TSPSC లో ఇంటి దొంగలను తక్షణమే అరెస్టు చేయాలని,��మీషన్ పూర్తి ప్రక్షాళన తరువాతనే గ్రూప్-1,ఇతర పరీక్షలను నిర్వహించాలని #TSPSC ముందు నిరసన చేస్తున్న #BSP కార్యకర్తలు, నిరుద్యోగులపై పోలీసు దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం. మీకు ధమ్ముం��ే KCR-KTRలను అరెస్టు చేయండి, మమ్ములను కాదు.
Dear @narendramodi ji,
When you share joyful moments with wrestlers when they bring laurels to Motherland, you should also stand by them when they are in pain. Politics apart, please meet all these proud daughters of the nation personally and lend them you your ears, Sir.These people should be wrestling on mats in stadiums, but not fighting on the roads for justice!
#SayNo2BJP
"రాయలసీమలో RSP హవా"
పెళ్లి ఊరేగింపులో RSP పాటలతో డ్యాన్సులు వేస్తూ @RSPraveenSwaero గారిని ప్రచారం చేసిన రాజోలి రేపల్లె అశోక్, శిరీషల పెళ్లి వేడుకల్లో అలంపూర్ బిడ్డ యొక్క గొప్పతనాన్ని వారి పెళ్లి వేడుకలో పాటలు పెట్టుకుని డాన్స్ వేస్తూ రాయలసీమకు చాటిన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు.
It’s heart-breaking to see SC boys and girls begging for food and accommodation in Hyderabad city, as #KCR government closed down their study circles! Where are those ₹37,000 crores you allocated for SC Development, @TelanganaCMO ? @Koppulaeshwar1
మే 7 వ తెలంగాణ భరోసా సభకు బెహన్జీ కుమారి మాయావతి గారు హైదరాబాద్ కు వస్తున్న సందర్భంగా ప్రచారంలో నేను సైతం…
मई 7 तारीख़ को आदरणीय बहँजी @Mayawati के आगमन के दौरान मैं ख़ुद एक बहुजन सिपाही बन के मुनगौड�� गाँव में एक पोस्टर लगाया।
Proud to be a #BSPian
#Behenji_TheSaviour
✊
Thank you @AtishiAAP ji for speaking the truth at last.
@ArvindKejriwal ji time and again endorsed that Manish Sisodia(who is in Tihar Jail now in #liquor scam)is the best education minister of Independent India! This is what he has done in the last five years!
A few good schools here and there and high voltage PR won’t be able to cover the harsh realities of education system.
We cannot fool all the people all the times. Some day all of us have to face the truth.
तेलंगाना के मुख्यमंत्री केसीआर जी का दावा है की यहाँ पे किसानों का कुढ़ कुशी का cases नहीं है। येतो सफ़ेद झूट है।
2014-2022 का काल में तेलंगाना में 6912 किसानों ने ख़ुदख़ुशी कर लिए😭।
PM मोदी जी का किसानों के ख़िलाफ़ वाली काला ख़ानूनोंका समर्थन भी केसीआर ने किया था। सच जानिए🙏
న్యాయమైన కోర్కెల సాధన కోసం పోరాటానికి సిద్దమైన తెలంగాణ విద్యుత్ ఉద్యోగ మిత్రులకు జేజేలు. TSTransco యాజమాన్యం మొండి వైఖరి, మోసపూరిత విధానాలకు వ్యతిర��కంగా మీరు చేస్తున్న ఈ ధర్మయుద్దంలో తెలంగాణ బహుజన్ సమాజ్ పార్టీ #BSP చివరివరకు మీ వైపే ఉంటుందని హామీ ఇస్తున్న. ✊
దోపిడి పెట్టుబడులు, కట్టుకథలకు పుట్టిన విష పుత్రికలు- నమస్తే -టీ న్యూస్ & మేధావి-ఘంటా గార్ల పై నేను కామెంట్ చేయను
మీరే చేయండి.
మన కళ్లముందే మన బిడ్డలపై జరిగిన కుట్ర తెలిసిన నాటి నుండి నా రక్తం మరుగుతున్నది.
ఈ ద్రోహం గురించి తెలంగాణ ప్రజలకు ��ంకా చాలా చెప్పేది ఉన్నది.
కౌలు రైతులు ఇపుడు గుర్తుకొచ్చిండ్రా, KCR? వాళ్లను గుర్తించమన్న మీరు నష్ట పరిహారం కింద రూ.10 వేలు నిజంగా ఇస్తరా? రైతుల పై మీ కుట్రలు తెలంగాణ కు అర్థమయ్యాయన్న భయం పట్టుకుందా? కౌలు రైతులను వాళ్ల పక్షాన మాట్లాడిన వాళ్లను తరిమి కొడ్తాం అని మీ నాయకులు కూసిన కూతలు మేం ఇంకా మరచి పోలే.
.@RSPraveenSwaero సార్ గారికి లీగల్ నోటీసులు పంపించే అంత దమ్ము ధైర్యం ఉందా..@KTRBRS@TelanganaCMO,
#RSP గారు ఒక #IPS ఆఫీసర్ జ్ఞాన మేధావి, అయనతో పెట్టుకుంటే మీ బట్టలు వీప్పి బజార్లో కూర్చో పెడతాడు.
Telangana Doesn’t Sleep Till It Is Made Everyone’s Land. रात में बारा भजे का समय पे भी जारी है बहुजन यात्रा। महा पुरूषों का सपने ��फल हुए तक मिशन ज़िंदा रहेगा और आगे बढ़ेगा।@Mayawati
@ramjigautambsp @AnandAkash_BSP
తెలంగాణ జాగృతి మెదక్ ���ిల్లా అధ్యక్షురాలు శ్రీమతి తనోబా గారు ఎవరి దగ్గర పనిచేసిండ్రో చూడండి! ఈమె ఇప్పుడు @TSPSCofficial మెంబరు! #LiquorScam లాగా ఎన్ని పోస్టులు ఎవరెవరికి అమ్ముడు పోయినయో??
Do you understand now why #BSP is demanding CBI enquiry??
#SaveTSPSC #SaveTelangana
ఎలాంటి కల్మషం లేని ఈ చిన్నారి బిడ్డల భవిష్యత్తు కోసమే ఎంతో శ్రమించి సాధించిన IPS ���ద్యోగాన్ని వదులుకున్నా. వీళ్లను ఉన్నత స్థాయిలో నిలబెట్టేదాకా విశ్రమించేది లేదు. ✊ RSP@Mannanur Social Welfare School