కార్పొరేట్ స్కూళ్లకు గట్టి పోటీ.. పిఠాపురం ప్రభుత్వ బడిలో సీట్లు హౌస్‌ఫుల్!
కాకినాడ జిల్లాలోనే బెస్ట్ రిజల్ట్స్ సాధించి, 7వ తరగతి నుండి ఇంటర్ వరకు 'నో అడ్మిషన్' బోర్డు పెట్టే స్థాయికి ఎదిగిన మూలపేట జెడ్పీ హైస్కూల్ సిబ్బందికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.
ఉపాధ్యాయుల కష్టం, సిబ్బంది సహకారమే ఈ మార్పునకు కారణమని కొనియాడారు. త్వరలోనే పిఠాపురం పర్యటనలో భాగంగా ఈ పాఠశాలను పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు.
#Pithapuram #PawanKalyan #APEducation #ChangingAP
Greeting the team as we start the day's work is always a pleasure and a big motivator to all the members of the team. I am thankful to all team members of the JSP Nirmana Saradhula Samachara Sekharana Committee, Anantapur Parliament for the excellent work put in over the last 3 days wherein we have received 512 applications for various posts in the party.
Today is the fourth day and we can feel the buzz already as our Jana Sainiks and Veera Mahilas come trooping in with a lot of hope and aspirations and huge belief in the leadership of @PawanKalyan garu.
Special thanks to @tc_varun and his team for his cooperation and help in the flawless execution of the program in Anantapur.
@PawanKalyan@APDeputyCMO@NagaBabuOffl@itsRamTalluri@JanaSenaParty@JSPVeeraMahila@JSPShatagniTeam
#membershiptoleadership
#newagepolitics
టీటీడీ బోర్డు సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ గుడిపల్లి భానుప్రకాశ్ రెడ్డి గారి కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు హాజరయ్యారు. గురువారం సాయంత్రం, తిరుపతిలోని శ్రీ కన్వెన్షన్ లో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు డాక్టర్ వైష్ణవి, డాక్టర్ హర్షవర్థన్ లను ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈగల్ విభాగం చీఫ్, సైబర్ క్రైమ్ ఐజీ శ్రీ ఆకే రవికృష్ణ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈగల్ విభాగానికి సంబంధించిన వార్షిక నివేదికను శ్రీ ఆకే రవికృష్ణ గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నివారణకు ఈగల్ విభాగం తీసుకుంటున్న చర్యలు, సాధించిన ఫలితాలను ఈ నివేదికలో వివరించారు. సోషల్ మీడియా వేధింపులు, ట్రోలింగ్ అంశాలతో పాటు మహిళలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై సైబర్ క్రైమ్ విభాగం ద్వారా తీసుకుంటున్న కఠిన చర్యలను ఉప ముఖ్యమంత్రివర్యులకి వివరించారు.
పదేళ్ల @BRSparty పాలన సమయంలో ఉద్యమకారులు గుర్తు రాలేదా @RaoKavitha గారు?
• 10 ఏళ్ల పాటు మీ తండ్రి గారు CMగా, మీరు MPగా, MLCగా, మీ సోదరుడు, కుటుంబ సభ్యులు మంత్రులుగా, రాజ్యసభ ఎంపీగా ఒకే కుటుంబం నుంచి ఐదుగురు కీలక పదవులు వెలగబెట్టినప్పుడు మీకు ఉద్యమకారులు గుర్తు రాలేదా?
• అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులను, వారికి ఇచ్చిన హామీలను గాలికొదిలేసినప్పుడు ఏనాడైనా మీ తండ్రి గారి పాలనపై పోరాటం చేశారా, కవిత గారు?
• ఉప్పల్ భగాయత్‌లో ఉద్యమకారుల కోసం మీ తండ్రి గారి, అప్పటి మీ పార్టీ హయాంలో భూములు ఎందుకు కేటాయించలేదని మీరు బోనం ఎత్తి ప్రగతి భవన్‌ను ముట్టడించాల్సింది కదా? అప్పుడు ఉద్యమకారుల త్యాగాలు గుర్తుకు రాలేదా? లేక అధికార గర్వం తలకెక్కిందా?
• ఇప్పుడు ఉన్నట్లుగా తెలంగాణ ప్రజలను ప్రాంతీయవాదం పేరుతో మళ్లీ రెచ్చగొడుతున్న మీరు, మీ పార్టీ TRS నుంచి BRSగా మారినప్పుడు ఆరోజే ఎందుకు రాజీనామా చేయలేదు? మళ్లీ అధికారంలోకి వస్తే దోచుకోవచ్చనే ఆలోచనే కదా?
• మీ కుటుంబంతో మీకు ఆస్తి గొడవలు ఉండొచ్చు, లేక రాజకీయ విభేదాలు ఉండొచ్చు. వాటిని రాష్ట్ర ప్రజలపై రుద్దే హక్కు మీకు ఎవరిచ్చారు?
• 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉండి, పదవులు అనుభవించి, ఉద్యమకారులను పట్టించుకోని మీకు వారి గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు లేదు.
తెలంగాణ సమాజం కుటుంబ పాలన వద్దని తీర్పు చెప్పింది. మళ్లీ వేషాలు మార్చి, కొత్త పార్టీతో ప్రజలను మోసం చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు. జాగ్రత్త.
*తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు*
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దర్శించుకున్నారు.
తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ సూర్యదేవర సంజీవ దేవ్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.
మానవత్వం, సాహిత్యం, కళలు, తత్వచింతనకు ఆయన అందించిన సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకం.
టీటీడీ బోర్డు సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ గుడిపల్లి భానుప్రకాశ్ రెడ్డి గారి కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు హాజరయ్యారు. గురువారం సాయంత్రం, తిరుపతిలోని శ్రీ కన్వెన్షన్ లో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు డాక్టర్ వైష్ణవి, డాక్టర్ హర్షవర్థన్ లను ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. (1/2)
OG is the only movie that which every released content was peaked🥵🔥
👉🏻 Announcement video
👉🏻 Teaser , glimpse
👉🏻 Posters
👉🏻 Song's
👉🏻 Trailer
#TheyCallHimOG#OGuniverse
నెల్లూరు లోని మినర్వా గ్రాండ్ హోటల్లో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖామాత్యులు శ్రీ పొంగూరు నారాయణ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై మాట్లాడుకోవడం జరిగింది.
@Dr_NarayanaP