దీపం ఆయిల్ వెనక ఉన్న అసలు నిజం 😵💫😵💫😵💫
ఇన్ని రోజులు తెల్వదు రేట్ ఎందుకు తక్కువ ఉంది మిగితా ఆయిల్స్ తో అని 🤦
#DeepamOil
Unfiltered.bychakry గారి feed లోంచి 🙏
@HiHyderabad@ApnaSecbad
Standing here today, I realised something. No matter how many years pass, I’ll always feel like I have one more ‘thank you’ left to say.
Thank you for believing in me, guiding me, and helping me become the person I am.
Happy Guru Purnima, Achrekar Sir.
🚨Ravi Shastri is unhappy with easy India debuts, urges respect for the Indian jersey🚨
Shastri 🗣️ : Indian jersey deserves for more respect. Look at Ashok Sharma - after playing just 5/6 IPL games, he has already made his India debut, meanwhile many domestic and Ranji players spend years performing in domestic cricket and also in IPL still doesn't get a chance.
In the name of experiment, players are now getting into team India and making their debut much more easily. Earlier wearing the Indian jersey was the reward for years of hard work, patience and consistent performence . That standard should never be compromised. India jersey must always be earned, not handed out so easily like this.
Arnab Goswami delivers a BOMB explosion! 🔥
Deep State funding of protests fully exposed as he demands hard answers from Abhijeet Dipke & team.. How did the American Embassy know in advance every detail of the mass mobilisation?
No more hiding. The truth is out. Republic is unstoppable!
#ArnabGoswami #AbhijeetDipke #CJPProtest #funding #RepublicWorld
They damaged Bharat’s livelihood. Today, I had the privilege of handing him a new auto.
Touch one Hindu, and thousands will stand beside him.
This is not just an auto. It is a message.
Dharma will never bow to fear.
مقطع جديد يظهر اللحظات الاخير للفتاة أمايرا (9 سنوات) وصور متفرقة من حياتها
قصتها:
تعرضت للتنمر المستمر في المدرسة واخبرت والديها والمعلمين ولمدة 18 شهر لم يساعدها احد وفي يوم 1-12-25 لم تحتمل الامر وقامت بالقفز من الدور الرابع
وحتى يومنا هذا لم يعتقل او يحاسب احد
Just see this catch taken by Mickil Jaiswal in the TGT20 match yesterday in the Uppal stadium in the match between Khammam Aces and Ranga Reddy Risers .I have never seen a better catch than this ever since I first started playing league cricket in 1982 , even in all types of international cricket . What is spectacular is the way he landed and balanced himself without breaking his ankle or foot , so as not to cross the boundary. Any comments !
జనగణమన కూడా పాడరు అన్నది "రానియ్యం, అడ్డుకుంటాం, ప్రెస్ మీట్ పెట్టనియ్యం" అని రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినవారిని. వారికి జవాబు ఇస్తే మీరెందుకు ఆపాదించుకున్నారు @KTRBRS ?
పెత్తనాలు చేస్తాం అని ఎవరు అన్నారు?
ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా నాయకత్వానికి, మా క్యాడర్ కు దిశానిర్దేశం చేసుకుని భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించడానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన రోజును శుభదినంగా భావించి సభ పెట్టుకోవాలి అనుకున్నాం.
ఏం తప్పా ? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు తెలుగువారు, అందులోనూ తెలంగాణ గడ్డకు చెందిన బిడ్డలతో సభ నిర్వహించడం మీ ప్రకారం నేరమా ?
మీరు అన్ని రాష్ట్రాలు తిరిగి రాజకీయం చేయలేదా ?
మీకేమైనా ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయా ?
మిగతా వారికి ఏమైనా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయా ?
నీ అయ్య జాగీరా అంటే మిమ్మల్ని అన్నట్టు అనుకున్నట్టు ఉన్నారు. మిమ్మల్ని కాదు రాజ్యాంగేతర శక్తుల లాగా రానియ్యం, దాడులు చేస్తాం అని మన తెలంగాణ రాష్ట్రానికి కళంకంగా వ్యవహరించేవారిని అన్నది.
మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు అన్నారు, చూడలేదా మా సభకు అనుమతి నిరాకరించడం ? మీ న్యూస్ ఛానెళ్లు, సోషల్ మీడియా ఛానెళ్లు కూడా అదే పనిగా ప్రచారం చేసాయి కదా అనుసరించలేదా ?
పొట్టి శ్రీరాములు గారు దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించారు తప్పా అదేపనిగా ప్రాంతీయ విద్వేషాలు సృష్టించి రాజకీయాలు చెయ్యలేదు అనేది గుర్తుంచుకోవాలి. అంతెందుకు మీరు కూడా బీఆర్ఎస్ అని పెట్టుకుని మిగతా రాష్ట్రాల్లో తిరిగారు కదా అక్కడ ఎదురయ్యాయా మీకు ఇలాంటి సంఘటనలు ?
ప్రతిపక్షంలో ఉంటూ కాంగ్రెస్ ని నిత్యం వ్యతిరేకించే మీరు జనసేన కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించిన అంశంలో సమర్థించడం ఆశ్చర్యం కలుగజేస్తుంది!!
#JanaSenaTelangana
మీ బాధ, ఆక్రోశం నేను అర్థం చేసుకోగలను @ysjagan గారు! మీ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చెయ్యలేదు, జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. మేం 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. త్వరలోనే మరో డీఎస్సీ కూడా ఇవ్వబోతున్నాం. మరింత బిగ్గరగా ఏడవడానికి సిద్ధంగా ఉండండి జగన్ గారూ! మీరు టెన్త్ పేపర్లు ఎత్తుకెళ్లిన దొంగ అని అందరూ అలాగే ఉంటారనుకోవడం చాలా పెద్ద నేరం. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో, నిద్రాహారాలు మాని, చదివి ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన 16 వేల మందిని మీరు అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు. మెగా డీఎస్సీలో ఎంపికైన టీచర్లు అందరికీ జగన్ గారు లెంపలు వేసుకుని క్షమాపణలు చెప్పాలి. మెగా డీఎస్సీ ఆపాలని 200 కేసులు, గూగుల్, టీసీఎస్ రాకుండా కోర్టులో కేసులు వేయించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, యువతకు ఉద్యోగాలు లేకుండా వారి భవిష్యత్తు నాశనం చేయాలని చూస్తున్న జగన్ గారూ మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరు.