Apple is getting closer to opening its initial first-party-owned #AppleStore in India, and has started hiring workers to service the storefront. https://t.co/OySzLE99se
@madhu_seku @tsrtcmdoffice @TSRTCHQ Noted sir,we will initiate suitable action on the bus driver and inform to the concerned hire bus owner to create awareness to all drivers to avoid , recurrence of such incidents pl
టీఎస్ఆర్టీసీ'జీవా' వాటర్ బాటిళ్లు మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తున్నాయి. #Hyderabad లోని MGBSలో సోమవారం జరిగే కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్, #TSRTC చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, రవాణా, R & B కార్యదర్శి శ్రీనివాస రాజు, ఎండీ సజ్జనర్ లు వాటిని ప్రారంభిస్తున్నారు.
ఐటీ ఉద్యోగుల సౌకర్యార్థం సైబర్ లైనర్ పేరుతో నూతన బస్సు సర్వీసులను #TSRTC ఏర్పాటు చేసింది. #Hyderabad లోని సైబర్ టవర్స్ వద్ద ఈ బస్సులను సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ తో కలిసి నేడు ప్రారంభించడం జరిగింది. #CyberLiner
Recently the Municipal corporations of Gurugram converted 45 Tonnes of plastic waste into 1.5 lakhs of Eco-friendly tiles. Possibility is endless for Recycling.
#India is showing the way for the entire world with its dominance in digital public goods, said Microsoft, Chairman and CEO #SatyaNadella in Bengaluru today.
https://t.co/am4rHej01c
సంక్రాంతికి 4 వేల 233 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు #tsrtc ఎండీ సజ్జనార్ తెలిపారు. సాధారణ చార్జీలతోనే సంక్రాంతి బస్సులు నడుస్తాయని చెప్పారు. తిరుగు ప్రయాణంలో 10 శాతం రాయితీని వినియోగించుకోవాలని సజ్జనార్ సూచించారు
@tsrtcmdoffice
@TSRTCHQ
టీఎస్ఆర్టీసీ బస్సులకు టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలను వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) చర్యలు చేపడుతోంది.
The Harvard Law School Center on the Legal Profession has announced CJI DY Chandrachud as the 2022 recipient of its “Award for Global Leadership” in recognition of his lifetime of service to the legal profession in India and around the world
Read more: https://t.co/zeXbeBd4Uy
With robust features like tactile pathway right from street level till the platform level along with elevator buttons equipped with #Braille, the Hyderabad Metro Rail continues to demonstrate its commitment to providing a barrier less ecosystem for the visually impaired commuters