#DutchReach
కారు రోడ్డు పక్కన ఆపినప్పుడు వెనక నుంచి ఎవరైనా వస్తున్నారా లేదా అని గమనించిన తరువాతనే కారు డోర్ తీయాలి. వెనకా ముందు చూడకుండా కార్ డోర్ తీయడం వల్ల వెనకాల నుంచి వచ్చే వెహికిల్స్ వాళ్లకు ప్రమాదం జరుగుతుంది. మీరు చేసే చిన్న తప్పు నిండు ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది.