Congratulations to the entire @ndtv team on the launch of its new look and renewed journey.
The true purpose of journalism is to bring truth closer to the people, amplify the voices of the unheard, and serve the larger public interest. As NDTV embraces its new identity, may it continue to uphold these values through credible, responsible, and people-centric journalism, always remaining committed to the public interest.
My best wishes to the entire NDTV team for continued success and excellence in the years ahead.
@rahulkanwal, @ShivAroor, @VishnuNDTV, @PadmajaJoshi, @Vasudha156, @vedikas, @Ankit_Tyagi01, @nazir_masoodi, @deepduttajourno
Day 3 of still waiting for @ysjagan to accept my challenge for a DSC debate.
I get it - I’m a “first-time MLA” and he’s a “former CM”, so I’m happy to give him home advantage. Venue of his choice. 😄
Would he care to show up?
#DSCFakesByYCP
విభజన సమయంలో రాజ్యసభలో AP కోసం చిరంజీవి గారు
అడిగిన డిమాండ్లు చట్టంలో చేరిస్తేనే సమన్యాయం ఉంటుంది లేదంటే Bill వ్యతిరేకిస్తాం అన్నారు
తర్వాత అవి చట్టంలో చేర్చారు
1. హైదరాబాద్ 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాలి
2. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మించాలి
3. AP రెవెన్యూ డెఫిషిట్ కి కేంద్రం నిధులు ఇవ్వాలి
4. ఆస్తులు, అప్పులను జనాభా ప్రాతిపదిక విభజించాలి
5. ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి
నాడు ఆయన పోరాట ఫలితం ఈరోజుకి AP కి హక్కుగా నెరవేరుతున్నాయి 👍
#Chiranjeevi
(Source : Rajyasabha debate copy 👇)
కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఎలా అయితే అభిమానిస్తారో, అలాగే హీరో రామ్‌కి కూడా డై-హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు.
ఈ అమ్మాయిని రామ్ ఒక్కసారి కలిసి, తనతో కొంత సమయం గడిపి… తనలో మరింత పాజిటివిటీ, ఆనందాన్ని నింపాలని కోరుకుందాం 🙏🙏
#RamPothineni@ramsayz
Warm birthday greetings to Hon'ble Union Finance Minister Smt. @nsitharaman garu, India's longest-serving Finance Minister in continuous office.
Your leadership has strengthened India's economic journey, with Bharat emerging as the world's 4th largest economy, while your journey continues to exemplify the spirit of Nari Shakti. I sincerely appreciate your timely support and commitment towards the growth and development of Andhra Pradesh.
May Maa Durga bless you with good health, strength, and a long life in service of the nation - @PawanKalyan@FinMinIndia
సిదిరి అప్పలరాజు కొడుకు చేసిన యాక్సిడెంట్ లో చనిపోయిన దానయ్య యాదవ్ కుటుంబానికి టీడీపీ తరపున మొత్తం ₹15,50,000 సాయం.
ఇప్పటికే స్థానిక MLA ₹50,000 సహాయం,
మంత్రి పార్థసారధి గారు ₹ 5,00,000 సహాయం,
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ₹5,00,000 సహాయం, అందించగా..
నిన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరొక ₹5,00,000 సాయం పార్టీ తరపున అందజేశారు.
కానీ జగన్ రెడ్డి @ysjagan గానీ వైసీపీ నాయకులు గానీ ఒక్క రూపాయి సాయం చేయకపోగా ఆ కుటుంబాన్ని ఇప్పటివరకు కనీసం పరామర్శించలేదు .
కొడుకు ప్లేస్ లో ఇంకొకరిని కేసులో ఇరికించాలని చూసి అడ్డంగా దొరికి జైలు కి వెళ్లి నిన్న బెయిల్ మీద బయటకు వచ్చిన అప్పల రాజు రాష్ట్రం మొత్తం వాడికి support గా వుంది అని పెద్ద స్వతంత్ర సమరయోధుడు లాగా మాట్లాడుతున్నాడు ..సిగ్గులేని ఎదవ..
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#TeluguDesamParty
#AndhraPradesh
జనసేన నేత హత్యకు వైసీపీ నేత కుట్ర.. పరారీలో నరేంద్ర రెడ్డి!
గుంటూరు జనసేన నేత బోనబోయిన శ్రీనివాస యాదవ్‌ను ఉదయాన్నే జిమ్‌కు వెళ్లే సమయంలో మట్టుబెట్టేందుకు రౌడీషీటర్‌తో రూ. 1.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని, రెండుసార్లు రెక్కీ కూడా నిర్వహించినట్లు నిర్ధారణ.
