SSC CHSL కూడా వచ్చింది 🙌
Degree అయిపోతే CGL రాస్తాను అనే మూర్ఖపు పట్టుదల వదిలేయండి
Inter Eligibility ✅ అంటే Degree వాడు 3సార్లు, BTech వాడు 4సార్లు రాయచ్చు 💥
CGL రాసే time
3CHSL
3MTS
3 Stenographer exams రాయచ్చు
ఇలాంటివి ఎవడూ చెప్పరు మీకు , దయచేసి చక్కగా plan చేసుకోండి
CBN to Anagani:
రమానాయుడు చేశాడు... నువ్వెందుకు చేయలేదు?
నువ్వు చేయమంటున్నా... నీ Departmentని!
Suggestions ఇవ్వడం కాదు… Execute చేయాలి!
-@ncbn@SatyaAnagani@RamanaiduTDP