@virendersehwag Viru .. I see this and I am shocked ..a speech which is unheard of .. a world which needs peace ,pakistan as a country needs it the most .. and the leader speaks such rubbish ..not the Imran khan the cricketer world knew ..speech in UN was poor ..
You sound like a welder from the Bronx, says the anchor.
After the pathetic speech in the UN a few days ago , this man seems to be inventing new ways to humiliate himself.
పెళ్ళి ఆలోచన అసలే లేదు...
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీలాంటి వారు చెప్పినప్పుడు యథావిధిగా మరుసటిరోజు నుండీ మామూలు నిర్ణయం తీసుకోవడం ఇప్పటికీ పెళ్ళి వద్దులే 😭😭😭
" సెంటు పిలిస్తే మంచి వాసన వచ్చిందని తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం... అలాగే, డబ్బు అవసరం తీర్చే వస్తువులను ఇచ్చిందని ప్రేమించే మనుషులను కూడా ఇస్తుంది అనుకోవడం ముర్ఖత్వం.
గత మూణ్ణాలుగు రోజుల్లో అత్యంత ఆసక్తికరమైన పని చేసినందుకు సంతోషంగా ఉంది.
ఇవి ఇరవై ముప్ఫైలలో సురభి వారు వేసిన నాటకాలకు సంబంధించిన "స్టేజీపుస్తకాలు" అనగా స్క్రీన్ప్లే, డైలాగులుండే చేతివ్రాత పుస్తకాలు.
డైరెక్టర్/ప్రొప్రైటర్ స్టేజ్ కింద నుండి నటులకు ప్రాంప్ట్ చెప్పే పుస్తకాలు.