Many many happy returns of the day to our one and only Megastar @KChiruTweets garu . He is our greatest pillar of support . He inspired and uplifted each and every one of us. #KKAVCF (Iykyk)
తెలంగాణ నుండి మరో కలవరపరిచే సంఘటన.
కుటుంబ హింస వల్ల కుటుంబంలోని వారందరూ బాధితులుగా మారవచ్చని ప్రభుత్వం, న్యాయవ్యవస్థ ఎప్పుడు గుర్తిస్తాయి? ఈరోజు, ఒక వృద్ధురాలైన అత్తగారిపై కూడా దాడి జరిగినట్లు సమాచారం.
భర్తలు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండ��ు.
పిల్లలు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండరు.
వృద్ధ తల్లిదండ్రులు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండరు.
భారతదేశానికి లింగ-సమాన చట్టాలు, సమాన రక్షణ, మరియు లింగంతో సంబంధం లేకుండా హింసకు పాల్పడే వారిపై తక్షణ చర్యలు అవసరం. న్యాయం ప్రతి అమాయక బాధితుడిని రక్షించాలి.
#పురుషులహక్కులు #లింగ-సమానచట్టాలు #సమానన్యాయం #తెలంగాణ #భారతదేశం
Att Malli kottadu Sixer! Bangalore lo mula Padukunna #Jagan Gadiki endhuku anta😭😂
From Now My Fav leader #PanthamNanaji Sir!🥵💥💥💥🔥🔥🙏
Nightmare OF @YSRCParty😂🙏
పిఠాపురం కేసులో ఉచ్చలకూరి జోసఫ్ కు బెయిల్...
అక్కడ నుండి అరెస్టు చేసి తీసుకెళ్లిన సర్పవరం పోలీసులు..
ఇంకా ఉండిలో నమోదైన కేసు.. ఏలూరు 3 టౌన్ కేసు రెడీగా ఉన్నాయి..
ఈరోజు మరిన్ని FIR లు నమోదు కానున్నాయి..
పెట్రోల్ ఖర్చులు ఇస్త్రీ బొక్క అని అరుచుకుంటూ వెళ్ళిపోయిన జడ శ్రవణ్ 🤣🤣