కడపలో ఎమ్మెల్యేలు,ఎంపీలుగా ఉన్న జగన్ కడపకు చేసింది ఏమి లేదు... ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కడపలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి🙏🙏
@PawanKalyan@APDeputyCMO@JanaSenaParty
కొన్ని దశాబ్దాలుగా పులివెందుల నియోజకవర్గంలో త్రాగు నీటి సమస్యను పట్టించుకునే నాయకుడే లేడు
ఈ నేల , ప్రాంతం నాదా కాదా అని ఆలోచించకుండా పులివెందుల లో ప్రతి గ్రామానికి త్రాగు నీటి ని అందిస్తాము
@JanaSenaParty || @PawanKalyan
కడప లో ఇన్నేళ్లుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు గా ఉన్న జగన్ , వైయస్సార్ లు కడపకు చేసింది ఏమీ లేదు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కడపలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి❤️🙏
@PawanKalyan#PawanKalyan#Cbn#NDA#JalJeevanMission