కన్నతల్లే నిస్సహాయతతో హుస్సేన్‌సాగర్‌లోకి నెట్టేసి మృత్యుఒడికి చేర���చాలని చూసిన వేళ.. ఏమాత్రం ఆలోచించకుండా ప్రాణాలకు తెగించి ఆరేళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడిన ఆటో డ్రైవర్ ఫక్రుద్దీన్, ప్రైవేట్ ఉద్యోగి బాలకృష్ణ, వ్యాపారి మహ్మద్ అఫ్సర్లను మనస్ఫూర్తిగా అభినందించి, సత్కరించాను.
ఆపదలో ఉన్న తోటి మనుషులను చూసి మొబైల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉండిపోయే నేటి రోజుల్లో.. ఈ ముగ్గురు పౌరులు ప్రదర్శించిన తెగువ, సమయస్ఫూర్తి నిజమైన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం, సమాజానికే ఆదర్శం.
క్షణాల్లో స్పందించి ఒక చిన్నారికి పునర్జన్మనిచ్చిన ఈ నిజమైన హీరోల సాహసానికి నా సెల్యూట్!
పిల్లల అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు తల్లిదండ్రులకు ఎంతటి మానసిక క్షోభను కలిగించినా.. కన్నబిడ్డల ప్రాణాలు తీయడం ఎప్పటికీ పరిష్కారం కాదు. ఎంతటి కష్టమొచ్చినా అధైర్యంతో కర్కశ నిర్ణయా��ు తీసుకోకండి.
నైరాశ్యంలో చేతులెత్తేయకుండా సమాజ సాయం కోరండి; ఆదుకోవడానికి సమాజం ఎప్పుడూ ముందుంటుంది.
లోకంలో ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు!
#HyderabadCityPolice #GoodSamaritans #Humanity #Hyderabad #SaluteToHeroes
రాహుల్ గాంధీ గారికి నేను ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. SIR పేరుతో చొరబా��ుదారులను కాపాడేందుకు మీరు చేస్తున్న కుట్రను దేశ ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. ఇకపై భారత ప్రజలు మీ మోసపూరిత మాటలను నమ్మే ప్రసక్తే లేదు.
ఈ దేశ ప్రజలు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వెంటే ఉన్నారు. బీజేపీ వెంటే ఉన్నారు. ఎన్డీయే కూటమి వెంటే ఉన్నారు. ఈ సత్యాన్ని మీరు ఎంత ప్రయత్నించినా కాదనలేరు.
- Hon’ble HM Shri @AmitShah ji
#ShahExposesRahul
On the third day of Navratri, offered prayers at sacred Balkampet Yellamma Temple.
May Jagadamba bless everyone with boundless joy, peace and prosperity.
Jai Maa!
బుల్లెట్ రైలు భూసేకరణ పేరిట భూమాఫియా
కేంద్రం అధికారిక లేఖ ఇవ్వకుండానే కొత్త నాటకం
అలైన్ మెంట్ లేకుండా అక్రమ స్వాధీనాల జోరు
రైతులకు అండగా రైల్వేశాఖ-హామీ ఇచ్చిన రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్
JNUలో మహిళా విద్యార్థులను లైంగికంగా వేధించిన మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ బిమోల్‌ను కాంగ్రెస్ పార్టీ నుండి తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ను మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి @DrShilpa4Bjp గారి నేతృత్వంలో ముట్టడించిన తెలంగాణ బిజెపి మహిళా మోర్చా.
ముఖ్యమంత్రి గారూ! నోటికొచ్చినట్లు మాట్లాడటం, పూటకో మాట మార్చడం, రోజుకో వేషం వేయడం మీకే చెల్లింది! అందుకే మిమ్మల్ని 'రెండు తలల పాము' అంటున్నారేమో!
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ఆ అసహనాన్ని మాటల్లో చూపిస్తున్నట్లున్నా���ు. ఇతరులపై విమర్శలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి.
CM Revanth Reddy skipped a few pages of the Congress textbook.
One day, he says Congress is Ram and BJP is Ravan.
Another day, he says BJP say Jai Shri Ram and not Har Har Mahadev
Another day, Muslims are Congress and Congress is Muslims.
At least revise your own script before the next speech.
Sanatana Dharma and crores of Hindus will never forgive this political poison Congress is spreading.
ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి ఈవీఎంలు, ఓటర్ల జాబితాపై బురదజల్లడం ఆపండి!
