ఒక్కరోజు వ్యవధిలో తండ్రి ,కొడుకుల చిత్రాలు విడుదలై విజయం సాధించి,
ఆ సంవత్సరపు ఉత్తమ మొదటి & తృతీయ చిత్రాలు గా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డ్ ని కైవసం చేసుకున్నాయి!
మే 11th సూత్రదారులు
మే 12th గీతాంజలి
#32YearsForCultClassicGeetanjali
@CineLoversTFI Veturi gaaru should have been given a National Award for the album. Every line is pure genius..all hero intro songs on one side..Jagada jagada on the other..all pathos songs on one side.O papa laali on the other. there is so much passion in the film.. but no love duet btwn leads!
#COVIDUpdates: 12/05/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 13,41,491 పాజిటివ్ కేసు లకు గాను
*11,35,133 మంది డిశ్చార్జ్ కాగా
*8,988 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,97,370
#APFightsCorona#COVID19Pandemic
చంద్రబాబు ప్రజలను భయాందోళనలకు గురి చేసే విధంగా మాట్లాడుతున్నారు.. వ్యాక్సిన్ విషయంలో వాస్తవాలు తెలిసి కూడా రాజకీయాలు చేస్తున్నారు.. చంద్రబాబుకు, భారత్ బయోటెక్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.. అయిన అదనంగా వ్యాక్సిన్ తెప్పించటంలో ఎటువంటి ప్రయత్నం చెయ్యడం లేదు : ఆళ్ళ నాని
#Chandrababu
#SurenderReddy has taken it a challenge to deliver a big hit to #Akhil. Script work going on in full swing.
#Akhil5 will have loads of action scenes which you have seen never before..