అందరికీ నమస్కారం..
మీ అన్ని కెరీర్ సమస్యలకి రెండే పరిష్కార మార్గాలు.
@Spashtatha - Non IT వారికోసం
@Sap4Telugu - IT వారి కోసం
మీ ఆసక్తులను..చదువుని..అర్హతని.. అనుభవాన్ని బట్టి మీరు ఏ రంగంలో రాణించగలరో తెలుసుకోండి.
*షరతులు వర్తిస్తాయి.
#స్పష్టత#SAP4Telugu
మొక్కలు నాటక పోయినా పరవాలేదు వాటిని నరకమాకండి. అనాలోచితంగా అయినా రోడ్డు మీద నడిచేటప్పుడు వాహనాలలో వెళుతూ చెత్త రోడ్డు మీదకు విసరకండి. ఇంట్లో చెత్త రోడ్డు మీదకు వేయకండి.
It's official now..
పరిచయం చేస్తున్నాం.
A Complete Drone Professional Training Program.
అర్హతలు: 18 సం.లు నిండి పదవ తరగతి దాటి చదువుకున్న ప్రతీ ఒక్కరూ అర్హులే.
ఆసక్తి ఉన్నవారు సంప్రదించండి.
#UAV#UAS by #Spashtatha#స్పష్టత
దేవుడు రాజకీయ నాయకులకి ఇచ్చిన గొప్ప వరం..సాంఘిక మాధ్యమం..వీటి వాడకం అధికంగా ఉండటం వలన జనాలకి మతిమరుపు సమస్యలు పెరిగిపోయాయి.
అసలు సమస్య ఏంటంటే ఈ మతిమరుపుని సమస్యగా మనం పరిగణించకపోవడం.
#జైతుస్
ఆంధ్రప్రదేశ్ లో విచిత్రమైన పరిస్థితి. హైటెక్ ఉద్యోగావకాశాలు ఎక్కువగా లేవు. మిగతా ఉద్యోగాల్లో మెజారిటీ ఉద్యోగాలకి (బ్లూకాలర్) కార్మికులు దొరకట్లేదు.
కార్మికులు కావలెను | shortage-of-workers-in-all-industries-for-four-months https://t.co/DcBrDlGjWZ
Todays AI 🤖 tip
Whenever you want to learn something technical , ask your GPT to teach that concept like ELI5 .
Its probably the most efficient way to get the information you want . I have stopped searching for youtube videos to learn something now!
డిగ్రీ అయ్యాక ఐదేళ్ల నుండీ షోరూం సేల్స్ ఉద్యోగం
+
మూడేళ్ల నుండీ అకుంఠిత దీక్షలో కూడిన #SAP సాధన
+
వెరసి ఒక మంచి ప్యాకేజీతో ఆశించిన ఉద్యోగం
=
ఓపిగ్గా సరైన వ్యూహంతో ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే.
Proud of you Mahesh.
🫡🫡🫡🍻🍻🍻
#SAP4Telugu#S4TReview#SAP4TeluguReview
సైకాలజీ చదివితే ఉద్యోగాలు ఉండవు..జీతాలు పెద్దగా రావు..భవిష్యత్తు సంగతి సరే సరి అని మాట్లాడిన ప్రతీ ఒక్కరికీ తన సాధించిన ఉద్యోగంతో సమాధానం చెప్పిన మా #స్పష్టత విద్యార్ధిని కీర్తికి మా బృందం తరపున శుభాభినందనలు.
#Psychology#Spashtatha#SpashtathaReview
👉 For SAP4Telugu Woman Mentees Only.
Job ID #S4T0360
Our client is looking for Jr SAP Consultants for Hyd/Blr.
Eligibility:
Any Graduate with Good Knowledge on SD,MM, FICo, Success Factors, BTP with S/4HANA .
Sal : Upto 4.8 LPA
#S4TCareers