I will brief the media from Telangana Bhavan, Hyderabad at 4 PM today on:
‘Chilling Police Negligence behind Gruesome Shabad Massacre and Telangana’s Missing Home Minister- Revanth Reddy’
Stay Tuned Everyone Except Those With Heart Diseases.
Keep Your Children Away 🙏
@ashok74995@RSPraveenSwaero నీకు దమ్ముంటే ఆధారాలతో ముందుకు రా, గురుకురాలకు వన్నె తెచ్చి న వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్,
ఖబర్దార్ బిడ్డ ఒళ్ళు జాగ్రత్త,
మాటలు జాగ్రత్త.
పాపం చాలా చిన్న వాడు…
రెవెన్యూ శాఖలో ఒక రాకాసి తిమింగలం ఏకంగా ₹పది వేల కోట్�� స్కాం చేస్తున్నది.
అవినీతి నిరోధక చట్టం కింద మంత్రులూ పబ్లిక్ సర్వెంట్లే. దీనిపై ఎన్నో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి.
If someone as minister accepts illegal gratification or indulges in criminal misconduct he can also be investigated.
దయచేసి ఈ స్కాం పై సుమోటోగా కేసు నమోదుచేసి పరిశోధించండి.
@TelanganaACB
@RSPraveenSwaero వేల కోట్లు స్కాములు చేసినంత ఈజీ కాదు కుమ్మింగ్ అంటే
పోర్టల్ మార్చి వాటిని స్కాములుగా చేసే ఈ మంత్రులకు ఏం తెలుసు, వారి ముఖ్యమంత్రి ఏం తెలుసు.
నా లాగా దేశ భద్రత కోసం ఎదురొడ్డి పోరాడిన పోలీసు అధికారుల బాధను అర్థం చేసుకున్న గౌరవ తెలం��ాణ హైకోర్టు కు హృదయపూర్వక ధన్యవాదాలు🙏🏼🙏🏼
నా లాగా కోర్టును ఆశ్రయించలేక లోలోపల కృంగిపోతున్న పోలీసులు ఎందరో…!
విధి నిర్వహణలో అత్యున్నత సాహసాలు ప్రదర్శించిన అధికారులకు రక్షణ కవచం అన్నది ఒక హోదానో లేదా ఆభరణమో కాదు, కారాదు. రాజ్యాంగం ఆర్టికల్ 21 ద్వారా మాకు కల్పించిన ప్రాథమిక హక్కు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు తమ భుజాలపై వేసుకోవలసిన బాధ్యత.
వాన జోరుగా కురుస్తున్నప్పుడు గొడుగు కావాలనిపిస్తుంది. వాన వెలిసి ఎండ వచ్చిన వెంటనే అదే గొడుగు భారంగా అనిపిస్తుంది. ఇప్పుడు సీయం రేవంత్ గారికి, డీజీపీ గారికి మేము ఎండలో గొడుగు లాగా కనిపిస్తున్నాం! కేవలం నా మీద అక్కసుతో వందల మంది పోలీసు అధికారుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేశారు.
మీరు మీ హంగులు, ఆర్భాటాలు, మహాసభలు,మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు కల్పిస్తున్న అధికారిక రక్షణకు అయ్యే ఖర్చుల ముందు మా భద్రత ఖర్చు ఏ పా���ిది కాంగ్రెస్ నాయకులారా? మీకొక న్యాయం, పోలీసులకు మరొక న్యాయమా?
గండిపేట గ్రేహౌండ్స్ భూములను కబ్జా చేసినంత ఈజీ కాదు కీకారణ్యంలో కోంబింగ్ సీయం గారు.
ఆ రోజుల్లో ఇంటి నుండి బయటికెళ్తే మళ్లీ క్షేమంగా ఎప్పుడు తిరిగొస్తామో తెలియని పరిస్థితి. ఎండాకాలంలో దట్టమైన అడవుల్లో నీళ్లు దొరక్క మూత్రం తాగిన రోజులున్నవి. బలిమెలలో 40 మంది కమాండోలు చనిపోయిన రోజున వారి కుటుంబాలను ఓదార్చడానికి ముఖ్యమంత్రులు రాలేక మమ్మల్ని పంపించారు! ఈ పరిస్థితులు మీ కర్థం కావు. మీ చుట్టూ ఉన్న అధికారులు కొందరు వాళ్ల స్వార్థం కోసం మీకసలు విషయం చెప్పరు. మీరేం వినాలనుకుంటే వాళ్లు అదే చెబుతారు.
