Ex.State Social Media Incharge @YSRCParty
Ex.Forest Corporation Chairman,Govt of AP.
Ex.Chief Digital Director,
Ex.Panchayat Raj Wing President@YSRCParty.
అందరూ కలిసి మా అక్కకి హ్యాండ్ ఇచ్చారు కదా... 😄🔥
మా అక్క కష్టపడింది...
మా అక్క పోరాడింది...
మా అక్క ఆశపడింది...
కానీ చివరికి అందరూ కలిసి ఇచ్చింది మాత్రం 'హ్యాండ్'నే! 🤦♂️😂
రాజకీయాల్లో కష్టానికి ఫలితం వస్తుందో లేదో తెలియదు గానీ...హ్యాండ్‌కు హ్యాండ్ మాత్రం గ్యారంటీగా వచ్చేసింది! 😆🔥
Akka... Better Luck Next Time! 😄🍀
This time it was "Hand" instead of "Support"! 🤦♂️😂
ఎల్లో మీడియా గొప్పతనం ఏంటంటే...
కూటమి కార్యకర్త తప్పు చేస్తే చాల��, వెంటనే "వాడికి మతిస్థిమితం లేదు", "మెంటల్ ప్రాబ్లమ్ ఉంది" అంటూ సర్టిఫికెట్ ఇచ్చేసి చేతులు దులుపుకుంటుంది!
తప్పును ఖండించడం కంటే, తప్పు చేసిన వాడిని "మెంటల్"గా బ్రాండ్ చేయడంలో మాత్రం ఎల్లో మీడియా దిట్ట! 😏
#YellowMedia
#DoubleStandards
విగ్రహాన్ని ధ్వంసం చేయవచ్చు...
కానీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మహానేత వైఎస్సార్‌పై ఉన్న ప్రేమను, గౌరవాన్ని ధ్వంసం చేయడం ఎవరి వల్లా కాదు.
విగ్రహాలు కూల్చగలరు... జ్ఞాపకాలను కాదు.రాళ్లను పగలగొట్టగలరు... ప్రజల మనసులను కాదు." 💙🙏
#YSR#MahanethaYSR#ForeverInHearts
దుమ్ములో ఒక్క నిమిషం ఉండలేరు… కానీ రాష్ట్ర రాజకీయాలు మాత్రం మార్చేస్తామంటారు..!
టెక్నాలజీ పెరిగింది DCM గారు… అందరి చేతుల్లో మొబైల్ ఉంటాయి… ఏది చేసినా కెమెరాలో పడుతుంది… ఆ మాత్రం జాగ్రత్త పడ��లి కదా..! 🔥😏”
@JanaSenaParty
కొందరు అభిమానులు సభలకు వచ్చి
“CM… CM…” అంటూ నినాదాలు చేస్తారు…
మరికొందరు అభిమానులు మాత్రం
హంగామా లేకుండా, అరిచే అవసరం లేకుండా తమ నాయకుడిని ప్రజల గుండెల్లో నిలబెట్టి సీఎం చేస్తారు…
అదే మీ అభిమానులకు… ఆయన అభిమానులకు ఉన్న తేడా.
మా తల్లిని తిట్టినా గమ్మునుంటాం…
మా నాన్నను తిట్టినా గమ్మునుంటాం…
‘నేనే దేవుడ్ని’ అని చెప్పే మా అన్నయ్యను తిట్టినా గమ్మునుంటాం…
మా కుటుంబాన్ని తిట్టినా గమ్మునుంటాం…
అభిమానులను, ఫ్యాన్స్‌ని తిట్టినా ఓర్చుకుంటాం…
కానీ…కానీ…
మా బాస్ గురించి ఒక్క మాట అన్నా…
వెంటనే విధేయత, సంస్కారం గుర్తొచ్చి…
డైరెక్ట్‌గా రాజీనామా డ్రాఫ్ట్ రెడీ అవుతుంది!
మాస్ల మహారాజు @tarak9999 గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...మీ ఎనర్జీ, అంకితభావం, నటనతో కోట్లాది అభిమానులను ఎప్పటికీ అలరిస్తూ ఉండాలి.
మీకు మరెన్నో విజయాలు, ఆనందం, ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నాం ❤️✨
#HappyBirthdayJrNTR#NTR 🔥
రాహుల్ గాంధీని ఎవరైనా తిట్టినా ఫీల్ కాదు… కూటమి ప్రభుత్వాన్ని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం�� మైక్ ముందు మొదటి వరుసలో నిలబడేది మా అక్కే! 😄🔥
అక్క… నువ్వు కాంగ్రెస్‌లో ఉన్నావో… కూటమి కూటమి అధికార ప్రతినిధివో… తెలుగు ప్రజలు ఇప్పటికీ కన్ఫ్యూజన్లో ఉన్నారు అక్క!” 😜
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ @ysjagan గారి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత మోప���దేవి శ్రీనివాసరావు గారు (రేపల్లె), పలువురు ముఖ్య అనుచరులు.
@YSRCParty
సామాన్య ప్రజలకు సినిమా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో టికెట్ ధరల నియంత్రణ గురించి @ysjagan గారు మాట్లాడినప్పుడు…
“ఇండస్ట్రీపై ఒత్తిడి” అన్నారు…
“సినిమా రంగం దెబ్బతింటుంది”
అన్నారు…
కానీ కాలం మారింది…
ప్రేక్షకుల స్పందన తగ్గిన తర్వాత అదే వర్గాలు ఇప్పుడు “టికెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండాలి” అని చెబుతున్నాయి.
వాస్తవం ఒక్కటే —
ప్రజల ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయాలే దీర్ఘకాలంలో వ్యవస్థను నిలబెడతాయి.
జగన్ గారు అప్పుడే ఆలోచించింది…
ఈరోజు ఇండస్ట్రీ కూడా అదే దిశగా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది 🔥
@YSRCParty@JanaSenaParty@JaiTDP@BJP4Andhra
A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you.
My sympathies are with Didi. Congratulations to BJP and others.
@TVKVijayHQ@MamataOfficial@BJP4India
ఒక నాయకుడు తీసుకున్న న��ర్ణయం…
లక్షల కుటుంబాల్లో ఆశ వెలిగించింది ✨
వైయస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ —
పేద విద్యార్థుల కలలకు ఇచ్చిన నిజమైన బలం. 🙏
@YSRCParty