తమిళనాడు, బెంగాల్, బిహార్, గుజరాత్ వంటి ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్ దశాబ్దాలుగా అధికారంలో లేదు. అదంతా ఓట్ల దొంగతనమే అయితే, ఆనాడు మిమ్మల్ని ఓడించిన వారే కదా నేడు మీ ఇండియా కూటమిలో మీ పక్కన కూర్చుంది?
వ్యవస్థను నిందించడం మానేసి, దేశ ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరిస్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోండి.
#AmitShah #CongressExposed #TelanganaBJP #DKAruna #Elections
ಹೈದರಾಬಾದ್ನ ಕಾಚಿಗುಡದಲ್ಲಿರುವ ಐತಿಹಾಸಿಕ ‘ಕರ್ನಾಟಕ ಸಾಹಿತ್ಯ ಮಂದಿರ’ದಲ್ಲಿ 91ನೇ ವರ್ಷದ ‘ನಾಡಹಬ್ಬ’ ಮಹೋತ್ಸವದ ಉದ್ಘಾಟನಾ ಸಮಾರಂಭದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡೆ.
ತೆಲಂಗಾಣದ ಬದುಕಮ್ಮ ಹಾಗೂ ಕರ���ನಾಟಕದ ನಾಡಹಬ್ಬ ಒಟ್ಟಿಗೆ ಮೇಳೈಸಿದ ಈ ದಸರಾ ನವರಾತ್ರಿಯ ಶುಭ ಸಂದರ್ಭದಲ್ಲಿ.. ಅವಳಿ ನಗರಗಳಲ್ಲಿ ಈ ಎರಡು ಶ್ರೇಷ್ಠ ಸಂಸ್ಕೃತಿಗಳ ಸಂಗಮವು ನಮ್ಮ ಸಾಂಸ್ಕೃತಿಕ ಸೌಹಾರ್ದತೆಗೆ ಹಿಡಿದ ಕೈಗನ��ನಡಿ!
ಹೈದರಾಬಾದ್ನ ಶಾಂತಿ-ಸುವ್ಯವಸ್ಥೆ ಮತ್ತು ಕಾನೂನು ಪಾಲನೆಗೆ ಬದ್ಧರಾಗಿರುವ ಇಲ್ಲಿನ ಕನ್ನಡಿಗರ ಜೀವನಶೈಲಿ ಎಲ್ಲರಿಗೂ ಆದರ್ಶಪ್ರಾಯವಾಗಿದೆ.
ಕಳೆದ 9 ದಶಕಗಳಿಂದ ಭಾಷಾ ಸೇತುವೆಯಾಗಿ ಸೇವೆ ಸಲ್ಲಿಸುತ್ತಿರುವ ಸಂಸ್ಥೆಯ ಪದಾಧಿಕಾರಿಗಳಿಗೆ ಹಾಗೂ ಸಮಸ್ತ ನಗರದ ಜನತೆಗೆ ನನ್ನ ಹೃತ್ಪೂರ್ವಕ ದಸರಾ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು
#Nadahabba #Hyderabad #KarnatakaSahityaMandira #CulturalHarmony #Navaratri
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్��ీ ఎన్ రాంచందర్ రావు గారి అధ్యక్షతన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ ప్రజాప్రతినిధుల సమావే��ం నిర్వహించారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ - ఇంచార్జ్ శ్రీ అభయ్ పాటిల్ గారు, పార్టీ శాసనసభాపక్ష నేత శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ మధుకర్ గారు, ఎంపీలు శ్రీమతి డికె అరుణ గారు, శ్రీ డాక్టర్ కె లక్ష్మణ్ గారు, శ్రీ ఈటెల రాజేందర్ గారు, శ్రీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారు, శ్రీ అర్వింద్ ధర్మపురి గారు, ఎమ్మెల్యే శ్రీ పాల్వాయి హరీష్ గారు, ఎమ్మెల్సీ శ్రీ అంజిరెడ్డి గారు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
Anarchy will never succeed in the sacred land of Bharat.
Congress and its ecosystem's attempt to create unrest in the country by spreading false propaganda on SIR and EC will fail.
INDIA IS WITH MODI https://t.co/pEOdg8mMzl
సంగారెడ్డి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కోణం విఠల్ ఆధ్వర్యంలో ఓబిసి మోర్చా జిల్లా మండల నూతన కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ గారు పాల్గొన్నారు
Under the leadership of Hon'ble Prime Minister Shri @narendramodi ji, @BJP4India has secured a decisive victory in the Nagaon Lok Sabha by-election, a seat previously held by the Congress.
Our candidate Shri Devasish Sharma has emerged victorious in a seat not traditionally considered our stronghold, with the Cong pushed to third place.
