మునుగోడును సస్యశ్యామలం చేయడానికి ముందుచూపు ప్రణాళికలు!!
ఉరుమడ్ల గ్రామం నుండి కిష్టాపురం వరకు 11.5 కిలోమీటర్ల మేర బ్రాహ్మణ వెల్లంల లెఫ్ట్ మెయిన్ కెనాల్ విస్తరణ
మునుగోడు మండలం లో కృష్ణా నీటితో 25 వేల ఎకరాల ఆయకట్టును పెంచే దిశగా ప్రణాళికలు
-బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ఇంజనీర్లతో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారి సమీక్ష
#MunugodeisRising
మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
గ్రామీణ నియోజకవర్గమైన మునుగోడులో జరుగుతున్న కొత్త రోడ్ల నిర్మాణం, మరమ్మత్తులు, మరియు మౌలిక సదుపాయాల కల్పన గురించి చర్చించాము. మునుగోడు వంటి అతిపెద్ద నియోజకవర్గానికి పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి అధిక నిధులు మంజూరు చేయాలని మంత్రి @seethakkaMLA గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది
#MunugodeIsRising
మన పిల్లల్ని మనం ఇంట్లో ఎలా చూసుకుంటామో హాస్టల్లో ఉండే పిల్లల్ని సిబ్బంది అలాగే చూసుకోవాలి !!
మెస్ చార్జీల పెంపు అనేది ఎప్పటినుండో ఉన్న డిమాండ్, దానిని మన కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది..
మునుగోడు నియోజకవర్గం, చౌటుప్పల్ లోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీల పెంపు కార్యక్రమాన్ని గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండ్ ఎన్. శుభం ప్రకాష్ ఐపిఎస్ గారితో కలిసి ప్రారంభించిన అనంతరం విద్యార్థినులు, వారి తల్లిదండ్రులతో కలిసి హాస్టల్లో భోజనం చేయడం జరిగింది..
#TelanganaRising #TelanganaPrajaPrabhutwam
మునుగోడు రథసారథి రాజన్న !!
మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో 6 కొత్త బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు..
ఆరు కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించి, స్వయంగా ఆర్టీసీ బస్సు నడిపిన రాజగోపాల్ రెడ్డి గారు..
ఆరు బస్సులను మంజూరు చేసిన రవాణా శాఖ మంత్రి @Ponnam_INC గారికి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపిన రాజ్ గోపాల్ రెడ్డి గారు
#TGRTC #MunugodeIsRising #TelanganaPrajaPrabhutwam
ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారితో కలిసి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి శ్రీ @nitin_gadkari గారితో సమావేశమవ్వడం జరిగింది.
• రీజినల్ రింగ్ రోడ్డు (ఉత్తర భాగానికి) నిర్మాణానికి సంబంధించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్ధ(ఎన్.హెచ్.ఏ.ఐ) వద్ద పెండింగ్ లో ఉన్న టెక్నికల్ మరియు ఫెనాన్షియల్ అప్రూవల్స్ ని ఆమోదించి పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రితో కలిసి గడ్కరీ గారిని కోరడం జరిగింది.
•పర్వత్ మాల ప్రాజెక్ట్ (కేంద్ర ప్రభుత్వం 2023 లో మారుమూల ప్రాంతాలు మరియు ఎత్తైన కొండ ప్రాంతాలను చేరేందుకు “పర్వత్ మాల పరియోజన” అనే ప్రాజెక్టును చేపట్టింది. ఇది తక్కువ స్థలంలో నిర్మించడంతో పాటు, ఈ రవాణా విధానంలో ఇతర పద్ధతులతో పోలిస్తే తక్కువ నిర్వాహణ ఖర్చు అవసరమవుతాయి) క్రింద యాదాద్రి దేవాలయం , నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండపైకి మరియు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద రోప్ వే లను ఏర్పాటు చేయాలని వినతి
•నిత్యం ప్రజల ప్రాణాలను హరిస్తున్న.. హైదరాబాద్-విజయవాడ (ఎన్.హెచ్-65) రహదారిని 6 లేన్లగా విస్తరించే పనుల విషయంలో డీపీఆర్ ఆమోదించడంతో పాటు.. పనులు త్వరగా చేపట్టాలని విన్నపం.
