Chepina date ki correct ga vasthe eh patiki Telugu states lo Dragon Jathara modalaintundi 🐉🔥🔥🔥🔥🔥🔥🔥
The Day we will be witnessing @tarak9999 anna full potential 🔥🔥🔥🔥
Okka unanimous Bomma ra @neel 🙇♂️🙏
@pspk1355@Cinehungamaa అదేగా మీరు కలెక్షన్ లు దెంకలేరు అని ఫేక్ అని రుద్దేయడం.
అయిన ఆ Ntr Arts gaadu మాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ నే సరిగా చేయలేదు. అలాంటిది వాడికి ఏం పనికి రాని దాని కలెక్షన్ ను ఎలా కొంటాడు అనుకున్నారు రా మీరు.
అక్కడ మాట్లాడుతున్నది ఒకప్పుడు టీడీపీ జెండాలు మోసి, పార్టీ కోసం కష్టపడిన ఒక టీడీపీ ఎన్ఆర్ఐ కథ.
వైఎస్సార్సీపీ స్టేజ్ మీదకి వాళ్లు ఒక్క రోజులో రాలేదు. రెండు సంవత్సరాలుగా ప్రతి టీడీపీ నాయకుడిని కలిసి వాళ్ల బాధ చెప్పుకున్నారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు.
20 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అంతా, మన పుట్టిన ఊరిలోనే బ్రతకాలనే ఉద్ద���శంతో ��ట్టించుకున్న shopping complex . కానీ చివరికి చూస్తే, ఆ స్థలాన్ని టీడీపీ స్థానిక ఎమ్మెల్యే కబ్జా చేశారు.
ఈ రోజు కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఆమె ఏడుస్తున్నారు అని కాదు. అమెరికాలో రోజు వాళ్లు అనుభవించిన బాధ అదే.
ఈ రోజు అక్కడికి వెళ్లి ఆ పరిస్థితిని, ఆ ఆస్తి పరిస్థితిని చూసి వచ్చిన కన్నీళ్లు అవి.
లోకేష్ తలచుకుంటే ఒక్క రోజులో ఈ అధ్యాయానికి ఫుల్స్టాప్ పెట్టొచ్చు. కానీ అది జరగడం లేదు.
అందుకే ఈ ర��జు ఆమె ఆ స్టేజ్ మీదకి రావాల్సి వచ్చింది.
#SaveTDPFromAP @tollywood
చిలకలూరిపేట లో తమ మాల్ ని కబ్జా చేస్తున్నారని NRI మురళి భార్య కృష్ణ కుమారి గారు ఆవేదన😢
28 ఏళ్లుగా సంపాదించిన డబ్బుతో కా��ప్లెక్స్ కట్టాం
చిలకలూరిపేట లో అడుగు పెడితే ఊరుకోమని వార్నింగ్ ఇస్తున్నారు
Last night nunchi Time line mottam NTR vs Mega ne vundhi 😭😭😭
Maa AA la kotti choopinchandi, meeru #Devara beat cheyyaleka valla collections fake antunnaru 🤣🤣
Sorry to say Just meeku chatakaadu anthe 🫠