ఫార్ములా ఈ-కార్ రేస్‌లో ₹55 కోట్లపై కేటీఆర్ గారిపై కేసులు పెట్టి నానాయాగీ చేసినావు కదా మేస్త్రీ..?
మరి KBR పార్క్ ఫ్లైఓవర్ పేరుతో ₹300 కోట్ల నష్టం చేసిన నీపై కేసు ఎందుకు పెట్టకూడదు? ఎవరి అయ్యా జాగీరు అనుకున్నావు ఈ పైసలు..!
@gayatri008_16 Why KCR will need to come out,KTR and Harishrao and remaining leaders enough fighting at ground and exposes all the Congress failures.
For pacha batch ur Lokesh not able to fight that's why CBN came to picture.
U don't know commonsense.
While he was arrested and produced before the court, Krishank is seen wearing a T Shirt with names of Revanth family companies - Medicover, Maxbien and MindVault
Not wasting any opportunity to expose Revanth Reddy's inept, corrupt and unconstitutional rule!
Great fighting spirit!
You are an inspiration @Krishank_BRS brother🫡
కేవలం మూడు సంవత్సరాల్లోనే రేవంత్ కుటుంబం ఏకంగా రూ. 50,000 కోట్లు దోచుకుందని ఆధారాలతో సహా క్రిశాంక్ బట్టబయలు చేశారు.
తెలంగాణ ఆస్తులను విదేశాలకు తరలించి, మళ్లీ వాటిని రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లిస్తున్న మనీ ల్యాండరింగ్‌పై మన్నె క్రిశాంక్ పోరాడుతున్నారు.
మేం ఇచ్చిన ఫిర్యాదులను కనీసం పట్టించుకోవడం లేదు కానీ, కాంగ్రెస్ వాళ్లు ఫిర్యాదు చేస్తే మాత్రం వెంటనే కేసులు నమోదు చేస్తున్నారు.
రాబోయే రోజుల్లో తెలంగాణలో అరాచక కాంగ్రెస్ పార్టీ కనుమరుగవడం ఖాయం.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
రేవంత్ కుటుంబం రూ. 50,000 కోట్ల దోపిడీ బయటపెట్టినందుకే బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్‌ను అక్రమంగా అరెస్ట్ చేసిన కాంగ్రెస్ సర్కార్!
క్రిశాంక్ ప్రెస్‌మీట్ పెట్టి, అన్ని ఆధారాలతో ఆరోపణలు చేసి 72 గంటలైనా..
తేలు కుట్టిన దొంగల్లా రేవంత్ కుటుంబం, దుంప శిరీష, కాంగ్రెస్ నాయకులు బయటకు వచ్చి ఇప్పటికీ కనీసం స్పందించకపోగా..
మీ అవినీతి, అక్రమ సంపాదన, షెల్ కంపెనీలు, అక్రమ హాస్పిటళ్ల వివరాలను బయటపెట్టిన క్రిశాంక్‌పై అక్రమ కేసులు పెట్టి కుట్రపూరితంగా అరెస్ట్ చేస్తారా?
ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలు ఆపి, క్రిశాంక్ బయటపెట్టిన రూ. 50,000 కోట్ల దోపిడీపై రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం!
BRS leader @Krishank_BRS arrested by the Congress government for holding a press meet at Telangana Bhavan and exposing the ₹50,000 crore corruption empire of Revanth Reddy.
This is the “Emergency Rule” unleashed by Revanth Reddy in Telangana.
You get arrested if you tweet.
You get arrested if you try to protest.
You get arrested even if you hold a press meet!
Is this the “Mohabbat Ki Dukan” you profess, Mr. @RahulGandhi?
నా పాస్‌పోర్టు విషయంలో తప్పుడు వార్త ప్రచురించిన ఈనాడు దినపత్రికకు, నా న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ పంపించాను.
50 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక ప్రముఖ దినపత్రిక వాస్తవాలు నిర్ధారణ చేసుకోకుండా, తప్పుడు వార్తలు ప్రచురించడం శోచనీయం.
సదరు తప్పుడు వార్తను అన్ని మాధ్యమాల నుండి వెంటనే ఉపసంహరించుకుని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.
Anna, let me take care of Shankar’s medical expenses personally
Please let the family know we are with them till he is back to normal
At least that might open the eyes of this brutal govt to the plight of ordinary policemen who toil hard
వనామా రాఘవ కోడుకు అరెస్ట్ చేసి 60 రోజుల వరకు లోపల నూకినం, 3 సార్లు బెయిల్ రిజెక్ట్ చేశారు, మీ లాగా 9 రోజులు చేతులు కట్టుకొని లేమ్ బేకార్ వెధవ
ఒక మనిషి చంపితే ఇప్పటి వరకు కనీస చర్యలు లేవు త్రాగు బోతు సన్నాసి
రేప్ లు చేస్తున్న అరెస్ట్ లు లేవు
కారుతో గుద్ది చంపిన చర్యలు లేవు
బీజేపి ఎంపీలకు పెద్ద పెద్ద కాంట్రాక్ట్ లు
రాయపూర్ తీర్మానం వ్యతిరేకంగా ప్రభుత్వ సంస్థల అమ్మకం
నీ లాంటి బుర్ర తక్కువ సన్నాసులకు, గంజాయ్ బానిసలకు తప్ప బుర్ర ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది రా లుచ్చా
@thypoc Me laanti half knowledge poragaandlaku em telustadi ley ra babu,
Minor ni trap chestey arrest cheyya chata kaaledu,veedu inni scams chestey okka BJP leader vachi okka mata matladutaleru.