మీ లాంటి రాజకీయ నాయకుల రక్షణ కోసం, ప్రభుత్వ ఆస్తులు కాపాడటం కోసం భార్య పిల్లల్ని వదిలేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పనిచేశాం.
మొదటి 15 సంవత్సరాల్లో ఏ నాడు కుటుంబాలతో సినిమాలకు కానీ, షాపింగుకు కానీ, ���ిక్నిక్ లకు కానీ, చివరికి అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను పరామర్శించడానికి కూడా ఊర్లకు వెళ్లలేదు. రాష్ట్రంలో శాంతి కోసం, మారణహోమం ఆగాలి అనే లక్ష్యంతో చచ్చిపోతాం అని తెలిసినా సాయుధులైన నక్సలైట్లతో చర్చలు జరపడానికి దండకారణ్యంలో రాత్రింబవళ్లు తిరిగాం.
ఈ విధంగా డ్యూటీ చేయడం వల్ల మాకు ఒక పైసా జీతం పెరగలేదు, ఒక గజం భూమి కూడా ఎవరూ ఇవ్వలేదు.
ఈ రోజు మీ ఆదేశాల మేరకు మీ తరపు న్యాయవాదు���ు మా అభ్యర్థనకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో వాదిస్తున్న తీరు చూస్తుంటే మీకు మా పట్ల ఎంత పగ, వివక్ష, ద్వేషం, చులకనభావం ఉందో సులభంగానే అర్థమవుతోంది!!!
మాకు ఎలాంటి ముప్పు వాటిల్లినా ముమ్మాటికీ బాధ్యత వహించాల్సింది తెలంగాణ సీయం రేవంత్ రెడ్డి-డీజీపీలే.
మీ లాంటి సంకుచిత మనస్తత్వం ఉన్నవారు ముఖ్యమంత్రులవడం ఈ రాష్ట్రం దురదృష్టం. ఈ విషయం ముప్పై సంవత్సరాల ముందే తెలిసుంటే ఐపీయస్ లో చేరే వాన్ని కాదేమో!
సీరియస్లీ!
జైహింద్ 🇮🇳🫡
BIG ALERT 🚨🚨🚨
I will brief the media from Telangana Bhavan at 3PM today.
Subject:
₹10,000 Cr Revenue Scam Under Revanth-Ponguleti’s Leadership- Your Lands Are Not Safe in Telangana Anymore
Stay Tuned to Know the Chilling Truth
తెలంగాణ లో కాంగ్రేసు రేవంత్-పొంగులేటి పాలనలో జరుగుతున్న 10,000 కోట్ల రూపాయల భూ కుంభకోణం గురించి నేను
ఈ రోజు(7/7/2026)
మూడు గంటలకు (3PM)
తెలంగాణ భవన్ లో మీడియాను ఉద్దేశించి మాట్లాడతాను.
మీ విలువైన భూములను కాంగ్రెస్ దొంగల నుండి రక్షించుకోవాలనుకుంటే దయచేసి దీన్ని తప్పకుండా వీక్షించండి🙏🏼
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చదువు, ఙ్ఞానం ముందు రేవంత్ రెడ్డి ఏ మూలకీ సరిపోడు
అలాంటి వ్యక్తి గురించి ఎలాంటి బుద్ధి, ఙ్ఞానం లేని రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు గుండు కింద మెదడు లేదు అని మాట్లాడుతుంటే ప్రజలు గమనిస్తున్నారు, తగిన గుణపాఠం చెప్తారు
– కేటీఆర్
33 years of unblemished service.
3 Prime Minister's Awards.
The pioneer behind India’s very first
e-NAM implementation and
Telangana's Integrated Agriculture Markets.
And how does the Congress govt reward, Smt. G. Lakshmi Bai garu?
With a petty, vindictive transfer.
Fight RSP politically that’s a fair game.
