తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ (THCAA)లో తెలంగాణ జనసేన లీగల్ సెల్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
లీగల్ సెల్ సభ్యులు, తెలంగాణ హైకోర్టు న్యాయవాది శ్రీ K.P. విజయ్ కు��ార్ గౌడ్ సమక్షంలో కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాధిక పసుపులేటి, అనిల్ కొప్పోలె, Y. గంగ కీర్తి, లక్ష్మీ చౌదరి, B. శరణ్ తేజ గౌడ్, R. పవన్ కళ్యాణ్ నాయకోట, P. వీరారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సుంకర రవి తదితరులు పాల్గొన్నారు.
#Sep2nd #HBDJananSenaniPawanKalyan #JanaSenaTelangana #JSPForTelangana
Thank you, @Sujeethsign, for these beautiful birthday wishes and for capturing the cherished #OG memories. I admire your passion and love for cinema. You are a brilliant technician, and it has been wonderful to see the world you’ve built with such dedication and imagination.
Looking forward to the journey ahead with the #OGUniverse - @PawanKalyan
Happy Birthday to the phenomenon called @PawanKalyan sir⚡Wishing you endless strength, good health and everything wonderful in life.
Thank you for the memories, the lessons, and the vibes. Stay powerful always, sir 🙏🔥
మన పవర్ స్టార్ కి
మన పవన్ కళ్యాణ్ గారికి
మన ఏపీ డిప్యూటీ సీఎం గారికి
నా గురు గారికి
మన అందరి తరుపున
జన్మదిన శుభాకాంక్షలు ❤️
#HBDPawanKalyan garu #HBDJanasenaniPawanKalyan garu
యూకే గగనతలంలో తెలుగు జనసైనికుడి సాహసం
జనసేన అధినేత @PawanKalyan గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డ�� జిల్లా బాన్సువాడకు చెందిన జంగం సాయికృష్ణ యూకే గగనతలంలో అరుదైన సాహసం చేశారు. సిరెంసెస్టర్లోని ఏరోసూపర్బాటిక్స్ ఏ��ియేషన్ సెంటర్లో సుమారు 3,000 అడుగుల ఎత్తులో, గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్న బైప్లేన్పై వింగ్ వాక్ చేస్తూ జనసేన పార్టీ జెండాను ప్రదర్శించారు. ఈ సాహసం జనసేన శ్రేణులు, ప్రవాస భారతీయుల ప్రశంసలు అందుకుంది.
#Sep2nd #HBDJanaSenaniPawanKalyan #JanaSenaTelangana #JSPForTelangana