Nithiin is reportedly set to team up with #RukminiVasanth for a new film directed by #MuralikanthDevasoth.
The project is expected to be produced by #Nani and is likely to be announced soon.
#Lenin గట్టిగా కొట్టాడు
డే 1 గట్టిగానే పట్టుకొచ్చాడు...
ఈ కంటెంట్ కే ఇంత Box Office పుల్ ఉంటే...ఒక పవర్ ఫుల్ ఫిల్మ్ ,బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ పడితే #AkhilAkkineni రేంజ్ ఊహించడం కూడా కష్టమేమో...
ఏదేమైనా అయ్యగారే నెంబర్ 1 for a reason
Godavari - Krishna River Linking Project.
Pattiseema Lift Irrigation Scheme links the Godavari River with the Krishna River by transferring water near Vijayawada to support irrigation and water supply in Andhra Pradesh!!
#Nithiin హీరోగా #Nari#Somu లు దర్శకులుగా తెరకెక్కుతున్న సినిమా షూట్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది.
ప్రస్తుతం #Nithin#VaishnaviChaitanya ల మీద ఛార్మినార్ దగ్గర సీన్ షూట్ చేస్తున్నారు.
ఒక నాయకుడి గొప్పతనం పదవుల్లో కాదు… ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పుల్లో ఉంటుంది.
అలాంటి ప్రజా సంక్షేమానికి ప్రతిరూపం, కోట్లాది మంది హృదయాల్లో చెరగని స్థానం సంపాదించిన మహానేత డా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.
ప్రజల కోసం ఆయన చేసిన సేవలు… సంక్షేమం పట్ల ఆయన చూపిన నిబద్ధత… ఆయన ఆశయాలు, ఆలోచనలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.
మహానేత డా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
ఆరోగ్యశ్రీ… 108 అంబులెన్స్ సేవలు… ఫీజు రీయింబర్స్మెంట్… ఇందిరమ్మ ఇళ్లు… రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం… పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే… ఔటర్ రింగు రోడ్డు.. రాజీవ్ రహదారి… ఇంకా ఎన్నో…
ఇవి కేవలం పథకాలు, అభివృద్ధి పనులు మాత్రమే కాదు… *డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి* దూరదృష్టికి, ప్రజా సంక్షేమ పాలనకు చిరస్మరణీయ చిహ్నాలు.
ఆయన జయంతి సందర్భంగా ఆ మహానేతకు నా ఘన నివాళులు. ఆయన ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తి నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.
*దామోదర్ రాజనర్సింహ*
వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి వర్యులు
తెలంగాణ ప్రభుత్వం
#YSRJayanti
ప్రజానేత, దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారికి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించి, రైతులు, పేదలు, మహిళలు, విద్యార్థులు, ప్రతి వర్గం ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానాయకులు.
తెలుగు నేలపై చెరగని ముద్ర వేసిన నాయకుడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి.
ఇవాళ ఆయన 77వ జయంతి
ప్రతి రోజూ ఎంతో మంది జన్మిస్తుంటారు, చనిపోతుంటారు. చాలా తక్కువ మంది పుట్టుక, మరణాల గురించి సమాజం మాట్లాడుతుంది.
మరీ ముఖ్యంగా ఒక మనిషి ప్రజల్లో సంపాదించిన పరపతి అతని లేదా ఆమె మరణంలో తెలుస్తుందని అంటుంటారు.
చనిపోయాక కూడా పదేపదే మననం చేసుకుంటున్నారంటే, ఆ మనిషి జీవితం ధన్యం.
నేను విన్నాను.. నేను ఉన్నాను!
ప్రజల గుండెల్లో బతికే నాయకుడికి మరణం లేదు.. ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు.
77వ జయంతి సందర్భంగా వైయస్ఆర్ గారికి ఘన నివాళులు
#77thYSRJayanthi#FarmersDay
Here's the #77thYSRJayanthi CDP!
చెరగని చిరునవ్వు.. నడకలో తెలుగుదనం ఉట్టిపడే రాజసం.. పేదల గుండెల్లో ఎప్పటికీ చెదరని జ్ఞాపకం.. మన అభివృద్ధి ప్రదాత వైయస్ఆర్ గారు.🙏🏻
ప్రజా సంక్షేమ పాలనకు సరికొత్త భాష్యం చెప్పిన వైయస్ఆర్ గారి 77వ జయంతి సందర్భంగా ఘన నివాళులు.
#FarmersDay
🌊Krishna River Update 🌧️☔️
The main stem of the Krishna River is currently carrying around 50,000 cusecs, with support from the Warana River, while the Panchganga River is contributing another 35,000 cusecs. In addition, the Doodhganga River is discharging approximately 15,000 cusecs and the Hiranyakeshi River about 10,000 cusecs. Altogether, more than 1 lakh Cusecs floodwaters likely to reach the Almatti Dam from tomorrow.
In the pic - Narsobawadi temple in the flooding Krishna River at its confluence with the Panchganga River.