•హైదరాబాద్ – శ్రీశైలం (ఎన్.హెచ్-765)పై అమ్రాబాద్ అటవీ ప్రాంతం పరిధిలోకి వచ్చే 62 కిలోమీటర్ల శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాంతాన్ని 2024-25 బడ్జెట్ లో మంజూరీ చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే ప్రకాశం జిల్లాకు 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని ముఖ్యమంత్రితో కలిసి.. నితిన్ గడ్కరీకి వివరించడం జరిగింది.
•గోదావరి, కృష్ణా నదులపై గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో.. ప్రజా రవాణాకు ఇబ్బందిగా ఉన్న 10 చోట్ల పాంటూన్ బ్రిడ్జిలను మంజూరీ చేయాలని వినతి.
•నల్గొండ జిల్లాలోని ఎన్.హెచ్-65 పక్కన 67 ఎకరాల ప్రభుత్వ భూమిలో ట్రాన్స్ పోర్ట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది.
#TelanganaRising #NewDelhi
రీజినల్ రింగ్ రోడ్డు బాధితులకు హామీ ఇచ్చిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు!!
రీజనల్ రింగ్ రోడ్డు వల్ల తమ భూములు కోల్పోతున్న చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు, భువనగిరి నియోజకవర్గం లోని రాయగిరి ప్రజలు, గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారిని హైదరాబాదులోని తన నివాసంలో కలిసి రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో తమ భూములు కోల్పోతున్నామని ప్రభుత్వంతో మాట్లాడి అలైన్మెంట్ మార్పించాలని లేదా బహిరంగ మార్కెట్ విలువ ద్వారా పరిహారమైన చెల్లించాలని కోరారు..
ఈ సమస్య తన దృష్టిలో ఉందని త్వరితగతిన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యను చర్చిస్తానని రీజినల్ రింగ్ రోడ్డు బాధితులకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి గారు..
#RegionalRingRoad
ఎస్.ఎల్.బీ.సీ టన్నెల్ నిర్మాణానికి అవసరమైన పరికరాలను సమకూర్చే నిమిత్తం.. అమెరికాకు చెందిన రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ కంపెనీ సీఈఓ లాక్ హోమ్ తో సమావేశానంతరం.. నా నల్గొండ ప్రజలకు నా ప్రయత్నాన్ని వివరిస్తూ రాసిన వ్యాసం ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ఎడిటోరియల్ పేజీలో ప్రచురితం అయ్యింది.
@revanth_anumula@Bhatti_Mallu@INCTelangana @mpponguleti @OffDSB@TelanganaCMO
एक ही दिन में दुनिया की तीन धुरंधर पहलवानों को हराने के बाद आज विनेश के साथ-साथ पूरा देश भावुक है।
जिन्होंने भी विनेश और उसके साथियों के संघर्ष को झुठलाया, उनकी नीयत और काबिलियत तक पर प्रश्नचिन्ह खड़े किए, उन सभी को जवाब मिल चुका है।
आज भारत की बहादुर बेटी के सामने सत्ता का वो पूरा तंत्र धराशाई पड़ा था जिसने उसे खून के आंसू रुलाए थे।
चैम्पियंस की यही पहचान है, वो अपना जवाब मैदान से देते हैं।
बहुत शुभकामनाएं विनेश। पेरिस में आपकी सफलता की गूंज, दिल्ली तक साफ सुनाई दे रही है।
#GoForGold
What PM and his colleagues mean with his frequently repeated slogan, "Maximum Governance Minimum Government".
It means keeping the country in a state of permanent Polarisation" : Smt. Sonia Gandhi Ji. : Smt. Sonia Gandhi Ji at 'Chintan Shivir, Udaipur.
#NavSankalpShivir
What PM means with his frequently repeated slogan, "Maximum Governance Minimum Government".
It means viciously targeting, victimising, and brutalizing minorities who are an integral part of our society and equal citizen of our Republic" : Smt Sonia Gandhi Ji
#NavSankalpShivir
"What PM means with his frequently repeated slogan, "Maximum Governance Minimum Government". It means glorifying the killers of Mahatma Gandhi and their ideologues" : Smt. Sonia Gandhi Ji
#NavSankalpShivir
"What PM means with his empty slogans, it means blatant undermining of the principles and provisions of our nation's constitution and its pillar of justice, liberty, equality, fraternity and secularism." : Smt Sonia Gandhi Ji at Udaipur.
#NavSankalpShivir
Congress President Smt. Sonia Gandhi, Shri @RahulGandhi and senior Congress leaders & members from across the nation at the 'Nav Sankalp Chintan Shivir - 2022'.
#NavSankalpShivir