Name: Chandrababu Naidu
Crime: Developing Andhra Pradesh
Let there be no misunderstanding; the arrest of @ncbn garu is a part of a larger strategy with ulterior motives. It seems aimed at jailing a visionary leader responsible for the progress of Andhra Pradesh.
The question arises: If Andhra Pradesh flourishes, and its citizens went from poor to rich, who will YS Jagan exploit?
With a secure law and order system, how can YSRCP supporters engage in attacks on women?
If the youth find employment and a brighter future, who would depend on the availability of cheap liquor and illicit drugs for solace?
#CBNJailedForDevelopingAP
ఆమరణ నిరాహార దీక్షలో భాగంగా మూడవ రోజు
ఉదయాన్నే వార్త పత్రికలు చదువుతున్న
పెనమలూరు నియోజకవర్గ ఇంచార్జి
శ్రీ *బోడే ప్రసాద్* గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు
#IAmWithCBN#BodePrasad#TeamBode
నిజాయితీపరుడు కాబట్టే, చంద్రబాబు గార�� 45 ఏళ్లుగా రాజకీయాల్లో హుందాగా ఉన్నారు
మీ అవినీతి కేసులు ఆయన్ని ఏమీ చేయలేవు.
ఈ రోజు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఫేక్ కేసులు పెడుతున్నారు, వాటన్నిటికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చేది మీరే.
పింక్ డైమెండ్ క్లీన్ చిట్
#CBNLifeUnderThreat
ఆమరణ నిరాహార దీక్షలో భాగంగా మూడవ రోజు.
పెనమలూరు నియోజకవర్గ ఇంచార్జి
శ్రీ *బోడే ప్రసాద్* గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు
#IAmWithCBN#BodePrasad#TeamBode
ప్రత�� క్షణం ప్రజల కోసమే ఆలోచించే చంద్రబాబు గారు, డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదు. ఎటువంటి ఆధారం లేకుండా, అక్రమ కేసులు పెట్టి, చంద్రబాబు గారిని జైల్లో పెట్టి ఎందుకు హింసిస్తున్నారో అర్ధం కావటం లేదు : సినీ దర్శకుడు రవిబాబు
#CBNLifeUnderThreat
#TDPJSPTogether
#APvsJagan
ప్రతి క్షణం ప్రజల కోసమే ఆలోచించే చంద్రబాబు గారు, డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదు. ఎటువంటి ఆధారం లేకుండా, అక్రమ కేసులు పెట్టి, చంద్రబాబు గారిని జైల్లో పెట్టి ఎందుకు హింసిస్తున్నారో అర్ధం కావటం లేదు : సినీ దర్శకుడు రవిబాబు
#CBNLifeUnderThreat#TDPJSPTogether#APvsJagan
#IAmWithBabu
#PeopleWithNaidu
#FalseCasesAgainstNaidu
#CBNWillBeBackWithABang
చంద్రబాబు గారి మీద తప్పుడు కేసు పెట్టి, ఆయన అవినీతి చేసారని చెప్తే ప్రజలు నమ్మేస్తారని అనుకుంటున్నారు. మీ నిశ్శబ్దం వారి నమ్మకాన్ని నిజం చేస్తుంది. అందుకే ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయండి. శబ్దం చేయండి. చంద్రబాబుగారి పట్ల మీరు చేసింది తప్పు అని వాళ్ళ��ి చెప్పండి.
చంద్రబాబు గారికి మద్దతుగా సెప్టెంబర్ 30, రాత్రి 7 నుండి 7.05 గంటల వరకు 5 నిమిషాల పాటు వీధుల్లోకి వచ్చి గంటలు మోగించండి. లేదా ఒక పళ్లెం తీసుకుని గరిటెతో కొట్టండి. విజిల్ వేయండి. రోడ్డు ప్రయాణంలో ఉన్నా పరవాలేదు. వాహనం పక్కకు తీసుకుని హారన్ కొట్టండి. మొత్తమ్మీద ఏదో ఒక శబ్దం చేయండి.
#MothaMogiddham #FalseCasesAgainstNaidu
విజయనగరం : భోగాపురం మండలం బైరెడ్డిపాలెంలో ఉద్రిక్తత
భోగాపురం విమానాశ్రయం అప్రోచ్ రోడ్డు కోసం సేకరించిన భూమి చదును చేపట్టిన రెవిన్యూ అధికారులు
పెద్ద ఎత్తున జేసిబిలను తీసుకొచ్చి భూమిని చదును చేస్తున్న రెవెన్యూ అధికారులు
అప్రోచ్ రోడ్డు కోసం భూములు కోల్��ోయిన 90 మంది రైతులు
రైతులు, రెవిన్యూ అధికారులు మధ్య తీవ్ర వాగ్వాదం
బాధిత రైతుల పట్ల
పరిహారం కోసం ఆందోళనకు దిగిన రైతులతో దురుసుగా వ్యవహరిస్తున్న రెవిన్యూ అధికారులు
దొంగ చాటున రాత్రిపూట చదును చేయడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్న రైతులు
చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్టు చేశారు. 19 రోజులుగా రాజమండ్రి జైల్లో నిర్బంధించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు. మ��్చలేని చంద్రుణ్ని అజ్ఞాతంలో పెట్టారు. చంద్రబాబు గారి ఆలోచనలు నిరంతరం ప్రజల కోసమే : నారా భువనేశ్వరి గారు
#CBNLifeUnderThreat0
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వల్ల 2 లక్షల మందికి పైగా నైపుణ్య శిక్షణ అందింది. పాడేరు వంటి ప్రాంతాల్లో సైతం స్కిల్ సెంటర్ పెట్టారు. అలాంటపుడు అవినీతి ఎక్కడ జరిగింది? ఇప్పటి వరకు చంద్రబాబుగారి మీద ఎన్నో కేసులు పెట్టారు. కానీ ఆయన తప్పు చేసినట్టు ఎవరూ నిరూపించలేక పోయారు
#FalseCasesAgainstNaidu