ఖమ్మం, నిరుద్యోగ ర్యాలీ.
🔹ఖమ్మంలో కధంతొక్కిన నిరుద్యోగ యువత.
🔹జాబ్ జ్యాలెండర్ విడుదల చేయాలని, యూత్ డిక్లరేషన్, రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని మార్మోగిన ఖమ్మం వీధులు.
🔹ఖమ్మం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరు��్యోగ ర్యాలీ కి హాజరవ్వడం జరిగింది.
🔹మొన్న మానుకోట లో, ఈ రోజు ఖమ్మంలో నిరుద్యోగ యువత రోడ్డెక్కిన తీరు చూస్తుంటే @revanth_anumula రేవంత్ రెడ్డి ఉద్యోగం త్వరలో ఓడిపోవడం ఖాయమనిపించింది.
🔹రాహుల్ గాంధీ @RahulGandhi ఓట్ చోరీ జరిగిందని దేశమంతా ప్రచారం చేస్తున్నారు. కానీ, అసలైన ఓట్ చోరీ తెలంగాణ లో జరిగింది అదే నిరుద్యోగు యువత ఓట్ల చోరీ.
🔹గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 10 ఏళ్లు అధికారానికి దూరమైన @INCTelangana కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారం పోతుందేమో అన్న భయంతో నోటికొచ్చిన హామీ ఇచ్చింది.
🔹కానీ, తమకు ఉద్యోగాలు రాగానే నిరుద్యోగులను మరిచిపోయారు. ఎన్నికల్లో ప్రచార సామగ్రిని ఎలా వాడుకొని వదిలేస్తారో అలాగే ��ిరుద్యోగులను సైతం ప్రచారానికి బస్సు యాత్రలకు వాడుకొని వదిలేశారు.
🔹గ్రూప్ -1 ఉద్యోగాల రూపంలో తెలంగాణ ఉద్యోగాల చోరీ కూడా బట్టబయలు అయింది.
🔹ఇప్పుడు ఆ ఓట్ల చోరీని కప్పిపుచ్చుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సొమ్ముతో నిరుద్యోగులను ఓడించడానికి లాయర్లకు కోట్లు ఖర్చు చేస్తుంది.
గ్రూప్ 1 పై జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేయాలంటూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట ఆందోళన చేస్తున్న గ్రూప్ 1 ఆశావాహులు, నిరుద్యోగులు. రగులుతున్న యువత.
ఇగానైనా @INCTelangana@revanth_anumula ప్రభుత్వం స్పందించాలి.
#TGPSC#Group1
🔹రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇస్తూ జీవో 46 బాధితుల పక్షాన సుప్రీం కోర్టు నిలవడం శుభపరిణామం.
🔹తల్లి ఎన్నడూ తన పిల్లలను ఏడ్పించదు. కాబట్టి, తల్లి పాత్రలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మానవీయతతో ఆలోచించి తమ వైఖరి స్పష్టం చెయ్యాలి.
🔹వచ్చే నెల 27 జరిగే విచారణ లో కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 46 బాధితుల పక్షాన నిలిచి వాళ్ల రుణం తీర్చుకోవాలి.
🔹బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి @KTRBRS గారు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అన్ని రకాలుగా అడుగడుగునా అండగా ఉంటున్నారు.
🔹జీవో 46 వల్ల నష్టపోయిన విద్యార్థి నిరుద్యోగులు న్యాయం జరిగే వరకూ @BRSparty పార్టీ అండగా ఉంటుంది.
@OffDSB@VenkatBalmoor@RamMohanINC@TelanganaCMO ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఈరోజు జరిగే GO46 మీటింగ్లో నష్టపోయిన బాధితులకు ��్యాయం చేస్తారని వేలాది గ్రామీణ కుటుంబాలు మొత్తం ఎదురు చూస్తున్నాయి.జీవితాంతం రుణపడి ఉంటాం సార్.16 నెలలుగా పోరాడుతున్నాం 🙏🙏🙏🙏
@KomatireddyKVR నల్లగొండ టైగర్ అంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు అని అంటారు.GO-46 వల్ల తీవ్రంగా అన్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడటం లేదు సార్ ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు.కమిట��� వేసి 3నెలలు అవుతుంది. ఇంకా ఆ ఆంధ్ర అధికారిని తొలగించలేదు.HYD 60మార్కులు NLG జిల్లాలో 130 మార్కులు.