ఫ్లాష్ ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్
🔴హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం లో బీజేపీకి పార్టీ కి ఈటలకు భారీ షాక్..
🔴బీఆర్ఎస్లోకి ముగ్గురు సర్పంచ్‌లు
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిగారు మరియు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక
హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఇల్లంతకుంట మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు బీఆర్ఎస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో నందినగర్ నివాసం లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి సమక్షంలో సిరిసేడు సర్పంచ్ కుమార్ -శ్యామల వంతడువుల సర్పంచ్ రాజేష్ -మాధవి టేకుర్తి సర్పంచ్ శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా సర్పంచ్‌లు మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి, సంక్షేమం ప్రజల మనసుల్లో ఇప్పటికీ చెక్కుచెదరలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బీజేపీ కూడా ప్రజా సమస్యలను పట్టించుకోకుండా రాజకీయాలకే పరిమితమైందని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పాలనలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, గ్రామస్థాయిలో ఆ రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత మంది నాయకులు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.
కేసీఆర్ గారు మళ్లీ తెలంగాణకు నాయకత్వం వహించాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని సర్పంచ్‌లు అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల పక్షాన నిలుస్తున్నారని, ఆయన నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు.
హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ బలం రోజురోజుకూ పెరుగుతోందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీజేపీల నుంచి మరిన్ని చేరికలు ఉంటాయని పేర్కొన్నారు
ఈ కార్యక్రమం లో మాజీ SC కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ మాజీ MPP వెంకటేష్ పాల్గొన్నారు.
My heart sank watching this video. I met him during the shoot of my Telugu movie Mass. I joined him in school, but after a year, I heard he left and went missing. I tried to find him but couldn’t get any information.
Now, seeing him after so many years made me very emotional.
In the interview, he said I might scold or hit him for leaving. But I want to say this — I won’t scold or hit you. I just want to see you once.
Please and come meet me at this address I’m there for you.
Larencce charitable trust -No: 2/4, 1st cross street, 3rd Avenue, Ashoka nagar, Chennai - 600083
#ravirajrathod
Dear @tgspdcl
We have been facing power interruptions in Simhapuri Colony, Bachupally since morning. This is not a planned maintenance or anything.. pls look into this.
At the age of 7 already being a Super Rajni fan,,I told my parents ..See one day I will go and meet Rajni sir in his house…
After 21 years,that day has come when The Thalaivar invited me..☺️🙏🏽
Imagine a World Cup final. 1 to level scores. Non-striker charges down for a single and is in by a quarter of an inch. Suppose it turns out that she had the left the crease before the ball was bowled. Would that be fair? Would running less to win be in the spirit of the game?
@TV9Telugu only can help us to know when can the 2nd lot of ticket will be on sale for #indvsaus cricket match @hyderabad. @TV9Telugu pls help on behalf of @azharflicks as we are not getting any response from him. We are Sure that you can help us to know the online sale date...
@SajjanarVC @tsrtcmdoffice service no: 8383 driver still insisting our uneducated family member to take ticket again though we have online booking. This is the second time happening. Kindly look into this. Even there is an inordinate delay in starting and reaching the destination
@VPRTRS Hi sir, the road between elkathurthy and Huzurabad is very good except 1 km outskirts of elkathurthy. It is very dangerous. Pls look into this. @Collector_KNR
@VPRTRS Hi sir, the road between elkathurthy and Huzurabad is very good except 1 km outskirts of elkathurthy. It is very dangerous. Pls look into this. @Collector_KNR
Wn Siraj is in playing 11, it means tht oppo. team already has 50+ runs in 4 ovs and he will be thr to save opposite team at any point of time. @imVkohli Bro if this is the situation it wd be difficult to get cup this yr also. @RCBTweets Its my dream that you lift the cup this yr
@imVkohli Bhai, hope we will again see your big score tomorrow. Wanted to see your match directly in @HCA but bad luck, there are no matches in Hyderabad.