెడుల నడుమ నలిగిపోతున్నా!!
ఏదారిలో నడుపుతావో?
నీదయ శివా.
🦚జ్ఞానోదయం🦚
‼️మహనీయుని మాట‼️
"మన ఆలోచనా"...
*విధానం బట్టే
"మంచి, చెడులు"...
*ఆధారపడి ఉంటాయి
"మూడో " వ్యక్తి...
మాటలను ఎప్పుడైతే
"నమ్ముతామో"...
అప్పుడే మనఃశాంతిని
"కోల్పోతాము"
విష బీజాలు
"నాటిన" వాళ్ళు
బాగానే ఉంటారు.
"కానీ" విన్నవారికి
*అది మహా వృక్షమై
"వారినే"
నాశనం చేస్తుంది