🏗️ PERFECT CONSTRUCTIONS ఆధ్వర్యంలో 🌹
శ్రీ బాలాజీ టైల్స్ & గ్రానైట్ యూనియన్ నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
డాడీ లంబాడి హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రుడావత్ రఘు నాయక్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్ సిటీ యందు గల సి.ఆర్.టి ఆడిటోరియంలో గంధర్వ సమాజ్ యొక్క ముద్దుబిడ్డ పద్మశ్రీ గ్రహీత అన్వర్ ఖాన్ మగనియర్ గారికి ఘనంగా సన్మానించడం జరిగినది.
ఈ రోజు కుల్కచర్ల మండలం వెంకటాపూర్ ఢాడి తండాలో *సెరవత్ లాలు నాయక్ గారి* పుత్రిక *శెరావత్ పల్లవి మరియు వినోద్ నాయక్ గారి* వివాహ శుభకార్యములకు *డాడీ లంబాడి హక్కుల సాధన* సమితి రాష్ట్ర అధ్యక్షులు *రుదవత్ రఘు నాయక్* రాష్ట్ర కార్యవర్గ సభ్యులు *దేవావత్ రమేష్ నాయక్* *దేవావత్ రాజు నాయక్*
ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాకు నూతనంగా వచ్చినా D.S.P కిషన్ సార్ గారిని ఢాడి లంబాడి హక్కుల సాధన సమితి ( DLHSS ) ఆధ్వర్యంలో వారిన�� కలిసి శాలువా మరియు బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో D.R నాయక్ ఢాడి DLHSS రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవవత్ విజయ్ నాయక్ ఢాడి