I feel pity for the ones trying to correct the statement rather than ignoring it…I understand what you’re trying to do, but after reading these replies came to conclusion that it’s waste of time. Even fictional rowdy Battha took 8 days to realize, so what's the point of a reply?
@sairaaj44 అబ్బే మరేంలేదండి.. ఆ అబ్బాయి కూడా మన గాస్సిప్ సినీ జర్నలిస్టుల మాదిరి నిజాన్ని నిక్కచ్చిగా చెప్పకుండా “ఫలానా“ అని వ్యాఖ్యానించేసరికి మునుపు ఎన్నడో ప్రముఖ పౌల్ట్రీ నిర్మాత మాటలు మననకు వచ్చి కుతూహలంతో అడిగేశాను