But dragging an honest, dedicated officer into your crosshairs is a new low.
I vow to my community that the political defeat of Congress is our lifelong goal.
#JusticeForLakshmiBai
#TelanganaPolitics #CongressVendetta #PettyPolitics #Telangana
@RSPraveenSwaero
GO 17 ని రద్దు చేయాలని
₹ 2000కోట్ల కుంభకోణం జరిగిందని
60,000 చేనేత కార్మికులకు, 30 లక్షల విద్యార్థులకు, 10,000 BC SC ST Minority మహిళా కాంట్రాక్ట ర్లకు న్యాయం జరగాలని…
@BRSHarish@RSPraveenSwaero@srinivasiyc ఇంకా ఎందరో బిఆర్ఎస్ నాయకులను నిన్న డీటేన్ చేసినందుకు, కాంగ్రెస్ కుంభకోణాలు భయట పెడుతున్నందుకు RSP గారి భద్రత తీసేయాలని ప్రయత్నం చేస్తున్నందుకు, సర్ సతీమణి లక్నీభాయి అమ్మను ప్రాదాన్యత లేని పోస్టుకు బదిలీ ��ేసినందుకు, ఈ కక్షసాధింపు రేవంత్ పాలనకు వ్యతిరేకంగా నేడు పెద్దపల్లిలో నిరసన చేయడం జరిగింది
మీకు దమ్ముంటే నాపై చేసిన కుంభకోణాల ఆరోపణలు నిరూపించండి. నా కోసం ఒక ప్రత్యేకమైన జైలు కట్టండి.
నిరూపించలేకపోతే మీరే అండా సెల్ లో ఉండటానికి సిద్ధంగా ��ండండి!"👊
రాష్ట్ర మంత్రులందరికీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి సూటిగా బహిరంగ సవాల్ విసిరిన
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు.
@RSPraveenSwaero
“మూడు కుర్చీలు వేసుకొని డ్రామాలు ఆడే సమయం మాకు లేదు జూపల్లి కృష్ణారావు గారు! మర్యాదగా సెక్రటేరియట్కి వెళ్లి పెండింగ్ ఫైల్స్ ఏమైనా ఉంటే పరిష్కరించండి...
లేకపోతే ప్రశాంతంగా ఇంట్లో వెళ్లి పడుకోండి !”
రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తీరుపై
తీవ్ర స్థాయిలో మండిపడిన బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
@jupallyk_rao@RSPraveenSwaero
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు,
మీరు రాజీనామా చేయవలసిన అవసరం లేదు, డిబేట్ కు రమ్మని అడగం, కానీ దయచేసి వీరి మొర ఆలకించండి. రాష్ట్రం అంతా పరిస్థితి ఇలాగే ఉంది.
“గుడ్ మార్నింగ్ సార్. నేను మెదక్ నుండి మాట్లాడుతున్నాను నా పేరు అశోక్ సార్ . మా పిల్లలు బెస్ట్ అవైలబుల్ స్కీం కింద సిద్ధార్థ స్కూల్ గీత స్కూల్లో మెదక్ లో చదువుతున్న��రు.
ఈ స్కూల్ యాజమాన్యం వారు ప్రతి విద్యా సంవత్సరం ఆరంభంలో “గవర్నమెంట్ నుండి మాకు హాస్టల్ ఫీజులు రావట్లేదు కనుక మీ పిల్లల్ని ఇప్పుడే పంపియొద్దని ప్రతిసారి నెల రోజుల పాటు ఇబ్బంది పెడుతున్నారు సార్”.
ఎవ్రీ ఇయర్ దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ నుండి మాకు ఇదే ప్రాబ్లం సార్.ఈసారి స్పెషల్గా సిద్ధార్థ స్కూల్ వాళ్ళు మెదక్ గీత స్కూల్ వాళ్ళు మాకు పిల్లలు వద్దే వద్దని ఖచ్చితంగా చెప్పుతున్నా��ు. దయచేసి మా దగ్గరికి రావద్దు అన్నట్టుగా వాళ్ళు చెప్త���న్నారు.
