Dedicated and engaging mathematics educator committed to expanding students critical thinking skills through active mathematical exploration & problem-solving.
Extremely distressing to watch. No child should have to go through this. Requesting Collector Tirupati to intervene immediately and take necessary steps to help the family. @OfficeofNL, please keep a close watch.
తిరుమల శ్రీవారి ఆలయ వాహనబేరర్లు నేడు నన్ను మర్యాదపూర్వకంగా కలిసి తమ వేతనాల పెంపు తదితర అంశాలను నా దృష్టికి తీసుకొచ్చారు.
వారి విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి, అధికారులతో చర్చించిన అనంతరం టీటీడీ బోర్డు దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇవ్వడం జరిగింది.
శ్రీవారి సేవలో భాగస్వాములైన ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరించేందుకు టీటీడీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది.
ఓం నమో వేంకటేశాయ 🙏
#TTD #Tirumala #SrivariSeva #Vahanaberarlu #TTDChairman #OmNamoVenkatesaya