జీవీఎంసీ కమిషనర్ శ్రీ కేతన్ గార్గ్, ఐ.ఏ.ఎస్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో జోనల్ కమిషనర్లు, వార్డు/సచివాలయ కార్యదర్శులకు కచ్చితమైన దిశానిర్దేశం ఇచ్చారు. ప్రతి సోమవారం వచ్చే పీ.జీ.ఆర్.ఎస్. పిర్యాదులు అదే రోజే సచివాలయ స్థాయిలోనే పరిష్కరించి ప్రజల భరోసా పెంచాలని ఆయన ఆదేశించారు.
పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, నీటి సరఫరా, ప్రజా ఆరోగ్యం, వీధి దీపాల విభాగాల్లో అక్కడికక్కడే స్పందించా���ి.
నీటి సరఫరా పైప్లైన్లు, నాణ్యత పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలి.
సెంటర్ మిడియన్లు, పార్కుల పచ్చదనాన్ని తీర్చిదిద్దే కార్యక్రమాలను వేగవంతం చేయాలి.
వర్షాకాలంలో దోమలు, సీజనల్ వ్యాధుల నివారణకు ఫాగింగ్, స్ప్రేయింగ్ ప్రత్యేక డ్రైవ్ కొనసాగించాలి.
అక్రమ కట్టడాలపై రోజూ తనిఖీలు చేసి తక్షణ చర్యలు తీసుకోవాలి; నిర్మాణ వ్యర్థాలు రహదారులపై పడేయకుండా శాశ్వత పరిష్కారాలను అమలు చేయాలి.
#Gvmc #Visakhapatnam #KetanGarg #Pgrs #PublicService #CleanVizag #EcoVizag #SayNoToPlastic #SwachhBharat #SmartCityVizag
@AndhraPradeshCM
@Ketangargmickey
@SwachhBharatGov
@SwachhaAndhra
@SwachSurvekshan
@swachhbharat
@MoHUA_India
@AmritMahotsav
@CDMA_Municipal
@pibvijayawada
రాష్ట్ర రాజకీయాల్లో విలువలు, వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉన్న నాయకుడు ఎవరన్నదీ ప్రజలందరికీ తెలుసు. ఆయనకు అవి ఉన్నాయి కాబట్టే, కనీస రాజకీయ నేపథ్యం లేకపోయినా ఆడిటర్‌గా ఉన్న వ్యక్తి అన్ని హోదాలు, అన్ని పదవులు అనుభవించాడు. పార్టీలో గొప్పగౌరవాన్ని పొందిన తర్వాత బయటకు వెళ్లిన తర్వాత మీకేదో చెప్పాడని, దాన్ని మాట్లాడ్డం అంటే, వైయస్.కుటుంబం యొక్క పరువును బజారుకు ఈడుస్తున్నది ఎవరో, ఇది ఎవరి కనుసన్నల్లో జరుగుతోందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.
Citizen feedback campaign conducted in Visakha Institute of Engg & Technology in the presence of Zone-6 ZC SIR, Zone-6 AMOH SIR at Narava, Ward-88.