To celebrate our huge legal victory against the SEC, I'm announcing a 100,000,000 XRP giveaway!
This is our way of giving back to the community and a show of our support!
📌Info: https://t.co/w9Cd1wvmwZ
ప్రయాణికులకు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. వచ్చే నెలలో కొన్ని బస్సులను ప్రారంభించేందుకు #TSRTC ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ మార్గంలో తొలిసారిగా 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వాడకంలోకి తేనుంది.హైదరాబాద్ లోని బస్ భవన్ ప్రాంగణంలో సోమవారం కొత్త ప్రోటో (నమూనా) ఎలక్ట్రిక్ ఏసీ బస్సును పరిశీలించడం జరిగింది.@TSRTCHQ @OlectraEbus @PROTSRTC
ప్రయాణికులు, సంస్థ ఉద్యోగుల కోసం #Hyderabad ఎంజీబీఎస్ ప్రాంగణంలో ఆధార్ సేవా కేంద్రాన్ని #UIDAI సహకారంతో #TSRTC ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్రం సోమవారం నుంచి వారం రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ కేంద్రంలో కొత్త ఆధార్ నమోదుతో పాటు పాత ఆధార్‌ను అప్డేట్ చేసుకోవచ్చు. పదేళ్లకోసారి ఆధార్‌ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని ఇటీవల మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ సేవా కేంద్రాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరూ ఆధార్‌ను అప్డేట్ చేసుకోవాలి.
@UIDAIHyderabad
@TSRTCHQ
@RMRangaReddy
జంక్షన్ల వద్ద అతివేగం ఏ మాత్రం పనికిరాదు!
మితిమీరిన వేగం ఇలాంటి ఘోర ప్రమాదాలకు దారితీస్తుంది. జంక్షన్ల వద్ద మిగతా వాహనాలను గమనిస్తూ నెమ్మదిగా వెళ్ళండి.
#RoadSafety#RoadAccident
#Karnataka దావణగెరెకు కొత్త సూపర్ లగ్జరీ సర్వీస్‌ను #TSRTC ఏర్పాటు చేసింది. #Hyderabad మియాపూర్ నుంచి దావణగెరెకు ప్రతి రోజు సాయంత్రం 06.40 గంటలకు ఈ బస్సును నడుపుతోంది. ఈ కొత్త సర్వీస్‌ను ఇవాళ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. బుకింగ్ కోసం https://t.co/F0naRXIa8Aను సంప్రదించండి.
సంపూర్ణ ఆరోగ్యానికి కంటి నిండా నిద్ర అవసరం. నిద్ర లేకపోతే ఏకాగ్రత లోపించి పనిమీద శ్రద్ధ తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరు నిద్రపై దృష్టి పెట్టాలి. 'వరల్డ్ స్లీప్ డే థీమ్'ను స్లీప్ డిజార్డర్ స్పెషలిష్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్‌తో కలిసి ఆవిష్కరించడం జరిగింది.
#WorldSleepDay
ఉచిత వై-ఫైని వినియోగిస్తున్నారా!? అయితే జర జాగ్రత్తగా ఉండండి!
ఉచిత వై-ఫైని ఉపయోగించే వారిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు తస్కరించి మోసాలకు తెగబడుతున్నారు. @Cyberdost
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యార్థినులు, మహిళలకు శుభవార్త. వారి సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను #TSRTC యాజమాన్యం ఏర్పాటు చేసింది. రద్దీ సమయాల్లో లేడీస్ స్పెషల్ బస్సులను నడపుతోంది.
ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకొని క్షేమంగా, సురక్షితంగా విద్యాసంస్థలకు చేరుకోండి.
@TSRTCHQ
రోడ్డుపై స్టంట్స్ చేయడం పిల్లల ఆట కాదు!
ఇలా ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ విలువైన ప్రాణాలను పోగొట్టుకోకండి! రోడ్లపై వెళ్లే ఇతర వాహనదారుల ప్రాణాలు తీయకండి!
#RoadAccident#RoadSafety
జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు!
భారత ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయస్థాయిలో సర్ #CVRaman ఇనుమడింపజేశారు. రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ కు నోబెల్ ఘనత సాధించి సరికొత్త చరిత్రను ఆయన లిఖించారు. భౌతిక శాస్త్రంలో రామన్ సేవలు అపారమైనవి.
#NationalScienceDay2023
#TSRTC తొలి సారిగా అందుబాటులోకి తీసుకువచ్చిన నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, స్లీపర్ బస్సులకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది.
ఈ మాటల ప్రేరణతో మరింత మెరుగైన సేవలందించేందుకు #TSRTC యాజమాన్యం కట్టుబడి ఉంది.
@TSRTCHQ
రోజుకో కొత్త పద్దతిలో అమాయకులకు సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెడుతున్నారు. తాజాగా అమెజాన్ గిఫ్ట్ కార్డుల పేరుతో మోసాలకు తెగపడుతున్నారు.
సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. మోసానికి గురైతే వెంటనే 1930 కాల్ చేసి పిర్యాదు చేయండి.
@Cyberdost#cybercrime
హైదరాబాద్ శివారు ప్రాంతాలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం #TSRTC అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 12 కారిడార్లలో 350 బస్సులను తిప్పుతోంది. మరో 100 ట్రిప్పులను అదనంగా నడపాలని నిర్ణయించింది. సామాజికబాధ్యతగా విద్యార్థులను క్షేమంగా విద్యాసంస్థలకు చేర్చేందుకు సంస్థ కట్టుబడి ఉంది.
#TSRTC కి రెండు జాతీయ అవార్డులు వరించాయి. ఇద్దరు డ్రైవర్లు రంగారెడ్డి, సోమిరెడ్డికి 'హీరోస్ ఆన్ ది రోడ్' పురస్కారాలు లభించాయి. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ #ASRTU ప్రకటించింది. అవార్డులు రావడంపై చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ హర్షం వ్యక్తం చేశారు.
16 నెలల పాపపై అత్యాచారం కేసులో #Kothagudem కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దోషికి 25 ఏళ్ల శిక్షతో పాటు 10 వేల జరిమానా విధించింది. ఈ కేసు IO గా అప్పటి #Bhadrachalam ASP, ప్రస్తుత #TSRTC జేడీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఉన్నారు. కీలకంగా వ్యవహారించిన ఆయనను అభినందించడం జరిగింది.
ఒడిశాకు 10 బస్సులను నడపాలని #TSRTC నిర్ణయించింది. పరస్పర బస్ సర్వీసుల ఏర్పాటుపై #OSRTC తో ఒక ఒప్పందం చేసుకుంది. సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ గారి సమక్షంలో ఓఎస్ఆర్టీసీ ఎండీ దిప్తేష్ కుమార్ పట్నాయక్ తో కలిసి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయడం జరిగింది.
మహా శివరాత్రికి భక్తులను క్షేమంగా శైవాలయాలకు చేర్చేందుకు #TSRTC యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 40 శైవక్షేత్రాలకు 2,427 ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
ఈ ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకొని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోండి.
@TSRTCHQ