జానకమ్మ గారి మరణవార్త న��� హృదయాన్ని ఎంతో కలచివేసింది.
నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే.
నా కెరీర్లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ గారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు...
ఆ జ్ఞాపకాలు... మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయి.
జానకమ్మ గారు ఒక గాయని మాత్రమే కాదు... భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం... ఒక అనుభూతి... ఒక జీవితకాలపు అనుబంధం.
ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం. కానీ ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది.
శ్రీమతి ఎస్. జానకి గారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
జానకమ్మ గారు... మీ స్వరం ఎప్పటికీ అమరం.
��ం శాంతి. 🙏
इंडोनेशिया के सुमात्रा द्वीप से दिल छू लेने वाला दृश्य😘
अचानक आई भीषण बाढ़ के दौरान तेज़ बहाव में एक बाघ फंस गया। तभी एक सुमात्रा हाथी उसे बचाने की कोशिश करता दिखाई दिया।
इस भावुक पल का वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रह�� है। इंसानों की तरह जानवरों में भी संवेदनाएं और एक-दूसरे की मदद करने की भावना देखने को मिलती है।
प्रकृति का एक बेहद भावुक और दुर्लभ दृश्य।
📍इंडोनेशिया
స్ఫూర్తినిచ్చే నాయకత్వం… సేవకు చిరునామా .
కడపలోని Smart Kitchen Project కు స్ఫూర్తి శ్రీ @PawanKalyan గారేనని - జిల్లా కలెక్టర్ వెల్లడించడం విశేషం.
అంతేకాదు, ఈ సేవా కార్యక్రమానికి తన సొంత నిధుల నుంచి ₹10 లక్షలు విరాళంగా అందించారు.
నేడు ఈ ప్రాజెక్ట్ ద్వారా రోజుకు 12,000 మందికి భోజనం అందుతోంది.
ప్రజల ఆకలి ��ీర్చడమే అసలైన రాజకీయమని చేతల్లో చూపిస్తున్న నాయకత్వం .
భారతదేశం గర్వించదగ్గ క్షణం!
చింత గింజలతో పర్యావరణ పరిరక్షణ!
చరిత్ర పుటల్లో నిలిచిన ముగ్గురు బాల మేధావులు!!!
మే 29న జరిగిన అంతర్జాతీయ 'ద ఎర్త్ ప్రైజ్' పోటీల��లో,
16 ఏళ్ల వివూన్, అరియ��నా, అవ్యనల మేధస్సు విశ్వవిజేతగా నిలిచింది.
ఈ ఘనత సాధించిన తొలి భారతీయులుగా వీరు చరిత్ర సృష్టించారు.
ప్రకృతి ప్రసాదించిన చింత గింజలతో,
భూమిని మైక్రోప్లాస్టిక్ రహితంగా మార్చే మ్యాజిక్ చేశారు.
వీరి "ప్లాస్-స్టిక్" ఆవిష్కరణ ఒక అద్భుతం.
కరెంటుతో పనిలేదు, ఖరీదైన ఫిల్టర్ల అవసరం లేదు.
వ్యర్థంగా పారేసే చింత గింజలతో తయారైన ఈ బయోడిగ్రేడబుల్ పౌడర్,
కలుషిత నీటిని స్వచ్ఛంగా మారుస్తూ
ప���్యావరణ పరిరక్షణలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది.
ఐఐటి గౌహతి సాంకేతిక మద్దతుతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్,
ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వేలాది వినూత్న ఆలోచనలను అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది.
సంక్లిష్టమైన సమస్యలకు కూడా అత్యంత సాధారణ,
తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాలను కనుగొనవచ్చని ఈ బాల మేధావులు ప్రపంచానికి నిరూపించారు.
భారతీయ యువత సాధించిన ఈ గొప్ప విజయం ప్రపంచానికి తెలియాలి!
అసాధారణ ప్రతిభతో 'ద ఎర్త్ ప్రైజ్' గెలిచిన ఈ బాల మేధావులు భావి తరాలకు గొప్ప స్ఫూర్తి.
వీరి అద్భుత ఆవిష్కరణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించాలి.
మన దేశ యువత సత్తాకు ఇదే అసలైన నిదర్శనం!
“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం.
ఇంకా మరెన్నో ఉన్నత శ���ఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@narendramodi @republic @AlwaysRamCharan
సరేలే ఊరుకో పరేషానెందుకు
చలేసే ఊరిలో జనాలే ఉండరా
ఎడారి దారిలో ఒయాసిస్సుండదా
అదోలా మూడు కాస్తా మారిపొతే
మూతిముడుచుకునుంటారా
ఆటలోనూ పాటలోనూ మూడు మళ్ళీ మార్చుకోరా
మన టాలీవుడ్లో వివిధ విభాగాల్లో మొట్టమొదటి మూవీస్‌గా గుర్తింపు పొందిన సినిమాలు:
• మొట్టమొదటి తెలుగు టాకీ మూవీ – భక్త ప్రహ్లాద (1932)
• ఫస్ట్ కలర్ మూవీ – లవకుశ (1963)
• మొదటి కలర్ సాంఘిక చిత్రం – తేనె మనసులు (1965)
• మొట్టమొదటిసారిగా కోటి రూపాయల కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రం – లవకుశ (1963)
• ఫస్ట్ ఈస్ట్‌మన్ కలర్ మూవీ – అమరశిల్పి జక్కన్న (1964)
• ఫస్ట్ 70 ఎంఎం తెలుగు మూవీ – సింహాసనం (1986)
• ఫస్ట్ డీటీఎస్ మూవీ – మాస్టర్ (1997)
• ఫస్ట్ యానిమేషన్ గ్రాఫిక్స్ ఉపయోగించిన మూవీ – బొబ్బిలి రాజా (1990)
• మొదటి పూర్తి నిడివి 3D తెలుగు సినిమా – ఓం 3D (2013)
• ఫస్ట్ స్టీరియోస్కోపిక్ 3డీ మూవీ – రుద్రమదేవి (2015)
• ఫస్ట్ టైమ్ పూర్తి స్థాయిలో గ్రాఫిక్స్ ఉపయోగించి తీసిన మూవీ – అమ్మోరు (1995)
• ఫస్ట్ కోటి రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన మూవీ – సింహాసనం (1986)
• ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ – ఆదిత్య 369 (1991)
• ఫస్ట్ టైమ్ డ్యూయల్ రోల్ చేసిన మూవీ – ఇద్దరు మిత్రులు (1961)
• ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడిన తొలి తెలుగు సినిమా – మల్లీశ్వరి (1951)
• ఫస్ట్ టైమ్ నేషనల్ అవార్డు అందుకున్న తెలుగు మూవీ – పెద్ద మనుషులు (1954)
• వేరే భాషలోకి డబ్ అయిన తొలి తెలుగు చిత్రం – కీలుగుఱ్ఱం (1949) [తమిళంలో "మాయా కుదిరై" పేరుతో]....
A Mother Slept In The Open With Her Child.
A Kind Stranger Offered A Mosquito Net And Ration.
Small Acts Of Compassion Show The True Meaning Of Humanity.