"గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి, మా ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డుల్లో సిబ్బంది లేకపోవడంతో ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇది రోగుల ఆరోగ్యానికి ప్రమాదకరం. దయచేసి వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. @Collector_MNCL@dmho_mncl
చెన్నూరు గెరా ప్రాంతంలో 869/5 గలా 3.23 గుంటల భూమి ని మాకు ప్రభుత్వం ఇచ్చింది ఈ భూమి ని.. కొందరు వ్యక్తులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోని లావని పట్టా భూమిని తోలింగించి అక్రమంగా పట్టా భూమి గా మార్చుకున్నారు.. దయచేసి మీరే మాకు హెల్ప్ చేయగలరు..🙏🙏 cell. 9182456724 @revanth_anumula
రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ @Revanth_Anumula పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం ఆదివారం డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దడంతో పాటు తమ ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు, పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకొని పోయే 'ప్రజాపాలన' కార్యక్రమాలపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు.
చెన్నూరు గెరా ప్రాంతంలో 869/5 గలా 3.23 గుంటల భూమి ని మాకు ప్రభుత్వం ఇచ్చింది ఈ భూమి ని.. కొందరు వ్యక్తులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోని లావని పట్టా భూమిని తోలింగించి అక్రమంగా పట్టా భూమి గా మార్చుకున్నారు.. దయచేసి మీరే మాకు హెల్ప్ చేయగలరు..🙏🙏🙏 @Collector_MNCL@TelanganaCMO
చెన్నూరు లో S No. 869/5 గలా ప్రభుత్వ భూమి మాకు ఉంది ఈ భోమిని కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని అంద���లో మామిడి చెట్లు పెట్టారు భూమి దగ్గరికి వెళ్తే మెమల్ని చంపుతాం అని బెదిరిస్తున్నాడు దయ చేసి మేరే మాకు సహాయం చేయగలరు 🙏🙏 cell no. 9182456724 @Collector_MNCL @balkasumantrs
@KTRoffice@Collector_MNCL
మున్సిపల్ శాఖ మంత్రి గారు చెన్నూర్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం తో రోడ్ల పైన ఇటువంటి ఇల్లు కట్టుకోవడాని కి అనుమతులు ఇవ్వడం తో రోడ్డు పైన ఆటోలు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం కమిషనర్ దృష్టికి తీ���ుకుని వెళ్లిన ప్రయోజనం లేదు.
చెన్నూరు గౌవర్నమెంట్ హాస్పిటల్ లో కుక్కల స్వైర విహారం పట్టిoచుకోని ఆస్పత్రి సిబ్బంది కరోనా సమయంలో కూడా ఇలా వ్యవహరించడం హాస్యాస్పదంగా ఉంది @Collector_MNCL@balkasumantrs@Eatala_Rajender
చట్టాలు అందరికి వర్తించయి అని చెప్పడానికి పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టున్నరు.
10 మంది రైతులను కలిసినందుకు బండి సంజయ్ గారి మీద కేసు పెట్టిన పోలీసులకు వరంగల్ లో TRS పార్టీ MLA లు వేల మందితో సభ పెడితే కనిపిస్తలేనట్టుంది.
@bandisanjay_bjp@TelanganaDGP