@kkmohan73 అంటే బ్రతికి ఉన్నవాళ్ళపైన ట్రోల్స్ చెయ్యొచ్చా? ట్రోలింగ్ అనేది దురభిమానం..! దురభిమానం అనేదే తప్పు. మీరు ఎవరినీ తిట్టకుండా ఇలాంటి ట్వీట్స్ వేస్తే బాగుంటుంది. తెల్లారి లేస్తే ఏదో ఒక పుల్ల విరుపు మాటలు, ఏదో తిట్లు, అక్కసు ఇలాంటివే ఉంటాయి మీ ట్వీట్స్ అన్నీ.. మీరు కూడా చెబుతున్నారు.
@kkmohan73 చిరంజీవికి.. రాజకీయాలకి ఇప్పుడు ఏం సంబంధం లేదు కదా.. ! ఈ వైరం సినిమాలకి సంబంధించింది. రాజకీయాల్లోకి లాగబడింది అంతే..! ఈ ట్రోలింగ్ ల్లో చిరంజీవి ని అంటే వాళ్ళకి మండుతుంది, పెద్దాయన్ని అంటే వీళ్ళకి మండుతుంది..! రాజకీయంగా తిట్టుకుంటే చంద్రబాబు, పవన్ ని తిట్టుకుంటారు.
@pvssarma నువ్వు చదువుకొని ఏం లాభం ఒక దొంగ కు సపోర్ట్ చేస్తూ..! దానికంటే చదువుకోకపోయినా మంచి వాడికి సపోర్ట్ చేస్తే మంచిదే కదా.. దొంగోడికి సపోర్ట్ చేస్తే నువ్వు కూడా దొంగవే..! వయసు పెరిగితే, చదివితే జ్ఞానం రాదు అని నీలాంటివాళ్ళని చూస్తే తెలుస్తుంది..!
@TeluguScribe ఈ స్క్రైబ్ కుక్క.. అందరూ చూసిన ఈ వీడియో నే వీడి ఇష్టం వచ్చినట్టు మార్చి రాశాడు అంటే ఇంకా ఎవరికీ తెలియని విషయాలు.. వీడియో ప్రూఫ్ లేని విషయాలు ఇంకెన్ని వంకర్లు తిప్పి రాస్తాడో.., కెసిఆర్ పెంట తినే కుక్క వీడు
@abvrao@gamblervasu అంటే ఎదుటివారిని ఉద్దేశపూర్వకంగా ద్వేషంతో ఎలా పడితే అలా మాట్లాడితే.. అది కూడా ఒక పెద్ద మాధ్యమం లో , అసందర్భంగా మాట్లాడినా చట్టం దృష్టిలో తప్పు కాదు అంటారు…!
@greatandhranews నువ్వు చూస్తే మాకు భయమేస్తోందిరా @prakashraaj
నువ్వు చూసినా కళ్లు మూసుకున్నా పెద్ద పీకేదేం లేదు… జగన్ దగ్గర డబ్బులకి కక్కుర్తి పడే రేంజ్ కి తగ్గిపోయావ్… ఇంకా నువ్వు దిగజారడానికి కూడా ఏమీ లేదు…!
@thulasichandu1 ఈమె నీతులు చెబుతుంది చూడండి… డాక్టర్ కంటే ఒక జర్నలిస్ట్ ఎంతో నిబద్ధతతో పని చేయాలి అని నీకు తెలియదా? మన పని మనకు డబ్బులు సంపాదించాలి కానీ డబ్బుకోసం మనం పనిచేయకూడదు.. అందులోనూ జర్నలిస్టులుకు నిబద్ధతతో పాటు సొంత ఎజెండా అస్సలు ఉండొద్దు..!