Happy Birthday Rebel God ❤️❤️❤️
We love you more than words can ever describe…
And we will pour all our hearts into presenting our BOX OFFICE MONSTER on Jan 9th 💪🏼💪🏼
BIG. BIGGER. BIGGEST CELEBRATION DAYS AWAITS… 🔥
A Special Poster will be unveiled later today for all the devotees of #Prabhas 👑
#TheRajaSaab #HappyBirthdayPrabhas
Jains are protesting against BJP ⚡
Muslims are protesting against BJP ⚡
Youth is protesting against BJP ⚡
Dalits are against BJP ⚡
Farmers are against BJP ⚡
Then who is protecting BJP? ECI, Godi Media & BJP IT cell? 😂😂😂
మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ బీజేపీ నాయకుడు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బైరంగడ్ గ్రామానికి చెందిన మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డ ములుగు జిల్లా వెంకటాపురం మండల బీజేపీ అధ్యక్షుడు రామెల్ల శేఖర్
మిరపకాయల కోయడానికి కూలి పని కోసం కుటుంబ సభ్యులతో కలిసి వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామానికి వచ్చిన మైనర్ బాలిక
నిత్యావసర సరుకుల కోసం బెస్తగూడెం గ్రామానికి వెళ్తున్న బాలికను మార్గ మధ్యలో కాపుకాసి, బండిపై ఎక్కించుకొని బలవంతంగా అడవి ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డ బీజేపీ నాయకుడు
కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీజేపీ నాయకుడిపై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన వెంకటాపురం పోలీసులు
So called sanatanis
So called hindus
So called sanghis
So called bjp
Sp called Rss
So called VHP
Last ki so called hindu gods
Sanaatanni kaapadutharu anta ippudu vallantha hindu muslim wars pettadam lo busy unnaru thalli ninnu sampi thengina veelu lyt theeskuntaru 🤡👍🙏
దాహం వేస్తుంది అంటే నోట్లో మూత్రం పోసి గ్యాంగ్ రేప్ చేసిన దుర్మార్గులు
నాగర్ కర్నూల్ జిల్లాలో దైవ దర్శనానికి వచ్చిన యువతి గ్యాంగ్ రేప్ ఘటనలో విస్తుపోయే నిజాలు
తెలంగాణలో అదుపులో లేని లా అండ్ ఆర్డర్.. హోమ్ శాఖను తన వద్దే ఉంచుకున్న రేవంత్ రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లాలో ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయంలో మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చి రాత్రి 10 గంటల సమయంలో ఆలయ సమీపంలో బహిర్భూమికి వెళ్ళగా అక్కడే మద్యం తాగుతున్న స్థానిక ఆటో డ్రైవర్లు, స్థానికులు 7 మంది కలిసి దుస్తులు విప్పి, విచక్షణారహితంగా కొడుతూ గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు
మద్యం సేవిస్తూ ఉదయం 4 గంటల వరకూ ఒకరి తరువాత మరొకరు ఈ ఘాతుకానికి పాల్పడగా దాహం వేస్తుందని అడిగిన ఆ మహిళ నోట్లో మూత్రం పోసి మరీ లైంగిక దాడికి పాల్పడి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు, పుస్తెలు, కమ్మలు దోచుకొని వెళ్లారు