State lo janalu water ,power raaka sasturru , okka BJP leader gaadu matladutaleru.
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీద AI వీడియోల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్న ఇందిరమ్మ రాజ్యం, రేర్ తెలంగాణ అనే సోషల్ మీడియా అకౌంట్ల మీద హైదరాబాద్ సైబర్ క్రైమ్ మరియు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ లీగల్ సెల్ టీమ్
దమ్ముంటే సబ్జెక్ట్ మాట్లాడాలి రా మేస్త్రీ. పరిపాలన మీద దృష్టి పెట్టు, ప్రజలకు ఏం కావాలో అది చేయి.
మంది కొంపల మీద పడి రంకులు అంటగట్టడం మానుకో , ఏదో ఒకరోజు అదే ఆరోపణలకు నువ్వు బలికాక తప్పదు. జాగ్రత్త.
రేవంత్ రెడ్డి చిల్లర మాటలతో..
సీఎం కుర్చీకున్న పరువు, గౌరవం గాల్లో కలిసిపోతున్నాయి.
కాంగ్రెస్ వచ్చినంక..
కరెంటు లేదు, రైతులకు రుణమాఫీ లేదు, పొలాలకు గుక్కెడు నీళ్లు లేవు.
మోసపోతే గోసపడుతాం" అని కేసీఆర్ గారు చెప్పినా వినకుండా ఈ కాంగ్రెస్‌ను నెత్తిన పెట్టుకుంటే.. ప్రజల నోట్లో మట్టికొట్టి కాంగ్రెసోళ్లు పచ్చి దగా చేశారు.
1) మొదటి ఫోటో:
రేవంత్ రెడ్డి కుటుంబం గత రెండేళ్లలో రూ. 50,000 కోట్ల ఆస్తులు పోగేసుకుంది అని వెల్లడించినందుకు క్రిశాంక్ ఇంటి చుట్టు రెండు రోజుల నుండి అనేకమంది పోలీసులను మొహరించారు. నిన్న క్రిశాంక్ అనుచరులు ఇద్దరిని సివిల్ డ్రెస్సులో ఉన్న పోలీసులు ఎత్తుకుపోయారు.
2) వీడియో:
ఇవ్వాళ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కొడంగల్ పర్యటనకు వెళ్తే స్థానిక బీఆర్ఎస్ మాజీ జెడ్పీటీసీ కోట్ల మహిపాల్‌ను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. సీఎం వస్తే అరెస్ట్ చేశారంటే అర్థంచేసుకోవచ్చు. అసలు ఏ హోదాలేని తిరుపతి రెడ్డి వస్తే కూడా ఇట్లా అరెస్టులు చేయడం ఏంటి?
3) రెండో ఫోటో:
నగరంలో మరో పెద్ద జెవెల్లరీ షాపులో నిన్న రాత్రి దొంగలు పడి రూ 7 కోట్ల విలువైన నగలు ఎత్తుకుపోయారు. తెలంగాణలో ఇలాంటి భారీ దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు, తుపాకుల కాల్పుల ఘటనలు భారీగా పెరిగాయి
హోం శాఖను తన వద్దే పెట్టుకుని మూడేళ్లుగా రేవంత్ నడుపుతున్న అరాచక రాజ్యం ఇది.
ఉన్న పోలీస్ ఫోర్స్ అంతా బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను వేధించడానికే వాడితే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఇట్లా కాక మరెట్లా అఘోరిస్తాయి?
టీడీపీ పాలనలో మరో NRI బలి!
"NRIలారా.. రండి, ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయండి" అని విన్నపాలు చేయడం.. తీరా వచ్చాక TDP కబ్జాకోరలకి వారి ఆస్తులను బలి ఇవ్వడం! ఇదేనా మీ అభివృద్ధి?
నూజివీడులో కబ్జాకు గురైన NRI కుటుంబ ఆస్తి.. న్యాయం కోసం 87 ఏళ్ల తల్లి దయనీయ పోరాటం.
'దోచుకో-పంచుకో-తినుకో సంపద సృష్టించుకో‘ అనే పచ్చ బ్యాచ్ దౌర్జన్యాలకు అంతం ఎప్పుడు?
#SaveAPfromTDP
#EluruNewsOnline #VoiceOfNuzvid