క్రెడిట్ చోరీలో చంద్రబాబుకి గట్టి పోటీ ఇస్తున్న పవన్ కళ్యాణ్
పులివెందుల నియోజకవర్గంలో తాగు, సాగు నీరు ప్రాజెక్టులు వైయస్ జగన్ హయాంలో దాదాపు పూర్తి అయ్యాయి. కానీ అధికారంలోకి రాగానే ఆ పనులు నిలిపివేయించి.. ఇప్పుడు తామే పనులన్నీ చేసినట్లు గుమ్మడికాయ కొట్టి క్రెడిట్ చోరీకి యత్నం
విత్ అవుట్ కాంట్రిబ్యూషన్.. క్రెడిట్ తీసుకోవడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా @PawanKalyan ?
#CreditChorPK
#SadistChandraBabu
#SeizeTheLiarPK
Jagan Reddy gari time 340 SFT tho illu kadithey bathroom ki kuda place undadhu ani troll chesaru
Now TDP govt issues a plan for 269 SFT minimising the previous govt plan
Idi ra scam antey 🙏🏻 Diniki Malli elevations