@ parlaiment today.
భారత మహిళలకు శుభాకాంక్షలు.
లోకసభ లో ఏకగ్రీవ ఆమోదం పొందిన మహిళా బిల్లు.
గణతంత్ర, లౌకిక, ప్రజాస్వామ్య ,స్వాతంత్య్ర, సర్వ సత్తాక భారత దేశ అత్యున్నత సౌధం నూతన పార్లమెంట్ భవనంలో ఈరోజు ... చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం కోసం భారత ���్రధాని శ్రీ @narendramodi గారి సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వo ప్రవేశ పెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు పై జరిగిన చర్చా కార్యక్రమాన్ని లోక్ సభ విజిటర్స్ గాలరీ లోంచి ప్రత్యక్షంగా చూడగలగడం ఒక సదవకాశంగా భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన BJP రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి వర్యులు శ్రీ @kishanreddybjp గారికి ధన్యవాదాలు.
Press Note
మీడియా మిత్రులకు నమస్కారం.
ప్రచురణ నిమిత్తం BJP రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణీ రుద్రమ వెలువరించిన ప్రెస్ నోట్.
మహిళలకు చట్ట సభల్లో 33% రిజర్వేషన్ బిల్లు ను కేంద్ర కేబినెట్ ��మోదించడం చారిత్రాత్మక నిర్ణయం.
భారత దేశ మహిళల తరుపున , మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర మహిళల తరుపున @narendramodi గారికి , కేంద్ర మంత్రి వర్గానికి, భారతీయ జనతా పార్టీకి హృదయ పూర్వక కృతజ్ఞతలు.
కచ్చితంగా పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నాం.
మహిళా రిజర్వేషన్ బిల్లు ను గతంలో కూడా మొదట పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది NDA ప్రభుత్వమే. వరుసగా 4 సార్లు ��్రవేశ్ పెట్టింది BJP నే. త్వరలో బిల్లు అమలు చేసేది BJP ప్రభుత్వమే.
గత పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ కమిటీల్లో ను 33% రిజర్వేషన్ ను అమలు చేసి తన చిత్తశుద్ధి నీ చాటింది.
ఆర్థిక, విదేశీ వ్యవహారాల, రక్షణ లాంటి కీలక శాఖ లను సైతం మహిళల కు కేటాయించింది.
12 మంది నీ కేంద్ర మంత్రులు గా , 8 మందిని గవర్నర్ లు గా , నలుగురు మహిళలను ముఖ్య మంత్రులు చేసిన ప్రభుత్వం BJP ప్రభుత్వం.
దేశ చరిత్ర లో తొలి సారి పార మ���లటరీ దళాల్లో సైతం మహిళలకు చోటు ని��్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం.
పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు పత్రాలు చింపి పారేసిన పార్టీ లతో అంట కాగుతు , సొంత పార్టీ లో ఏ ఒక్క కమిటీ లో మహిళల కు స్థానం ఇవ్వని BRS పార్టీ అసలు రంగు , MLC కవిత కథ ఇప్పుడు ఉబయ సభల్లో బిల్లు కు మధ్ఛతు ఇచ్చేటప్పుడు బయట పడ్తది.
కేవలం మహిళల ఓట్ల కోసం ఎజెండా పెట్టే INDI కూటమి నిజంగా మహిళల కు సమ న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లో ప్రవ���శ పెట్టబోయ్ బిల్లు కు బేషరతుగా మద్దతు ఇవ్వాలి.