@Collector_MNCL Respected Sir,
In the Prajavani program being held at the MPDO office in Chennur town, not even a single officer from the Chennur Municipal Office is attending.
@KTRBRS ఈ పది సంవత్సరాల కాలం లో రియల్ ఎస్టేట్ వ్యాపారం లో హైద్రాబాద్ చుట్టూ భూములు అమ్మి లాభ పడ్డ కుటుంభం "కల్వకుంట్ల కుటుంభం" ఇప్పుడు మిగిలింది మీకు చిప్పలు
@cpramagundam మేము మీ పరిదిలో ఉన్న జైపూర్ పోలీస్ స్టేషన్ కు పని మీద వచ్చినం.SI సార్ లేకపోవడం తో మీరు ప్రజల కోసం ఏర్పాటు చేసిన చెట్ల క్రింద సిమెంట్ బెంచిల మీద కూర్చొంటే మీరు ఇక్కడ కుర్చోవద్దు అంటూ మమ్ముల్ని రోడ్డు మీద కూర్చోవాలి ఇక్కడ వద్దు అనడం ఎంతవరకు సమంజసం సార్...
@TelanganaCMO
ప్రజలు కలవడానికి మంచిర్యాల జిల్లా లో RDO గారు సమయం కేటాయించారు సాయంత్రం 4గం...నుండి 5గం...వరకు సాయంత్రం వస్తె RDO గారు ఊడటం లేదు. కేవలం ఈ రూల్ మంచిర్యాల జిల్లా లో మాత్రమే ఉందా @Collector_MNCL గారు.
@VivekVenkatswam తెలంగాణ లో ఎంతో మంది కి ఉద్యోగలు మరియు సేవ కార్యక్రమల లో ముందు ఉంటున్న గడ్డం వంశీ గారికి అభినందనలు.ఇలాంటి కంపెనీలు స్థాపించి తెలంగాణ యువకులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటున్నాము.
@Collector_MNCL@TelanganaCMO
మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారు చెన్నూర్ పట్టణం లో రెవెన్యూ, మున్సిపల్ అధికార్ల కు లంచాలు ఇస్తే చెన్నూర్ పట్టణం ను కూడా భూ మాఫియా రాసి ఇచ్చేటట్టు ఉన్నారు.
@VivekVenkatswam కాంగ్రెస్స్ పార్టీ ప్రజ పాలన కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల ను తీర్చడం ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అందేటట్లు చేయడమే కాంగ్రెస్ పార్టీ ముందున్న లక్ష్యం.
వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం వర్ధిల్లాలి.
@VivekVenkatswam కాంగ్రెస్స్ పార్టీ ప్రజ పాలన కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల ను తీర్చడం ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అందేటట్లు చేయడమే కాంగ్రెస్ పార్టీ ముందున్న లక్ష్యం.
వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం వర్ధిల్లాలి.