@DMKRTLTSRTC @tsrtcmdoffice @TSRTCHQ @rm_krmr requesting korutla DM to restart the korutla-Kalamadugu-Jannaram service, Previously operated service cancelled within the week of run only kindly restart passengers will utilise...Thank you
@KavallaNaresh @TSRTCHQ @tsrtcmdoffice @rm_krmr@DMKRTLTSRTC@dvmjgtl Sir, as per schedule timing both depots operating on time only there is no change of schedule timing pl
13.00 from korutla
13.20 from metpally
#Hyderabad లోని ప్రజలకు శుభవార్త. కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం F-24 టికెట్ ను #TSRTC అందుబాటులోకి తెచ్చింది. రూ.300 చెల్లించి.. నలుగురు 24 గంటల పాటు సిటీ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. వీకెండ్స్, సెలవు రోజుల్లో ఈ టికెట్ కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటుంది.
#TSRTC తొలి సారిగా అందుబాటులోకి తీసుకువచ్చిన నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, స్లీపర్ బస్సులకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది.
ఈ మాటల ప్రేరణతో మరింత మెరుగైన సేవలందించేందుకు #TSRTC యాజమాన్యం కట్టుబడి ఉంది.
@TSRTCHQ
@Mohamme45308564 @TSRTCHQ @Tsrtc_buslover @tsrtcmdoffice @dmjgtltsrtc1@rm_krmr *సార్...అలాగే కేవలం మీరు ఒక్కరూ మాత్రమే ఇప్పటికీ చాలా సార్లు అభ్యర్థనలు చేశారు...మేము చూసి పరిశీలన చేస్తాము.అలాగే మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా యొక్క కార్యాలయాన్ని సంప్రదించి ఇంకేమైనా తగు సూచనలు సలహాలు ఇవ్వగలరని విజ్ఞప్తి.*
@Mohamme45308564 @TSRTCHQ @Tsrtc_buslover @tsrtcmdoffice @dmjgtltsrtc1@rm_krmr *సార్...నమస్తే... మీ యొక్క అభ్యర్థన సరియైనది కాదు...నేను 2 డిపో లకి డిపో మేనేజర్ ను...నాకు 2 డిపో లు సమానమే...అలాగే నాకు మా యొక్క ఉద్యోగుల నుండి కానీ మా 2 డిపో ల చుట్టూ పక్కల ఉన్న ప్రజా ప్రతినిధుల నుండి కానీ ముఖ్యంగా ప్రజల వద్ద నుండి ఏటువంటి అభ్యర్తనలు లేవు.*
16 నెలల పాపపై అత్యాచారం కేసులో #Kothagudem కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దోషికి 25 ఏళ్ల శిక్షతో పాటు 10 వేల జరిమానా విధించింది. ఈ కేసు IO గా అప్పటి #Bhadrachalam ASP, ప్రస్తుత #TSRTC జేడీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఉన్నారు. కీలకంగా వ్యవహారించిన ఆయనను అభినందించడం జరిగింది.
హైటెక్ హంగులు, సకల సౌకర్యాలతో కూడిన అధునాతన ఖమ్మం #TSRTC బస్టాండ్ ఇది. శోభాయమానంగా కనిపిస్తోన్న ఈ బస్టాండ్ ప్రయాణికులకు సరికొత్త అనుభూతులను కలిగిస్తోంది.
@puvvada_ajay
ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రత్యేక రాయితీలను #TSRTC ప్రకటించింది. 31 నుంచి 45 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకుంటే 5 శాతం, 46 నుంచి 60 రోజుల ముందు చేసుకుంటే 10 శాతం రాయితీని కల్పించింది. ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది.
వినియోగదారులకు వేగవంతమైన సేవలందించేందుకు ‘AM 2 PM�� పేరుతో కొత్త ఎక్స్‌ప్రెస్ పార్శిల్ సర్వీస్‌కు #TSRTC శ్రీకారం చుట్టింది. ఈ సర్వీస్‌ను సం��్థ అధికారులతో కలిసి శుక్రవారం ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లా కేంద్రాల్లో నేటి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.