Age is no barrier for devotion. A 116-year-old devotee experienced the divine blessings of Srivaru through Srivari Darshan at Tirumala, reflecting the eternal bond between Srivaru and devotees.
#ttd#tirumala#srivaru#srivaridarshan
ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో
ప్రాణాల్ని ఆటబంతుల్లా
విసిరేస్తుందో
గెలుస్తుందో ఓడుతుందో
కానీ ముందుకు పోతుందో
అదే నా రస్తా
ఏ రస్తాలో సంకెళ్లు కూడా
సవాల్ చేస్తాయో
ఏ రస్తాలో అపజయం కూడా
అగ్నిజ్వాలై మండుతుందో
ఏ రాస్తాలో మరణం
మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో
అదే నా రాస్తా...
- Maha Kavi’ Seshendra’
( An excerpt from Aadunikha MahaBharatham)
మర్చిపోయారు అనుకున్నాం MP బాలశౌరి గారు On Duty 🔥🔥
ఇటీవల మచిలీపట్నంలో జన సైనికుడు యొక్క ఇల్లును కూల్చిన ఘటన ఈ రోజు మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ గ��రిని ఇల్లు కూల్చడానికి మీకు అధికారాలు ఎవరు ఇచ్చారు ఎందుకు కూల్చారు అని ప్రశ్నించిన బాలశౌరి గారి...
In Hyderabad, went to Andhra Pradesh Chief Minister Shri Chandrababu Naidu Garu’s residence and met him along with his family. It’s always a delight to meet them and exchange views on so many diverse topics.
@ncbn
Went to the residence of Andhra Pradesh Deputy Chief Minister, Shri Pawan Kalyan Garu and met him as well as his family. Enquired about Pawan Kalyan Garu’s well being and wished him good health.
@PawanKalyan
Sending my best wishes to @PawanKalyan Garu for a speedy recovery following his surgery. May he regain his strength quickly and come back healthier than ever.
శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థ���స్తున్నాను. వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకోండి పవనన్న. నిత్యమూ రాష్ట్రాభివృద్ధి-ప్రజాసంక్షేమమే ఆశ, శ్వాసగా పనిచేసే మీరు త్వరలో పూర్తి ఆరోగ్యవంతులై ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను.
Wishing Deputy CM of Andhra Pradesh, Sri @PawanKalyan garu a speedy recovery. May you return to public service soon with renewed strength and good health.
I wish Sri Pawan Kalyan, Dy Chief Minister, speedy recovery following his surgery. May Almighty bestow the strength on him for his fast recovery and good health.
@PawanKalyan@APDeputyCMO
Spoke to Andhra Pradesh Deputy Chief Minister Shri Pawan Kalyan Garu and enquired about his well-being. He is remarkably courageous and I am sure he will recover very soon. Praying for his good health.
@PawanKalyan
అన్యాయాన్ని ఎదిరిస్తూ…
అడవిని ఆశ్రయంగా చేసుకుని
పేదల కోసం పోరాడిన ఆ ధైర్యమైన రూపం… ఈ #KondaveetiDonga 🏇
36 years for the Iconic character that redefined mass heroism and etched another legendary chapter in the legacy of Megastar @KChiruTweets garu ❤️🔥
#36YearsForKondaveetiDonga #Chiranjeevi
𝗣𝗮𝘄𝗮𝗻 𝗞𝗮𝗹𝘆𝗮𝗻 𝗶𝘀 𝘀𝗲𝘁𝘁𝗶𝗻𝗴 𝗮 𝗻𝗲𝘄 𝘀𝘁𝗮𝗻𝗱𝗮𝗿𝗱 𝗳𝗼𝗿 𝗧𝗿𝗮𝗻𝘀𝗽𝗮𝗿𝗲𝗻𝘁 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗮𝗻𝗰𝗲
✅ 2024 - 6 నెలలుగా ఏం చేసాడో నివేదిక విడుదల చేసాడు
✅ 2025 - ఒక ఆర్థిక సంవత్సరం మొత్తం ఏం చేసాడో నివేదిక విడుదల చేసాడు
✅ 2026 - ఒకొక్క నియోజకవర్గానికి ఏం చేసాడో నివేదిక విడుదల 🙏
Governance లో Peaks of Transperency ఇది Annayya @PawanKalyan 🔥
#PawanKalyanAneNenu
#AndhraPradesh