చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల మీద బ్రతికిన వాడికి జీవితం విలువ తెలీదు.
అలాగే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎలా బ్రతకాలో కూడా తెలీదు.
నువ్వు పడ్డ కష్టమే పిల్లలకు కూడా నేర్పాలి
అప్పుడే జీవితం విలువ తెలుస్తుంది,
- దేవరపాగ
చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల మీద బ్రతికిన వాడికి జీవితం విలువ తెలీదు.
అలాగే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎలా బ్రతకాలో కూడా తెలీదు.
అందుకే కష్టపడటం నేర్చుకో లేక
తెలివిగా బ్రతకడం నేర్చుకో...
-దేవరపాగ
తెలంగాణలో మందు బాబులకు షాక్
సాధారణ బ్రాండ్స్ ఫుల్ బాటిల్‌పై రూ.60.. ప్రీమియం బ్రాండ్ ఫుల్ బాటిల్‌పై రూ.100.. ఆ పై కేటగిరి బ్రాండ్ ఫుల్ బాటిల్‌పై రూ.120 ధర పెంచే యోచన
ఈ నెలలోనే లిక్కర్ ధరలు పెంచే అవకాశం
ప్రతి నెల రూ.250 కోట్ల అదనపు ఆదాయం వచ్చేలా ధరలు పెంచేందుకు సిద్ధమైన ప్రభుత్వం
బహుశా నువ్వు అనుకోవచ్చు నేను పెట్టే పోస్టులు ఎవరు చూస్తారు అని.
ఎవరు చూడకపోవచ్చు. కానీ ఏదో ఒక్కరోజు నువ్వు పెట్టిన పోస్ట్ నీకే చాలా ముచ్చటేస్తుంది. ఇతరులకోసం కాకుండా మనకోసం ఆలోచించాలి. బహుశా ఎప్పటి నుండి ఈ అలవాటు మనకుంది అనుకో 😁😁
2016 లోనే నాకు పూజారులు లేకుండా పెళ్లి పెద్దలే మా మామగారు (అక్క వాలా మామ ) ఘనంగా వాలా పాత పద్ధతిలో పెళ్లి చేశారు, అప్పుడు నా పెళ్లి బడ్జెట్ కేవలం 86,000/- అయింది. అందరికి మంచి Food అరేంజ్ చేశాను. అందరూ హ్యాపీ 🥳