ఈ విషయం గురించి మేము పలమార్లు మెదక్ కలెక్టర్ ఆఫీసులో విన్నవించడం జరిగింది.జిల్లా కలెక్టర్ గారికి లెటర్ ఇయడం కూడా జరిగింది.ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసులో కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 50 మంది పేరెంట్స్ అందరం కలిసి గత 15 రోజుల నుండి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న దీనికి పరిష్కారం అనేది దొరకడం లేదు. (ప్రజా పాలన కదా!)
వెల్ఫేర్ ఆఫీస్ వాళ్ళు మాట్లాడుతున్నారు పిల్లల్ని తీసుకోం��ి మేము గవర్నమెంట్ తో మాట్లాడుతాము వాళ్ళతో మాట్లాడి మీ ఫీజు తొందరగా ఇప్పించే ప్రయత్నం చేస్తాము.మా సైడ్ నుంచి బిల్ అయిపోయింది అని వాళ్ళు చెప్పిన గాని స్కూల్ యాజమాన్యం వారు అసలు ఒప్పుకోవట్లేదు సార్.
ఈ విధంగా పిల్లల్ని విద్యాసంస్థల ఆరంభంలోనే ఈ విధంగా చేయడం వలన పిల్లలకి జాతి వివక్ష అనే విషయం వాళ్ళ క్లియర్గా అర్థం అయిపోతుంది.వాళ్ళ మెదడులో ఏస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంట�� పిల్లల పరిస్థితి వాళ్ల భవిష్యత్ వాళ్ళ చదువుకు పనికిరారు అనే విషయాన్ని వాళ్ళ మైండ్ ��ో కూర్చుని పోతుంది.ఎస్ సి సామాజిక వర్గం మీద ఉన్నటువంటి ఈ వివక్షత ను తొలిగించి ఎవరైనా సరే పిల్లలు చదువుకోవాల్సినటువంటి పిల్లలు ఎవరున్నా ఈ స్కీమ్ మూలంగా చదువుకోవచ్చు అనే ఒక ధైర్యాన్ని ఒక భరోసాను కల్పించే విధంగా గవర్నమెంట్ వారు ముందుకు రావాలి .
ఈ పరిస్థితి ఈ రెండు స్కూల్లో కలిపి దాదాపు ఒక 50 మంది పిల్లలు ఉన్నారు సార్. 50 మంది పిల్లలు పరిస్థితి కూడా ఇదే అండి తూప్రాన్ గీత స్కూల్ వాళ్ళ��� కూడా మనకు ఈ పిల్లల్ని జాయిన్ చేసుకున్నారు సార్. విశేషంగా ఈ రెండు స్కూల్ యాజమాన్యంతో ఒకసారి మాట్లాడి ఈసారి అయితే పిల్లలు తీసుకోండి “గవర్నమెంట్ నుండి మాట్లాడి మిగతా మీకేదైనా అమౌంట్ ఏదైనా ఉంటే మేము ఇప్పిస్తాము అని చెప్పి ఆ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసే విధంగా పిల్లల్ని స్కూల్లో అడ్మిట్ చేసుకునే విధంగా ఏదైనా మాకు సహాయం చేయండి సార్.
ఇకనైనా ఈ పద్ధతిని ప్రవేట్ స్కూల్ యాజమాన్యం వారు మానుకొని పిల్లల్ని సకాలంలో స్కూల్లో జాయిన్ చేసుకొని ఒకవేళ వాళ్ళకి హాస్టల్ ప్రాబ్లం అయితే డే స్కాలర్ గా అయినా సరే చదువు చెప్పడానికి వారు ముందుకు వచ్చే విధంగా మాకు ఏదన్న సాయం చేయండి.
@TelanganaCMO
I will brief the media on the “Lies which were told by Congress Ministers” today from Telangana Bhavan at 5 PM today.
Please stay tuned to know the truth.
Thank you for attention in this matter.
Satyameva Jayate
డియర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు,
సమయం వృథా చేయకుండా దయచేసి ఈ పేద విద్యార్థుల మొర ఆలకించండి. మీ ముఖ్యమంత్రి @revanth_anumula గారు తెలంగాణ ప్రజలను మోసం చేసినట్లుగా మీరు చేయరని ఆశిస్తున్నాను.
