నన్నే ఇలా వెలివేయకే
నా ప్రేమనే తరిమేయకే
నన్నే ఇలా నిలదీయకే
నా చేయినే వదిలేయకే
ఏమైంది నీ మాటేదని
ప్రశ్నించదా నన్నే మౌనం
నేను దాచిన ఈ నిజమునే
చూపించి పెట్టొద్దే దూరం
భారమైన నేరమేదో నన్ను నీలదీసేనే, చూడలేనే నువ్వు లేని నన్నే
Composed & sung @nitinbalja