Gen Z, Gen Alpha, Gen Beta… NTR గురించి తెల��సుకోవాల్సిన కొన్ని విషయాలు ఇవి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో N. T. Rama Rao ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సంక్షేమ, పరిపాలనా సంస్కరణలు చోటుచేసుకున్నాయి.
🔹 ₹2 కిలో బియ్యం పథకం
🔹 మద్య నిషేధం
🔹 పటేల్–పట్వారీ వ్యవస్థ రద్దు
🔹 BCలకు రిజర్వేషన్లు
🔹 మండల వ్యవస్థ ఏర్పాటు
🔹 పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం
🔹 మహిళల పేరుతో ఇళ్ల పట్టాలు
🔹 స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లకు మార్గం
NTR = సినిమా హీరో మాత్రమే కాదు… ఒక రాజకీయ సంచలనం సామాజిక మార్పు. ✊🔥
దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన మొట్టమొదటి తెలుగు వాడు NTR 🫶
#NTR
#NTRliveson
#JoharAnnaGaru
#TheParadise A Patience Testing Artificial Mass Film!
An interesting start and decent interval are about the only portions that work in the first half. The second half is even worse with senseless writing, tedious narration, and barely any emotional connect. There are moments that show some promise in the film, but everything feels artificial, from the staging and performances to the action, while the lackluster editing and abrupt cuts only make it more chaotic.
Apart from the songs, Anirudh’s BGM is surprisingly weak, and the poor sound mixing makes things worse with excessive loudness and dialogues that are hard to follow at times. Odela completely fumbles the writing and execution, wasting a golden opportunity. It’s a head scratcher how he followed Dasara up with this. Nani puts in the effort, but even he feels like a misfit in this poorly sketched world. A completely forgettable film and easily one of Nani’s weakest.
Rating: 1.75/5
విలేకరి : ఒకవేళ @ysjagan వస్తే మీ పార్టీలో చేర్చుకుంటారా సాయిరెడ్డి గారు??
సాయిరెడ్డి : మాది ఒరిజినల్ ర���డ్ల పార్టీ అని చెప్పాను కదా.... ఇందులో కల్తీ రెడ్లు, కన్వర్టెడ్ రెడ్లకు చోటు లేదు 😎
@VSReddy_MP 🫡