“Respected Sir,
We are the JEE Main and JEE Advanced qualified students of Gowlidoddi campus,
Completed our first year and pursuing 2nd year https://t.co/vbpGWgRA64 in our respective institutions.
Although the ‘government announced laptops for meritorious JEE-qualified students, we have not received them even after completing our first year.’
As most of us belong to low-income families, we cannot afford to buy a laptop, even though it is essential for coding, assignments, projects, and online learning.
If the distribution is delayed further, it will become very difficult for us to travel from our colleges to collect the laptops, as we are studying in different institutions across the state.
We humbly request you to kindly look into this matter and help us receive the laptops at the earliest.
We shall be sincerely grateful for your support.
Thanking you,
Students of TGSWRIES Gowlidoddi Campus 2023-2025 batch
JEE Main & JEE Advanced Qualified Students
@TelanganaCMO@TGSWREIS
తెలంగాణలో అస్థిత్వం,ఆత్మగౌరవం,హక్కుల కోసం జరిగిన ఉద్యమంలో అమరత్వం పొంది, తెలంగాణలో లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన యోధులు దొడ్డి కొమురయ్య గారు.
ఆ యోధుని బాటలోనే బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమాలు చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించింది.
ఇప్పటికీ అదే పోరాటం ద్వారా,తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ,అవినీతి,కుంభకోణాల నుండి ప్రజల ఖజానాను కాపాడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది.
జోహార�� దొడ్డి కొమురయ్య.
జై తెలంగాణ.
బీఆర్ఎస్తో చర్చకు సిద్ధమని సవాల్ విసిరిన ముఖ్యమంత్రి మరోసారి పారిపోయా��ు.
సందట్లో సడేమియా అన్నట్టు... మంత్రి జూపల్లి వస్తానని చెప్పి ఆయన కూడా తోక ముడిచారు.
మేమంతా ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్కు వచ్చి కూర్చున్నాము.
మంత్రి జూపల్లి రాలేదని గన్ పార్క్ కు బయలుదేరిన హరీష్ రావు గారిని ఇతర నేతలను గేటు దాటక ముందే దుర్మార్గంగా అరెస్టు చేశారు.
మీరు చేసిన అవినీతి మీద, అప్పుల మీద బీఆర్ఎస్తో చర్చ అంటే ఇంత భయం ఎందుకు ?
చేతకాని వాళ్లు ఎందుకు సవాళ్లు చేయాలి?
క���ంగ్రెస్ మంత్రులు చర్చకు వస్తే రాష్ట్ర ప్రజల ��ుందు అన్ని వాస్తవాలు ఉంచుదామని అనుకున్నాం.
సవాళ్లు స్వీకరించే సత్తా ముఖ్యమంత్రి, మంత్రులకు లేదని మరోసారి తేలిపోయింది.
దమ్ముంటే వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సెషన్ పెట్టండి. 30 నెలల మీ పాలనలో చేసిన దగా, మోసం, వైఫల్యాలతో పాటు అన్ని అంశాలపై చర్చిద్దాం.
హరీష్ రావు గారితో పాటు అరెస్టు చేసిన ఇతర నేతలను వెంటనే విడుదల చేయండి.
రేవంత్ రెడ్డి.. నువ్వు మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టినా.. నా భద్రత తగ్గించినా..
నీ చిల్లర రాజకీయాలకు భయపడేది లేదు.
బీఆర్ఎస్.. ఇది పోరాటాల పార్టీ
మేము తప్పకుండా తెలంగాణ ప్రజల గొంతుకగానే ఉంటాం!
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero🔥
రేవంత్ రెడ్డి.. నువ్వు మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టినా.. నా భద్రత తగ్గించినా..
న�� చిల్లర రాజకీయాలకు భయపడేది లేదు.
బీఆర్ఎస్.. ఇది పోరాటాల పార్టీ
మేము తప్పకుండా తెలంగాణ ప్రజల గొంతుకగానే ఉంటాం!
-బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ - RSP
@RSPraveenSwaero
బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్కు కల్పిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఉపసంహరించుకోవద్దని రాష్ట్ర ప్ర��ుత్వానికి హైకోర్టు ఆదేశాలు..
తదుపరి విచారణ వాయిదా