నిందితుడైన వైసీపీ నేత నరేంద్ర రెడ్డిపై గతంలోనూ అనేక గూండాగిరీ, దౌర్జన్య కేసులున్నాయి; ఇటీవల గుంటూరులో హనీ ట్రాప్ నెట్వర్క్ నిర్వహణ ఆరోపణలపై అరెస్ట్ కావడంతో పాటు, పలు రౌడీయిజం కేసుల్లో పోలీసు రికార్డుల్లో నిలిచారు.
ఎన్నికల పోలింగ్ రోజున కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌పై కూడా భౌతిక దాడికి యత్నించిన కేసులు కూడా ఉన్నాయి.
నగరంలో నరేంద్ర రెడ్డి సాగిస్తున్న కబ్జాలు, బెదిరింపులు , రౌడీయిజాన్ని గతంలో శ్రీనివాస యాదవ్ తీవ్రంగా అడ్డుకోవడమే ఈ హత్య కుట్రకు ప్రధాన కారణమని పోలీసు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
కేసు నమోదు కాగానే నరేందర్ రెడ్డి పరారయ్యారు.
#JanaSena #YSRCP
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ గా ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు గారు నియామకం
- క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు
- త్వరలో నియామక బాధ్యతలు చేపట్టనున్న శ్రీ @NagaBabuOffl గారు
ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనం, అటవీ విస్తీర్ణం, పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్ (ఏపీ గ్రీన్)’ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు శ్రీ కొణిదెల నాగేంద్రరావు (శ్రీ నాగబాబు) గారిని నామినేట్ చేస్తూ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ https://t.co/svGg7SHuRM.93, తేదీ 17-08-2026ను జారీ చేసింది.
ఈ నియామకంతోపాటు, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా శ్రీ నాగేంద్రరావు గారికి క్యాబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
2047 నాటికి 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్‌లో అటవీ పరిరక్షణ, పచ్చదనం పెంపు కలిపి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతానికి పెంచడం ఏపీ గ్రీన్ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని 2047 నాటికి సాధించే దిశగా ఏపీ గ్రీన్ పనిచేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేయడానికి ఏపీ గ్రీన్ గవర్నింగ్ బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు జిల్లాస్థాయిలో పాలక మండళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఏపీ గ్రీన్ లక్ష్యాలు, కార్యక్రమాల అమలులో వివిధ శాఖలు, జిల్లాస్థాయి సంస్థల మధ్య సమన్వయం సాధించడం, కార్యక్రమాల అమలును వేగవంతం చేయడం, వాటి పురోగతిని పర్యవేక్షించడం వంటి కీలక బాధ్యతలను ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా శ్రీ నాగబాబు గారు నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే పచ్చదనం పెంపు, పునర్వనీకరణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు జిల్లాస్థాయి వ్యవస్థలను అనుసంధానిస్తూ సమర్థవంతమైన అమలు వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ నియామకం కీలకంగా నిలవనుంది. రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ సమతుల్యతను కాపాడటం, అడవులు, చెట్ల విస్తీర్ణాన్ని పెంచడం, పునర్వనీకరణ కార్యక్రమాలను విస్తృత స్థాయిలో చేపట్టడం వంటి అంశాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదనడానికి ఏపీ గ్రీన్ ఏర్పాటు, దాని ఎగ్జిక్యూటివ్ కమిటీకి చైర్పర్సన్ నియామకం నిదర్శనంగా నిలుస్తుంది.
శ్రీ నాగబాబు గారి నాయకత్వంలో ఏపీ గ్రీన్ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా మరింత సమర్థవంతంగా ముందుకు సాగుతాయని, “పచ్చని ఆంధ్రప్రదేశ్ – ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్” లక్ష్య సాధనకు ఈ వ్యవస్థ దోహదపడుతుందని ఆశాభావం కూటమి భాగస్వామ్య పార్టీల నుండి వ్యక్తమవుతోంది.
🚨 POK భారత్‌లో భాగమవుతుంది!
సారే జహాన్ సే అచ్చా… హిందుస్తాన్ హమారా!
LOC సమీపంలోని కేరన్, కుప్వారా ప్రజల నినాదాలు అవతలి వైపున ఉన్నవారికీ వినిపించాయి. పాకిస్తాన్ చేస్తున్న కశ్మీర్ ప్రచారానికి ఇది చెంపపెట్టు లాంటి సమాధానం!
నూతన కశ్మీరం… మారుతున్న కశ్మీరం! 🇮🇳
భారత్ మాతాకీ జై! 🚩