Hi @_sameernigam sir, @rahulchari9 Sir, pls help luk into this scam from ur share market app, I just installed this app way back just to check how it is, now you people are charging negative balance, can you pls deactivate/delete from all these, there is no support from ur team

Hi @nobrokercom@NoBrokerCare@AmitKumarA sir, pls see ur team how they are working on our requests, payment first without payment nothing will work/move, but after paying an year back still we are behind your services is this right.? Worse ever services how can we recommend?
Someone please bring me out from this High 🥵🔥 Enni IH's Kottina Raani High isthunnav @PawanKalyan 🌋🙏
Yeluthu Untadu Chusthu Undandi 👑😎
#PawanKalyanForMaharashtra
Pawan Kalyan's on ground popularity and his social media team both are assets for BJP and PM Modi.
This is video of his roadshow in Maharashtra's Solapur.
ఏపీ ఉపముఖ్యమంత్రి , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పట్టిన మహారాష్ట్ర లో సోలాపూర్ ప్రజానీకం…
ఇప్పుడు అర్థం అయ్యింది .. ఎందుకు అమిత్ షా @PawanKalyan నీ ఢిల్లీ పిలిచి MH ఎలెక్షన్ ప్రచారంకి వెళ్లాల��ి చెప్పారో!🥵🔥🔥🔥 Huge huge crowd for PAN INDIA LEADER #PawanKalyanForMaharashtra #Solapur #MaharastraElection2024 #MaharashtraPolls2024
ఇదిరా మనోడి స్టామినా... 🔥🔥🔥🔥🔥
పుట్టిన చోట ఎవడు అయిన కొడతాడు 🫰🏻🫰🏻
పక్క స్టేట్ కి వెళ్లి కొట్టినోడికే ఒక రేంజ్ ఉంటుంది 🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻
నువ్వు శిఖరం అన్న @PawanKalyan
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
This is why Government should handover the administrative duties to the temples..
Here in GaaLi Anjaneya Swamy Temple, Bengaluru, administration staff is pocketing money while it’s counted.. and after few seconds picked up another bundle and handing it over to another guy.. Shame

"On behalf of the Ministry of Panchayati Raj & Rural Development, we are honored to receive this recognition.
This achievement is a testament to the relentless efforts of our Sarpanches, Panchayat members, public, representatives, and officials. Their commitment to empowering rural communities is truly commendable. Andhra Pradesh's record for conducting Gram Sabhas highlights our dedication to decentralization and people-centered governance.
We remain committed to enhancing Panchayati Raj institutions to ensure inclusive growth and development.
Thank you for acknowledging Andhra Pradesh’s exceptional accomplishment. @LalanSingh_1
In the near future, under the leadership of Hon’ble Prime Minister @narendramodi ji and the guidance of Hon’ble Chief Minister of AP @ncbn ji, we will continue to strengthen Gram Panchayats with further reforms.
- @APDeputyCMO
గ్రామసభ కార్యక్రమానికి ప్రపంచ స్థాయి గుర్తింపు అందుకోవడం ఆనందంగా ఉంది
🔸అధికారంలోకి వచ్చిన రోజు నుండి 100 రోజుల లోపే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలకు గాను ప్రపంచ రికార్డ్ సాధించింది.
🔸రాష్ట్రవ్యాప్తంగా ఒకే ��ోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణకు "ప్రపంచ రికార్డ్" నెలకొల్పడం జరిగింది.
🔸వరల్డ్ రికార్డ్స్ యూనియన్ సంస్థ, ఆంధ్ర ప్రదేశ్ లో ఆగస్టు 23వ తేదీన పంచాయతీ రాజ్ శాఖ నిర్వహించిన గ్రామ సభలను గుర్తించి, ఇందుకు సంబంధించిన రికార్డ్ పత్రాన్ని, మెడల్ ను ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో, వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ శ్రీ క్రిస్టఫర్ టేలర్ క్రా���్ట్ అందజేశారు.
🔸ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలియజేయడం ఆనందంగా ఉంది.
- @PawanKalyan
#OurPanchayatOurEmpowerment #EmpoweringAP_PanchayatRaj #हमारी_पंचायत_हमारा_साधिकार
#APTowardsGramswaraj
ఉప ముఖ్యమంత్రి #PawanKalyan బాధ్యతలు చేపట్టిన 100 రోజులలోపే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డ్ సాధించింది.
- రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణకు ప్రపంచ రికార్డ్ దక్కింది.
- వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆంధ్ర ప్రదేశ్ లో ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన గ్రామ సభలను గుర్తించింది.
- ఇందుకు సంబంధించి�� రికార్డ్ పత్రాన్ని, మెడల్ ను ఈ రోజు ఉదయం ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ శ్రీ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ అందచేశారు.
- హైదరాబాద్ లోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
- ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూ���ియన్ ప్రతినిధి తెలిపారు.