ఎన్నో కష్టాలు, అవమానాల్ని భరించి నటుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న అజయ్ ఘోష్ తో ఈ వారం ఓపెన్ టాక్...
Open talk with anji#43
Please watch
https://t.co/JgxCq5H7sz
నీదీ నాదీ ఒకే కథ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి నూతన నటుడిగా పరిచయమైన దేవి ప్రసాద్ గారితో ఈ వారం ఓపెన్ టాక్...నటుడు కన్నా ముందు దర్శకుడిగా తన సినీ ప్రస్థానంలో ఎన్నో విషయాల్ని మనతో ఓపెన్‌గా డిస్కస్ చేసారు మరెందుకాలస్యం చూసేద్దాం రండి...
https://t.co/92ovuCAiCi
పడుకుంటేనే అవకాశాలా? ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని మోసాలేనా?
ప్రొడ్యూసర్స్,డైరెక్టర్స్
తెలుగు అమ్మాయిలకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు?
ఒక నటి చెప్పిన వాస్తవాలు మీరే చూడండి...
https://t.co/347vGcjmv2