This result reflects Adarniya Modi ji's popularity across communities and the continued trust the people of Assam place in his vision of a Viksit Bharat.
I thank the people of Nagaon for this resounding mandate and promise to carry our Vikas journey forward with greater vigour.
My heartfelt gratitude to our karyakartas, who ran a spirited campaign under the guidance of our Adarniya Adhyaksh Shri @NitinNabin ji.
ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్, కేక్ కటింగ్స్ వద్దు!
అర్ధరాత్రి రోడ్లపైకొచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
ట్యాంక్‌బండ్‌తో పాటు నగరంలోని ప్రధాన రహదారులు, చెరువులు, పార్కుల వద్ద అర్ధరాత్రి వేళల్లో పుట్టినరోజు వేడుకలు, కేక్ కటింగ్‌లు చేయవద్దని నగర ప్రజలకు, ముఖ్యంగా యువతకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
సంతోషంగా జరుపుకోవాల్సిన పుట్టినరోజు వేడుకలు క్షణికావేశం, నిర్లక్ష్యం వల్ల కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తుండటం బాధాకరం.
రెండు రోజుల క్రితం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ట్యాంక్‌బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారి పుట్టినరోజు నాడే ఆ పాపతో పాటు కుటుంబసభ్యుడు దుర్మరణం చెందడం ఎంతో కలిచివేసింది.
ప్రమాదం జరిగిన వెంటనే మా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగా��్రులను ఆస్పత్రికి తరలించి కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ప్రాణాలు నిలపలేకపోయాం.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ ముందస్తు చర్యలు చేపట్టేందుకు పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి ట్యాంక్ బండ్ పై ప్రమాద స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అక్కడ జరుగుతున్న ప్రమాదాలపై వివిధ ప్రభుత్వ విభాగాలలో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించాం.
పుట్టినరోజు అనేది కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వేడుక అని, దానిని ఇళ్ల వద్ద లేదా ఏదైనా సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే జరుపుకోవాలని స్పష్టం చేస్తున్నాం.
అర్ధరాత్రి వేళల్లో రోడ్లపై జనసంచారం ఉండకపోవడంతో వాహనాలు మితిమీరిన వేగంతో దూసుకొస్తుంటాయి. అలాంటి సమయంలో చిన్నపిల్లలను వెంటేసుకుని నడిరోడ్డుపైకి రావడం ఎంతమాత్రం వివేకం కాదని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.
��సలు ట్యాంక్‌బండ్‌పై ఇలాంటి వేడుకలు నిర్వహించడం నిబంధనల ప్రకారం పూర్తిగా నిషేధం. గతంలోనే జీహెచ్ఎంసీ దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
మా పోలీసులు నిరంతరం పహారా కాస్తూ అక్కడికి వచ్చేవారిని పంపిస్తున్నప్పటికీ, అర్ధరాత్రి పూట మళ్లీ వచ్చి వేడుకలు చేసుకోవడం వల్లే ఇలాంటి విషాదాలు పునరావృతమవుతున్నాయి.
కేవలం క్షణికానందం కోసం చేసే పొరపాట్ల వల్ల అమూల్యమైన ప్రాణాలను పోగొట్��ుకోవద్దు. ఇకపై ఎవరూ కూడా అర్ధరాత్రి వేళల్లో ట్యాంక్‌బండ్, చెరువులు, బహిరంగ ప్రదేశాల వద్దకు వచ్చి సంబరాలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.
@HYDTP @hydcitypolice @CPHydCity
గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సంఘాల భవనాలు, రైతు వేదికలు, వైకుంఠ ధామాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలల్లో అదనపు గదులు, మధ్యాహ్న భోజనం, యూనిఫారాలు — ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచే సమకూరుతున్నాయి. కేంద్రం వాటా లేకుండా ఇక్కడ ఏ పనీ జరగడం లేదు.
ప్రజల పన్నుల సొమ్ముతో కట్టే ఇందిరమ్మ ఇళ్లను కేవలం తమ పార్టీ కార్యకర్తలకే పంచుతూ, అర్హులైన పేదలకు మొండిచేయి చూపిస్తూ పాలకులు రాజకీయం చేస్తున్నారు. ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది?
మనం ప్రశ్నించకపోతే, పోరాడకపోతే మన హక్కులను ఎవరూ గుర్తించరు. గతంలో ఉద్యమించి సాధించుకున్నట్లే, ఇప్పుడు కూడా గళం విప్పి అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు అందే వరకు మన పోరాటం ఆగదు!
#DKAruna #BJP #Telangana #Mahabubnagar