డ్రగ్స్ బారి నుంచి యువతను కాపాడే లక్ష్యంగా హైదరాబాద్ మహానగరంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న “హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్ యాత్ర”లో పాల్గొనాల్సిందిగా ప్రముఖ సినీ నటులు శ్రీ ప్రభాస్ గారిని ఆహ్వానించాను.
యువతను, ప్రజలను ఏకం చేసే ఈ మహత్తర ఉద్యమానికి ఆయన తన సంపూర్ణ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా యాత్రకు సంబంధించిన టీ-షర్టులను వారికి అందజేశాను.
#NashaMuktBharat #HyderabadWalks4NashaMuktBharat